తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటానని వైఎస్ షర్మిల అన్నారు. కరోనా కారణంగా తమకు కావాల్సినవాళ్లను కోల్పోయిన మహిళలకు తనవంతు సాయం చేస్తానని తెలిపారు. ‘‘తెలంగాణ ఆడబిడ్డలారా… దైర్యం కోల్పోకండి.. కుటుంబ పెద్ద దిక్కు తండ్రి / భర్త / కొడుకును కరోనా కు కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల భాదను కాస్తైనా పంచుకోవడానికి నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. మా ఫోన్ నెంబరు: 040-48213268’’ అంటూ ట్వీట్ చేశారు.
Must Read ;- మీది గుండెనా..బండనా..: కేసీఆర్‌పై షర్మిల వ్యాఖ్యలు
తెలంగాణ ఆడబిడ్డలారా… దైర్యం కోల్పోకండి.. కుటుంబ పెద్ద దిక్కు తండ్రి / భర్త / కొడుకును కరోనా కు కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల భాదను కాస్తైనా పంచుకోవడానికి నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. మా ఫోన్ నెంబరు: 040-48213268 pic.twitter.com/yUXhlhaH8v
— YS Sharmila (@realyssharmila) May 31, 2021











