June 30, 2026 3:23 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి

ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఒకే రోజు 25 మంది కరోనా రోగులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

April 23, 2021 at 11:50 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నిన్న ఒకే రోజు 3 లక్షల 20 వేల కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. మరో వైపు ఆక్సిజన్ కొరత కరోనా రోగుల ప్రాణాలు తీస్తోంది. ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఒకే రోజు 25 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలోనూ ఆక్సిజన్ కొరతతో రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. విజయవాడలోని సమగ్ర ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో పడకలు లేక కరోనా రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు తరలిపోతున్నారు. ఇక మహారాష్ట్రలోని నాగపూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ తెచ్చుకుంటేనే వైద్యం చేస్తామని డాక్టర్లు చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సాక్షాత్తూ ప్రధాని మోదీ ఆదేశించినా పరిస్థితి చక్కబడలేదు. దేశ రాజధాని ఢిల్లీలోనే పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభించక కరోనా రోగులను చేర్చుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాణవాయువు అందక మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది.

గాంధీ ఆసుపత్రిలో మృత్యు ఘంటికలు

గ్రేటర్ హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా ఆసుపత్రిగా మార్చారు. అయితే అక్కడ కేవలం రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన వారం రోజుల్లోనే గాంధీ ఆసుపత్రిలో 320 మంది కరోనా రోగులు చనిపోయారు. వీరిలో చాలా మంది ఆక్సిజన్ అందకే చనిపోయారని తెలుస్తోంది. చాలా మంది రోగులకు ఆక్సిజన్ అవసరం అయినా అందుబాటులో లేకపోవడంతో వారికి ఆక్సిజన్ అందించలేకపోతున్నారు. వందలాది మంది కరోనా రోగులు గాంధీ ఆసుపత్రికి వస్తున్నా కనీసం వారికి బెడ్ కేటాయించకపోవడంతో వారంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. గాంధీ ఆసుపత్రితో పాటు, తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఆక్సిజన్ కొరత ఉందని రోగుల బంధువులు చెబుతున్నారు. ఆక్సిజన్ లేకే సీరియస్ కేసులను కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఏపీలో బెడ్లు లేవు, ఆక్సిజన్ అంతంత మాత్రమే..

ఏపీలో కరోనా రోగులకు అరగంటలో బెడ్ కేటాయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్య అధికారులను ఆదేశించారు. అయినా కరోనా రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ప్రైవేటు ఆసుపత్రులకు తరలుతున్నారు. విజయవాడలోని 1200 పడకల సమగ్ర ఆసుపత్రిని కరోనా వైద్య కేంద్రంగా మార్చారు. జిల్లాలోని పలు ప్రాంతాల రోగులు ఇక్కడకు వస్తున్నారు. అయితే ఇప్పటికే ఆసుపత్రి పడకలు నిండిపోవడంతో, కొత్తగా వచ్చే రోగులను చేర్చుకోవడం లేదు. వచ్చే రోగులు ఎక్కవ, డిశ్చార్జీలు తక్కువగా ఉండటంతో బెడ్లు లభించడం లేదు. ఇక విజయవాడలోనే 20 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా వైద్యం చేసేందుకు అనుమతించారు. అయితే ఆక్సిజన్ కొరతతో వారు కూడా రోగులను చేర్చుకోవడం లేదు. గుంటూరు, విజయవాడ నగరాల్లో కరోనా రోగులకు బెడ్లు దొరక్క తంటాలు పడుతున్నారు. ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వల్లే రోగులకు బెడ్లు కేటాయించడం లేదని తెలుస్తోంది. అయితే ఏపీలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని వైద్య మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.

ప్రాణాలు నిలుపుతున్న విశాఖ స్టీల్

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఆక్సిజన్ తయారీ కేంద్రం నుంచి ప్రతి రోజూ 107 టన్నుల ఆక్సిజన్ తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా 107 టన్నుల ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు తరలించారు. పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని ప్రధాని ఆదేశాల మేరకు విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగలు పనిచేస్తున్నారు. ఇక దేశంలో బొకారో స్టీల్ ప్లాంటు నుంచి కూడా రోజుకు 300 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న ఆక్సిజన్ ఫ్లాంటులు ఇప్పుడు ప్రజల ప్రాణాలు నిలబెడుతున్నాయి.

Must read;- వద్దనకున్న ప్లాంటే ‘ఊపిరి’పోస్తోంది : విశాఖ నుంచే తొలి ఆక్సిజన్‌ రైలు

Tags: #TheLeoNews2021 corona25 carona patients dead due to oxygen shortage in delhi hopital25 patients died due to oxygen shortage delhi oxygen shortage latest newsap corona 2021 latest newsarvind kegirwal delhicorona cases in delhi 2021corona second wave effect in delhidelhi corona updatesdelhi ganagaram hospital oxygen newsdelhi gangaram hospital latest newsdelhi latest newsdelhiupdatesEditorspickgandhi hospital latets newsghmc latest newshyderabad gandhi hospitalleotopno beds for corona patience in apoxygen shortage in delhi hospitaltelugu news
Previous Post

వద్దనకున్న ప్లాంటే ‘ఊపిరి’పోస్తోంది : విశాఖ నుంచే తొలి ఆక్సిజన్‌ రైలు

Next Post

ప్రణాళికా లోపం.. వ్యా‌క్సిన్ కోసం తోపులాటలు,‌కొట్లాటలు

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sumaya Reddy Photo Gallery

Actress Naina Ganguly Looks Stunning

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist