September 20, 2026 6:00 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home director om raut

గన్నవరం వైసీపీలో మూడు ముక్కలాట

కృష్ణా గన్నవరం వైసీపీలో ఎవరిదారి వారిదే అన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. అధిష్ఠానం ఆదేశాలు భేఖాతర్ చేస్తున్నారు. వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అటకెక్కినట్టే కాగా, గ్రూపుతగాదాలు పెరుగుతున్నాయి.

August 25, 2020 at 5:43 AM
in Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(కృష్ణా జిల్లా నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీలో నేతల తీరు ఎవరి దారి వారిదే అన్నట్టు తయారైంది. టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచి ఆ తరవాత వైసీపీలోకి జంప్ చేసిన వల్లభనేని వంశీతో కలసి నడిచేందుకు ఎవరూ కలసి రావడం లేదు. ప్రధానంగా వల్లభనేని వంశీ చేతిలో 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావు, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన దుట్టా రామచంద్రరావు ఎవరి పావులు వారు కదుపుతున్నారు. అందరూ కలసి నడవాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వల్లభనేని వంశీతో కలసి పార్టీలో ముందుకు సాగేందుకు ప్రధాన నేతలు ముందుకు రావడం లేదు. 

ఒక్క సారి వంశీ రాజీనామా చేసి వైసీపీ నుంచి గెలిస్తే, ఎమ్మెల్యే కావాలన్న తమ కల ఇక జీవితంలో నెరవేరదని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు భావించడమే ఇందుకు ప్రధాన కారణం. ఒక వేళ వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళితే అతన్ని ఓడించేందుకు ఈ ఇద్దరు నేతలు సిద్దంగా ఉన్నారు. ఒక్క సారి ఓడిస్తే ఇక వారిద్దరూ మరలా వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని భావిస్తున్నారు.

వంశీ రాజీనామా… అంతా ఒట్టిదేనా?

గన్నవరం నుంచి టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ మరో నెల రోజుల్లో రాజీనామా చేస్తాడని, వైసీపీ నుంచి గెలిచి చూపిస్తాడని 6 నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే కరోనా ఎఫెక్టుతో ఇప్పుడు రాజీనామా చేసినా ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అందుకే వంశీ రాజీనామా వాయిదా పడిందని మరో ప్రచారం మొదలు పెట్టారు. అసలు వంశీ రాజీనామా చేస్తాడా, ఒక వేళ రాజీనామా చేస్తే వైసీపీ నుంచి గెలుస్తాడా లేదా అని నియోజకవర్గ ప్రజలు బెట్టింగులు పెట్టుకునేంత కామెడీ వ్యవహారం అయిపోయింది.

అసలు గ్రౌండ్ లెవల్‌లో గన్నవరంలో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని ఆ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలోనే వెల్లడైందట. అందుకే వంశీని రాజీనామా చేయించే యోచనలో వైసీపీ అధిష్ఠానం లేదని ఒక వాదన వినిపిస్తోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఒంటికాలిపై లెగుస్తూ, చెప్పరాని భాషలో వంశీతో తిట్టించడంలో మాత్రం వైసీపీ నేతలు విజయం సాధించారు. 

అయితే ఈ మధ్య కాలంలో ఇక రాజకీయాలకు సెలవ్ అంటూ వంశీ తన ఫేస్ బుక్ పేజీలో పెట్టి మరోసారి రాజకీయ దుమారం సృష్టించారు. నియోజకవర్గంలో తనను అందరూ అంటరాని వాడిలా చూస్తున్నారని, ఎవరూ కలసి రావడం లేదని వల్లభనేని వంశీ తన సన్నిహితుల వద్ద వాపోయారట. టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు ఆ పార్టీ పెద్దలు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడమే అసలు కారణం అని నియోజకవర్గ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏది ఏమైనా గన్నవరం వైసీపీ నేతలు సెల్ప్ గోల్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ఆ విషయం ప్రజలే నిర్ణయిస్తారనేది సత్యం.

గన్నవరంలో దుత్తా దుమారం

దుత్తా రామచంద్రరావు తాజాగా ఓ పార్టీ సమావేశంలో కూడా వంశీపై నిప్పులు చెరిగారు. ఈసారి ఎన్నికలు వస్తే తానే అభ్యర్థి అవుతానని, పదిహేనురోజుల్లో ప్రజలు చల్లటి వార్త వింటారని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి వంశీ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శించారు. దీంతో గ్రూపు రాజకీయాలు మరోమారు భగ్గుమన్నాయి. 

Tags: EditorspickVallabhaneni Vamsi Vs TDPYSRCP leaders in GannavaramYSRCP politics in Gannavaram constituency
Previous Post

తెలుగు రాష్టాలకు తగ్గని వరదపోటు

Next Post

కాంగ్రెస్‌ ప్రక్షాళన అటకెక్కినట్టేనా…!

Related Posts

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

by లియో డెస్క్
September 19, 2026 5:38 pm

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైసీపీ హయాంలోని వేల కోట్ల లిక్కర్ స్కామ్‌ ఇప్పుడు...

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 18, 2026 10:11 pm

రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న...

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

by లియో డెస్క్
September 18, 2026 7:30 pm

ఏపీ యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన...

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

by లియో డెస్క్
September 18, 2026 6:21 pm

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఏపీ దూకుడు కొనసాగుతోంది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటవుతున్న ఇండోసోల్...

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

by లియో డెస్క్
September 18, 2026 5:15 pm

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం పక్కా...

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

by లియో డెస్క్
September 18, 2026 2:01 pm

డేటా సెంటర్ల వల్ల ఒక ప్రాంతం ఎలా డెవలప్ అవుతుందనే దానిపై మైక్రోసాఫ్ట్...

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

by లియో డెస్క్
September 17, 2026 5:58 pm

స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా...

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

by లియో డెస్క్
September 16, 2026 9:53 pm

జగన్‌ ప్రభుత్వం హయాంలో ఏపీలో అనుసరించిన విధానాలు, వైసీపీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని...

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

by లియో డెస్క్
September 16, 2026 6:12 pm

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రభుత్వ...

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

బాలయ్య డైలాగ్ తో ఇరగదీసాడు | Nandamuri Balakrishna Samarasimha Reddy Dialogue | Leo Entertainment

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

లెక్కింపు కేంద్రం వద్ద తోపులాట

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

ముఖ్య కథనాలు

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

DSCపై ఫేక్‌ ప్రచారం, మరీ APPSCపై మౌనమెందుకు జగన్..లోకేష్ కౌంటర్.!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

ఎల్‌నినోపై AP సర్కార్ వార్… రైతన్నకు కొండంత భరోసా!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

అమరావతిపై వైసీపీ కుట్రలు..వరల్డ్‌ బ్యాంకు షాకింగ్ విషయాలు.!

ఏపీలో కోకాకోలా భారీ విస్తరణ..రూ.1,127 కోట్ల పెట్టుబడికి గ్రీన్‌సిగ్నల్!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist