June 26, 2026 1:13 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

వంట నూనెలతో చక్కని ఆరోగ్యం..అదెలాగో ఇక్కడ చూడండి !

June 29, 2022 at 5:30 PM
in Editorial, General, Health, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వయసు పెరుగుతున్న కొద్దీ మనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే చిన్న చిన్న చిట్కాలతో, మనం రోజూ వాడే సామాగ్రితో వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు.అటువంటి వాటిలో వంట నూనె ఒకటిగా చెప్పుకోవచ్చు. మన శరీరంలో ఏర్పడే ఎన్నో సమస్యలను వంట నూనెతో కూడా కంట్రోల్ చేసుకోవడంతో పాటు తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే వంట నూనెలు అన్నీ మంచివి కావు.కానీ కొన్ని మాత్రం మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. సహజంగా మన దేశంలో వంట కోసం ఎన్నో నూనెలను ఉపయోగిస్తుంటారు.పూర్వం రోజువారీ వంటల్లో సంప్రదాయ నెయ్యినే వాడేవారు. కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు అనేక వంట నూనెలు వాడుకలోకి వచ్చేశాయి. ముఖ్యంగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, రైస్ బ్రాన్, కోకోనట్ ఇలా చాలా రకాల నూనెలు మన రోజువారీ వాడకంలో ఉన్నాయి. మరి ఆరోగ్యానికి సాయపడే వంట నూనె ఏదన్న? సందేహం రావచ్చు. దీనికి నిపుణుల వివరణ ఈ విధంగా ఉంది..

కనోలా ఆయిల్ (ఆవ నూనె) :
కనోలా సీడ్స్ అంటే ఆవ గింజల నుంచి తీసే నూనె ఇది. ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ నూనె మనలో ప్రవహించే రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేందుకు బాగా సాయపడుతుంది.అంతేకాదు.. ఇందులో గుండెకు మేలు చేసే ఒమెగా ఫ్యాటీ 3 ఫ్యాటీ యాసిడ్ అయిన ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్, ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గించడానికి సాయపడుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుందట.

మస్టర్డ్ ఆయిల్ :
ఆవ నూనెను మన పూర్వీకులు సైతం ఉపయోగించారట. వాస్తవానికి మిగితా నూనెలతో పోలిస్తే ఆవనూనె వాసన కొంత భిన్నంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది దీన్ని ఉపయోగించరు. కానీ, ఈ నూనె ఆరోగ్య దాయనిగా చెబుతుంటారు.ఈ మస్టర్డ్ ఆయిల్ లో మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనిని వాడడం వల్ల మనం మన రక్తంలో ఏర్పడే చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. అంతేకాదు దీని వల్ల రక్తప్రసరణ కూడా సజావుగా సాగుతుంది. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగానూ , ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మోటాడుకు తగ్గట్టుగానూ ఉంటాయి.

ఆలివ్ ఆయిల్ :
ఆలివ్ ఆయిల్, ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మనకు తెలియని అనేకమైన ప్రయోజనాలు కలిగి ఉన్న వంట నూనె.మన గుండె ఆరోగ్యానికి ఈ నూనెతో మంచి జరుగుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. మనం ఇళ్ళల్లో చేసుకునే వేపుడు కూరలకు ఈ నూనె చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ నూనెలో విటమిన్ ఈ, పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.ఇవి కేన్సర్, గుండె జబ్బుల నుంచి మనకి రక్షణనిస్తాయి.దీని వాడకం మనలోని మలబద్దకాన్ని నివారించడమే కాకుండా.. పేగుల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.

పొద్దుతిరుగుడు నూనె :
సన్ ఫ్లవర్ ఆయిల్.. ఇది కూడా వేపుళ్లకు అనుకూలంగా ఉండే నూనె.ఈ నూనెతో చేసే పూరిలు కానీ, గారెలు కానీ చాలా రుచికరంగా ఉండడమే కాదు మన ఆరోగ్యానికి మంచివి. అయితే అధిక స్మోక్ పాయింట్ ఈ నూనె సొంతంగా చెప్పుకోవచ్చు. కాగా, నూనెను మళ్లీ మళ్లీ కాచి వాడకూడదు. అలా చేయడం వల్ల ఆ నూనెలోని నాణ్యత కోల్పోయి, ట్రాన్స్ ఫ్యాట్స్ విడుదల అవుతాయి.

సిసేమ్ ఆయిల్ (నువ్వుల నూనె)
ఆవ నూనె మాదిరిగానే ఇదీ పూర్వం నుంచి వాడుకలో ఉన్న నూనె ఇది. ముఖ్యంగా నువ్వుల నూనెకు వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. మోనో, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కు ఇది నిలయం.అవి గుండె జబ్బుల రిస్క్ ను, రక్తపోటును తగ్గిస్తాయి.

ఫ్లాక్స్ సీడ్ :
ఇందులో ఉండే పొటాషియం, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ప్రధానంగా ఇందులో ఉండే ఒమెగా 3 ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణాశయం ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఈ నూనె ఒక పరిష్కారంగా పరిగణిస్తారు.

వేరు శనగ నూనె :
ఎక్కువ మంది రోజువారీ వంటలలో ఉపయోగించే వంట నూనెల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇందులో మోనో అన్ శాచురేటెడ్, విటమిన్ ఈ, పాలీ అనుశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. కనుక దీనివల్ల గుండెకు మేలు అని చెబుతుంటారు.

వీటిల్లో వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనెల మంచి, చెడుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ గుండెకు మంచి చేస్తాయి. అదే ఒమెగా ఫ్యాటీ 6 యాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు, రక్తంలో క్లాట్స్ ఏర్పడి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుందని కొందరు వాదిస్తుంటారు. మరి కొందరు అయితే ఒమెగా 6 ప్రభావాన్ని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ న్యూట్రలైజ్ చేస్తాయన్ని నిపుణులు చెబుతారు.

Tags: Andhra Pradesh NewsBreaking Newscooking oilcooking oilshealth tipshealth videoshealthy foodhealthy foodsLatest NewsLatest Telugu Newsleotopnewstelangana newstelugu newstheleonews.comtodays newstop storiesviral videos
Previous Post

ఏబీ వేంకటేశ్వర రావు పై మళ్ళీ సస్పెన్షన్ విధించడం కక్ష సాధింపేనా ?

Next Post

ఇడుపులపాయాలో జగన్ కు షాక్.. గ్రామ సచివాలయానికి తాళం వేసిన వైసీపీ నాయకులు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

విక్ట‌రీ వెంకటేష్ ‘దృశ్యం 2’కి శ్రీకారం

గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట

దర్శకుడు క్రిష్ కి పవర్ స్టార్ బర్త్ డే విషెస్

ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist