June 8, 2026 10:00 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ సిద్ధం అనాలంటే.. ఎన్ని కోట్లు కావాలో తెలుసా..??

February 19, 2024 at 7:06 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజకీయాలు చాలా ఖరీదైన వ్యవహారంలా మారాయి. ప్రజల్లో తమకు ఏ స్థాయిలో సపోర్ట్‌ ఉందో చూపించుకోవడానికి రాజకీయ నాయకులు ఎంతైనా పెట్టడానికి వెనుకాడటం లేదు. అధికార పార్టీ నేతలైతే కోట్లను కూడా ఉఫ్‌ మని ఊదేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌ సభలు చూస్తే పోలిటిక్స్‌ ఎంత్‌ కాస్ట్‌లీగా మారయే అర్ధమవుతుంది. సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్‌ నిర్వహిస్తున్న ఒక్కో సభకు ఎంత ఖర్చవుతుందో తెలుసా.. మీటింగ్‌కు వచ్చే జనాలకు ఎంత ఇస్తారు.. విందు, మందు కోసం ఎంత వెచ్చిస్తారో తెలుసుకోవాలని ఉందా..

ఏపీలో ఎన్నికల హడావుడి తారా స్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్ష నాయకులు పోటా పోటీ సభలతో.. వేదికపై నుంచే టీవీల్లో, సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్షాలు పెద్ద సంఖ్యలో సభలు నిర్వహిస్తుంటే.. అధికార పార్టీ మాత్రం భారీ స్థాయిలో మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల్లో వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదని చూపించుకోవడానికి సీఎం జగన్‌ ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. సిద్ధం సభలు చూసిన వాళ్లెవరికైనా ఈ విషయంపై ఫుల్‌ క్లారిటీ వస్తుంది. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ దగ్గర్నుంచి.. సభకు హాజరయ్యే జనాల కోసం ఏర్పాటు చేసే బస్సుల వరకూ రవాణా ఖర్చులకే పదుల కోట్లు ఖర్చు పెడుతున్నారు.

రాయలసీమ వైసీపీకి బలమైన పట్టున్న ప్రాంతం. ఐదేళ్ల జగన్‌ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోవడం, అభివృద్ధి ఆగిపోవడం, గుంతల రోడ్లు, భారీగా పెరిగిన ధరలతో సీమలోనూ అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. వాస్తవాలు ఎలా ఉన్నా.. తమకు తిరుగులేదని చెప్పుకుంటారు ఏపీ సీఎం జగన్‌. సీమలో వైసీపీ బలం తగ్గలేదని నిరూపించుకోవడానికి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభను వేదికగా చేసుకున్నారు. భారీగా జనసమీకరణ చేశారు. సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులను రాప్తాడు సభ కోసం తరలించారు.

ఏపీఎస్‌ ఆర్టీసీలో సొంత, అద్దె బస్సులన్నీ కలిపి పదివేల వరకూ ఉంటాయి. గుంటూరు నుంచి అనంతపురం వరకూ ఉన్న 13 జిల్లాల్లో సుమారు 5 వేల బస్సులు ఉంటాయి. వీటిలో మూడు వేల బస్సులు జగన్‌ సభ కోసం కేటాయించారు ఆర్టీసీ అధికారులు. ఇందుకోసం జగన్‌ పార్టీ రోడ్డు రవాణా సంస్థకు 10 కోట్లు చెల్లించింది. ఇక ప్రైవేట్‌ బస్సులూ అదే స్థాయిలో సమీకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆర్టీసీకి డబ్బులు ఇచ్చారు. మరి ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు తీసుకున్నా వారికి పెట్రోల్‌ ఖర్చులకైనా ఇచ్చారో లేదో తెలియదు.

సీఎం జగన్‌ పబ్లిక్‌ మీటింగ్‌కు వచ్చిన వారికి ఒక్కొక్కరికీ కనీసం 500 రూపాయల నగదుతో పాటు విందు, మందు ఖర్చంతా అధికార పార్టీ నాయకులే భరిస్తున్నారట. ఈ సభకు రెండు లక్షల మంది వచ్చారనుకుంటే.. వాళ్లకు డబ్బు రూపంలోనే పది కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక భోజనాలు, మందు సీసాలకు మరో వెయ్యి రూపాయలైన ఖర్చవుతుంది. ఇదంతా కలిపి ఇంకో 20 కోట్ల లెక్క తేలుతుంది. బస్సులకు, విందు, మందు వరకే 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవి గాక సభా ప్రాంగంణంలో బారికేడ్లు, కుర్చీలు, మైకులు, టెంట్లు, సభావేదిక నిర్మాణం వంటి వాటికీ భారీగానే పెట్టాలి. సీఎం హెలికాప్టర్‌కీ కోట్లలో చెల్లించాలి. ఆయన వెంట వచ్చే ముఖ్య నేతలకు, స్థానిక నాయకులకు దక్షిణల కింద ఎంత సమర్పించుకొంటున్నారో చెప్పడం కష్టం. అంటే ఒక్క సభ నిర్వహించాలన్నా జగన్‌ పార్టీకి తడిసి మోపెడు అవుతుందన్న మాట. కానీ తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలు క్షణం కూడా ఆలోచించకుండా భారీ బహిరంగ సభలకు సిద్ధం అంటున్నారు.

ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే ఇంత ఖర్చు పెడుతున్నారంటే.. ప్రచారం పూర్తయ్యే నాటికి వేల కోట్లు కుమ్మరించడం ఖాయం. పేదల ప్రతినిధిని అని చెప్పుకొనే ఏపీ సీఎం జగన్‌.. తన ప్రచారానికి వందలు, వేల కోట్లు తగలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలుతున్న సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయించే మొత్తం కంటే.. ఎన్నికల ప్రచారానికి వైసీపీ పెట్టే ఖర్చే ఎక్కువ అని ఆర్ధిక నిపుణుల అంచనా. వైసీపీ అధినేత జగన్‌ తన సొంత కంపెనీల్లో షేర్లు అమ్ముకోవడం లేదు.. అధికార పార్టీ నాయకుల ఆస్తులు కరిగిపోవడం లేదు.. అయినా ఇంత డబ్బు కుమ్మరిస్తున్నారంటే.. అదంతా ప్రజల డబ్బే అని స్పష్టం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

Tags: ap newsap politicsleonewsleotopSiddham Sabhays jaganYS Jagan Siddham Sabha Cost
Previous Post

ఆయన చెప్పేవన్నీ అబద్దాలే.. జగన్‌పై కుర్చీ మడతపెట్టిన వైసీపీ నాయకులు..!!

Next Post

జాబులపై జగన్‌ కట్టుకథలు… వైసీపీ సోషల్‌ మీడియా ఫేకుడు..?? ఆర్‌టీఐ దెబ్బకి ఔట్‌??

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

జగన్‌ను దేవుడితో పోలుస్తారా.. చంద్రబాబు ఫైర్

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

Oscar Winner Heath Ledger Stars Who Ruined Their Career Because Of Drugs Hollywood Drug Stories

‘జగనన్న గుండెల్లో జనం ఎజెండా’ ఈ మాట రేటు 25 కోట్లు!

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist