ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌తో ప్రధాని మోడీకి షాకిచ్చారు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ మన ప్రధాని మోడీ మాజీ నక్సలైట్‌ను సంతోషంగా బీజేపీలోకి ఆహ్వానించారంటూ ట్వీట్ చేశారు. తాను 20 ఏళ్ల క్రితం నక్సలిజం వీడి కాంగ్రెస్‌లో చేరానన్నారు. తాను కాంగ్రెస్‌లో ఉండటంతో బీజేపీ తనను దేశ ద్రోహిగా ముద్ర వేసిందన్నారు తనపై గతంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలను కూడ ట్వీట్‌లో జత చేశారు. దీంతో మోడీకి గట్టిగా జవాబిచ్చారంటూ సీతక్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Must Read ;- ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌లు.. బీజేపీ పాలనపై సెటైర్లు
@BJP4CGState look at our PM how happily he is welcoming ex naxalite @mithunda_off in to BJP
🔸I left naxal movement 20 years back @BJP4India was my alliance partner in 2004 & 2014 elections, that time I was good to u now I became anti national to u just because I am in @INCIndia https://t.co/RDkNrlvM8J pic.twitter.com/N6eF6hvPBv— Danasari Seethakka (@seethakkaMLA) April 9, 2021











