June 26, 2026 1:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

ఎమ్మెల్యే సీతక్క ట్వీట్‌లు.. బీజేపీ పాలనపై సెటైర్లు

లాక్ డౌన్ సమయంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అడవి బిడ్డల ఆకలి తీర్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. గత కొన్ని రోజులుగా సీతక్క దేశవ్యాప్తంగా బీజేపీ పాలనపై ట్వీట్‌లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు.

December 22, 2020 at 4:57 PM
in Latest News, Politics, Telangana
seethakka
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ములుగు ఎమ్మెల్యే సీతక్క.. లాక్ డౌన్ సమయంలో సీతక్క చూపిన చొరవతో దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారు.  కాలికి గాయమైనా..పేదలకు సేవా కార్యక్రమాలు ఆపలేదు. ప్రజల్లో ఉంటూ..ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిగా పేరున్న సీతక్క.. ఇటీవల ట్వీట్‌ల రూపంలో అధికార పక్షాలకు పంచ్‌లు విసురుతున్నారు. నిన్న సీతక్క చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.

‘2021లో సెంచరీ ఎవరు కొడతారు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి’..?అనే ప్రశ్నకు సీతక్క తన పంచ్ విసిరారు. వీటికంటే ముందు పెట్రోల్ ధర సెంచరీ కొడుతుందని ట్వీట్ చేశారు.

పాకిస్తాన్‌లో రూ.46, శ్రీలంకంలో రూ.63, బంగ్లాదేశ్‌లో రూ.77, భారతదేశంలో రూ.90 ఉందని, ఈ విషయాన్ని వాట్సాప్ యూనివర్సిటీలో చెబుతారా అని పరోక్షంగా బీజేపీ శ్రేణులపై సెటైర్ వేశారు. అదే సమయంలో జీడీపీ బంగ్లాదేశ్‌లో 5.2శాతం, పాకిస్తాన్‌లో (- 0.4)శాతం, శ్రీలంకలో (- 5.5)శాతం, భారత్‌లో (-8)శాతం  ఉందని ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా బీజేపీ పాలనపై..

గత కొన్ని రోజులుగా సీతక్క దేశవ్యాప్తంగా బీజేపీ పాలనపై పలు ట్వీట్‌లు చేశారు. డిసెంబరు 19న యూపీ సీఎం యోగిని ఉద్దేశించి మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నించారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక డిసెంబరు 18న మరో ఆసక్తికర ట్వీట్ చేశారు సీతక్క. రైతుల సమస్యల విషయంపై ట్వీట్ చేశారు సీతక్క. పిల్లలకు శాంతాక్లాజ్ గురించి చెప్పి నమ్మించే ముందు.. మోదీజీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీల విషయం గుర్తు చేసుకోవాలని ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, మరి మీరు అని ప్రశ్నించారు సీతక్క. ఈ ట్వీట్లతో పాటు ఫొటోలను, కార్టూన్‌లను జత చేసి మరీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సీతక్క. రైతులకు రూ.70వేల కోట్ల రుణ మాఫీని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే.. కార్పొరేట్లకు రూ.6.6లక్షల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత మోదీ సర్కార్‌కే దక్కుతుందని , మోదీ ప్రభుత్వం చేస్తున్న మాయల నుంచి దేశం బయటకు రావాలని సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దును ఉద్దేశించి ‘Too much of Democracy ’ అని ట్వీట్ చేశారు. ఓవైపు రైతుల ఆందోళన కొనసాగుతుంటే పార్లమెంటు సమావేశాలు రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. 2016లో నోట్ల రద్దు కారణంగా ప్రజలు రోడ్లపైకి రాగా 2019లో విద్యార్థులు, CAA ఆందోళనకారులు పోరాటం చేశారని,  2020జూన్‌లో వలస కార్మికులు రోడ్డెక్కారని, డిసెంబరులో రైతులు ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. మోదీ జీ క్షేత్ర స్థాయి పాలన ఇది అని ట్వీట్ చేశారు.

Must Read ;- రైతుల ఆందోళనకు మద్దతుగా తుపాకీతో కాల్చుకున్న మతప్రబోధకుడు

Who will score 1st century in year 2021?
1) Virat Kohli
2) Rohit Sharma

My answer: Petrol⛽️ @imVkohli @ImRo45 @RahulGandhi @priyankagandhi @MahilaCongress @rohanrgupta @kcvenugopalmp @srivatsayb @sushmitadevinc @kumari_selja @SaketGokhale #petrol #rohitsharma #ViratKohli

— Danasari Seethakka (@seethakkaMLA) December 21, 2020

Does they teach this in what’s app university ?

PETROL Rate ₹
🇵🇰 Pak: 46
🇱🇰 SL: 63
🇧🇩 Bangladesh: 77
🇮🇳 India: 90

GDP Growth 2020-21
🇧🇩 Bangladesh: 5.2%
🇵🇰 Pak: -0.4%
🇱🇰 SL: -5.5%
🇮🇳 India: -8%@RahulGandhi @priyankagandhi @MahilaCongress @kcvenugopalmp #TooMuchDemocracy

— Danasari Seethakka (@seethakkaMLA) December 20, 2020

🔸70,000 Cr Farm loans waived of under Congress Sarkar
🔸6.6 lakh Cr Corporate Bad Loans waived off under Modi ji Sarkar.
🔸Come out of foolishness & understand which is nationalist Sarkar and which is crony-capitalist Sarkar #Congress #CongressForProgress @RahulGandhi #india pic.twitter.com/b06PeOXCFl

— Danasari Seethakka (@seethakkaMLA) December 17, 2020

Godi Media and BJP-RSS tried everything to defame the Victim's family.

It was @INCIndia and My Leaders #RahulGandhi & #PriyankaGandhi who stood rock solid with the victims even after being mishandled by Yogi's Police.@RahulGandhi @priyankagandhi #HathrasTruthPrevails pic.twitter.com/lPh2l37M78

— Danasari Seethakka (@seethakkaMLA) December 19, 2020

🔸Before you make fun of children who believe in Santa Claus think about the people who believe in modi ji promises #FarmersProtests
🔸I stand with farmers do you ? @RahulGandhi @MahilaCongress @kcvenugopalmp @manickamtagore #AndhBhakt @rssurjewala @SaketGokhale @rohanrgupta pic.twitter.com/sQlqneOZZn

— Danasari Seethakka (@seethakkaMLA) December 18, 2020

This is new Modi ji-Fied India

🔸Dec 2016: we were on streets outside Bank/ATM lines

🔸Dec 2019: Students,CAA protesters were on roads

🔸May,June 2020: Migrant labours were on roads

🔸Dec 2020~Farmers on roads in Delhi #FarmersProtestDelhi @RahulGandhi @MahilaCongress pic.twitter.com/YCkpqYxaxZ

— Danasari Seethakka (@seethakkaMLA) December 13, 2020

ఇలా దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై బీజేపీపై సీతక్క చేస్తున్న ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.2019లో ట్విట్టర్‌లో చేరిన సీతక్క..ఇటీవల స్పీడ్ పెంచారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను కూడా వాడుకుంటున్నారు సీతక్క. 2019కి ముందు సీతక్క సోషల్ మీడియాలో తక్కువగా కనిపించేవారు. వారి అభిమానులు, ఫాలోవర్లు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తప్ప..సీతక్క సొంత పేజీల్లో పెద్దగా పోస్టులు కనిపించేవి కావు. కాని కొవిడ్ సమయంలో ఫేస్ బుక్‌లో, తాజాగా ట్విట్టర్‌లో సీతక్క చేస్తున్న పోస్టులపై చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో ఆ పార్టీలకు ధీటుగా స్పందించాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలనే చర్చ పార్టీలో నడుస్తున్న నేపథ్యం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

Also Read ;- ప్రశాంత్ కిషోర్ VS  బీజేపీ.. ఇక డైరెక్ట్ వార్

Tags: bjp partyDanasari AnasuyaLatest Telugu Newsmla Danasari Anasuya (Seethakka)petrol ratesPolitical Newsseethakka punch on petrol ratesseethakka tweetsseethakka tweets on bjp ruling and public problemstelugu newsTelugu News OnlineTweets on BJP Ruling
Previous Post

పవన్ రావడం లేదు సరే.. అఖిల్, నితిన్ కి ఏమైంది.?

Next Post

ఆమె ఆత్మహత్యతో తన కోరిక నెరవేరలేదన్న సీనియర్ నటి!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కరోనాకు ఎదురెళ్లిన సీ యూ సూన్

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

‘వీరమల్లు’ కోసం రంగాన్ని సిద్ధం చేసిన క్రిష్   

గన్‎మెన్స్ వద్దు .. వంగవీటి సైన్యం చాలు.. !

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

శశికళ జైలు నుండి విడుదల

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist