September 25, 2026 3:43 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏబీఎన్ స్టూడియోలో వైఎస్‌ ష‌ర్మిల

ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఇంట‌ర్వ్యూ ఇచ్చేందుకు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల నేరుగా ఏబీఎన్ స్టూడియోలోనే అడుగుపెట్టారు. అమితాస‌క్తి రేకెత్తిస్తున్న ఈ ఇంట‌ర్వ్యూలో ష‌ర్మిల నుంచి ఆర్కే రాబ‌డ‌తారో చూడాలి.

September 24, 2021 at 11:27 PM
in Andhra Pradesh, Latest News, Politics, Telangana, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్ ఫ్యామిలీ, వేమూరి రాదాకృష్ణ‌.. రెండూ రెండు భిన్న ధృవాల కిందే లెక్క‌. ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా ప‌నిచేసిన దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాం నుంచే ఈ వూరుధ్యం కొన‌సాగుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్సార్ త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి అయితే.. రాధాకృష్ణ ఎక్క‌డ దొరుకుతారా? ఎప్పుడు జైల్లో పెట్టేద్దామా? అన్నంత‌గా క‌సి క‌సి చూపుతున్న వైనం కూడా అంద‌రికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు వైఎస్సార్ కుమార్తె, జ‌గ‌న్ తోడబుట్టిన చెల్లి వైఎస్ ష‌ర్మిల‌కు ఆర్కేనే ఆప‌ద్భాంద‌వుడిగా మారిపోయార‌న్న వాద‌న‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. జ‌గ‌న్ తో విభేదించి తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ పెడుతున్న‌ట్లుగా అంద‌రికంటే ముందు ఆర్కేనే చెప్పేశారు. దానికి కొన‌సాగింపులా ఇప్పుడు ష‌ర్మిల కూడా నేరుగా ఆర్కే స్టూడియోకు వ‌చ్చి మ‌రీ ఆయ‌న అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పేశారు. వెర‌సి తెలుగు నేల రాజ‌కీయాల్లో ఇదో స‌రికొత్త ప‌రిణామంగానే చెప్పాలి.

ఆర్కేకు ష‌ర్మిలే చెప్పారా?

వైఎస్ ష‌ర్మిల త‌న సోద‌రుడు జ‌గ‌న్ తో విభేదాల నేప‌థ్యంలో ఏపీని వ‌దిలేసి త‌న అత్తారిల్లు అంటూ తెలంగాణ‌లో అడుగుపెట్టింది. ఎంతైనా రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూతురు కదా.. హైద‌రాబాద్ లో అత్తారింటిలో ఊరికే కూర్చోలేరు క‌దా. అందుకే తెలంగాణ వేదిక‌గా ఆమె కొత్త రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు సిద్ధ‌ప‌డిపోయారు. విష‌యం తెలిసిన జ‌గ‌న్ ఆమెను అడ్డుకునేందుకు య‌త్నించారు. ష‌ర్మిల స‌సేమిరా అన్నారు. అన్నాచెల్లెల్లిద్దరూ విడిపోయారు. ఈ మొత్తం త‌తంగాన్ని ఆర్కే.. త‌న ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతిలో అంద‌రికంటే ముందుగా చెప్పేశారు. ఏ ఒక్క‌రికీ తెలియ‌ని ఈ అంశాలు.. అది కూడా త‌న‌ను శ‌త్రువుగా ప‌రిగ‌ణించే ఇంటిలో జరిగిన ప‌రిణామాలు పూస‌గుచ్చిన‌ట్లుగా ఆర్కేకు ఎలా తెలిశాయ‌ని అంతా అనుకున్నారు. అయితే తాజాగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌ను చూస్తుంటే.. ష‌ర్మిలే స్వ‌యంగా ఆర్కేకు అన్ని విష‌యాలు వివ‌రించి మ‌రీ వార్త‌లు రాయించుకున్నార‌న్న వాద‌న‌లు బల‌ప‌డుతున్నాయి. నిజ‌మే మ‌రి.. ష‌ర్మిల పార్టీ పేరుతో పాటు ఆమె త‌న కొత్త పార్టీని త‌న తండ్రి జ‌యంతి నాడే ప్రారంభించ‌నున్నార‌ని ఆర్కే ఐదు నెల‌లు ముందుగానే చెప్పేశారు. ఆర్కే చెప్పిన‌ట్టుగానే ష‌ర్మిల త‌న పార్టీని త‌న తండ్రి జ‌యంతి నాడే ప్రారంభించారు.

ఫ్యామిలీ త‌గాదాల‌ను బ‌య‌ట‌పెడ‌తారా?

ఆర్కే అంటేనే.. మీడియాలో సంచ‌ల‌నం. ఎక్క‌డ లేని ప్ర‌శ్న‌ల‌ను సంధించి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాల‌ను రాబ‌ట్ట‌డంలో ఆయ‌నను మించిన దిట్ట మ‌రొక‌రు లేర‌నే చెప్పాలి. మ‌రి త‌న‌ను బ‌ద్ధ శ‌త్రువుగా చూస్తున్న జ‌గ‌న్ సోద‌రి త‌న స్టూడియోకు ఇంట‌ర్వ్యూ ఇచ్చేందుకు వ‌స్తే.. ఆ అవ‌కాశాన్ని ఆర్కే ఎందుకు వ‌దులుకుంటారు? అయితే ఆర్కే సంధించే ప్ర‌శ్న‌ల‌కు సూటిగా సుత్తి లేకుండా ష‌ర్మిల స‌మాధానం ఇస్తారా? అన్న‌ది కూడా ప్ర‌శ్నే. ఎందుకంటే.. జ‌గ‌న్ కు సంబంధించిన విష‌యాల‌ను మాట్లాడేందుకు ష‌ర్మిల నిరాక‌రించే అవ‌కాశాలే ఎక్కువ‌. మ‌రి ఆ త‌ర‌హా అవ‌ధుల‌ను దాటేసి.. ష‌ర్మిల నుంచి వైఎస్ ఫ్యామిలీకి చెందిన సంచ‌ల‌న విష‌యాల‌ను ఆర్కే ఎలా రాబ‌డ‌తార‌న్న దానిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈ ఆదివారం (26వ తేదీ) ప్ర‌సారం కానున్న ఈ వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌ల్లో అమితాస‌క్తి రేకెత్తిస్తోంది.

Must Read ;- సొంత అమ్మ కూడా జగన్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదే?

Tags: #TheLeoNewsabn andhrajyothyandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsap politicsLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopopen heart with rktelanganatelangana latest newstelangana newstelugu newsya rajasekhar reddyys jaganmohan reddyys sharmilaysrtp
Previous Post

టీడీపీ వెంటే జ‌నసేన‌.. క‌డియం రిజ‌ల్టే సాక్ష్యం

Next Post

Bollywood Beauty NoraFatehi Is a Bombshell in a White Bodycon Dress With Thigh-High Slit

Related Posts

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

by లియో డెస్క్
September 22, 2026 7:30 pm

విజయవాడలో శాప్ ఆఫీసు ముట్టడి పేరుతో వైసీపీ శ్రేణులు సృష్టించిన అరాచకం, విధ్వంసంపై...

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

by లియో డెస్క్
September 22, 2026 7:23 pm

ఏపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే పెద్ద తలకాయలు అరెస్టవుతారంటూ...

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

by లియో డెస్క్
September 22, 2026 4:00 pm

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఆఫీసు దగ్గర వైసీపీ మూక...

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

by లియో డెస్క్
September 22, 2026 3:31 pm

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్‌ స్కామ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ...

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

by లియో డెస్క్
September 21, 2026 7:39 pm

నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా వీడియోలు చేసి..దేశద్రోహ సెక్షన్ల కింద అరెస్టయిన యూట్యూబర్...

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

by లియో డెస్క్
September 21, 2026 6:38 pm

మంత్రి నారా లోకేష్‌పై ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు...

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

by లియో డెస్క్
September 21, 2026 5:43 pm

అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఎంచుకున్న భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) విధానం అద్భుతమని,...

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

by లియో డెస్క్
September 21, 2026 4:10 pm

కూటమి ప్రభుత్వ హయాంలో అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన మెగా DSC నియామకాలను...

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

by లియో డెస్క్
September 20, 2026 7:42 pm

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ముఖచిత్రం వేగంగా మారుతోంది. గత...

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

by లియో డెస్క్
September 20, 2026 5:30 pm

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

Mannara Chopra Mind Blowing Pics

Anveshi Jain will make you go weak in the knees!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

కరోనాతో దర్శకుడు సాయిబాలాజీ కన్నుమూత

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

వైసీపీ నుంచి త్వరలో మరో బిగ్‌ వికెట్‌ ఔట్‌..!! నెలాఖరులోపు 30 మంది జంప్‌..??

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

Anu Emmanuel

ముఖ్య కథనాలు

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

లిక్కర్‌ సొమ్ము జగన్‌ ఖాతాలోకే..అప్రూవర్‌గా మారిన సత్యప్రసాద్..!

ఏపీలో యువత భవితకు తిరుగులేని భరోసా.. నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట.!

గ్రీన్ ఎనర్జీలో AP మరో సంచలనం.. ఇండోసోల్ సోలార్ భారీ పెట్టుబడి..!

వైజాగ్‌కు గోల్డెన్ డేస్..డేటా సెంటర్లపై సత్య నాదెళ్ల సంచలనం..!

ఉత్తరాంధ్రలో వైసీపీ కష్టాలు..జగన్ వెనకడుగు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

శాప్ ఆఫీస్ అల్లర్లు..వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు.!

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌ మాస్‌ వార్నింగ్‌..!

అంబటిని ముంచిన బినామీలు..లిక్కర్‌ స్కామ్‌లో సంచలనం.!

పోలీసులతో అసలు నిజం.. యూట్యూబర్‌ రావణ్‌ పశ్చాత్తాపం..!

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు.!

అమరావతిపై జగన్‌ కళ్లు తెరిపించిన కర్ణాటక సీఎం..!

మా కష్టాన్ని అవమానించొద్దు.. జగన్‌కి స్పోర్ట్స్‌ కోటా టీచర్ల కౌంటర్..!

జగన్‌ దోపిడీ…బాబు అభివృద్ధి…. ఉత్తరాంధ్రకు కొత్త కళ…!

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు..కేతిరెడ్డి వీడియో వైరల్.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist