మందును బాధితుల ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సహకరించాలని సీఎంకు లెటరు రాసినా ఎలాంటి స్పందన లేదని ఆనందయ్య తెలిపారు.ఈ రోజు సాయంత్రానికి ప్రభుత్వం స్పందించికపోతే తన నిర్ణయం తెలుపుతానన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎలా పంపిణీ చేయాలనే విషయమై తమ బృందంతో ఈ రోజు చర్చిస్తామని తెలిపారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారు చేస్తున్నామని, ట్రస్టు ద్వారా ప్రజలకు పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు.50 వేల మందికి ఇచ్చేందుకు మందు సిద్ధంగా ఉందని తెలిపారు.
Must Read ;- అంతా వాళ్లిష్టం.. ఆనందయ్య మందు వారికే సొంతం!











