May 19, 2025 7:43 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్- హీరో ఆర్య

ఇండియాలో ఇంతవరకు గ్రహాంతర వాసుల మీద సినిమా రాలేదు. అమీర్ ఖాన్ పీకే లో కొంత అలాంటి పాత్ర ఉంటుంది. దక్షిణాదిలో తొలిసారిగా కెప్టెన్ అనే సినిమా ఇలా రూపొందింది. దీనిపై హీరో ఆర్య ఏమంటున్నారో చూద్దాం.

September 6, 2022 at 4:37 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కెప్టెన్’. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మీడియాతో హీరో ఆర్య ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

ప్రశ్న: ‘కెప్టెన్’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? విన్న తర్వాత మీ స్పందన ఏంటి?

ఆర్య : శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో నేను ‘టెడ్డీ’ సినిమా చేశా. ఆ సినిమా తర్వాత ‘కెప్టెన్’ కథతో ఆయన నా దగ్గరకు వచ్చారు. బహుశా, వేరే దర్శకుడు ఈ కథ చెప్పి ఉంటే నేను చేసేవాడిని కాదు. ఆల్రెడీ శక్తితో పని చేసి ఉండటం, ఆయనకు వీఎఫ్ఎక్స్ మీద అవగాహన ఉండటంతో ఓకే చెప్పాను. ఫస్ట్ ఐడియా విన్నాక… ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఆర్మీ నేపథ్యంలో సినిమా ఉంటుంది. సాధారణంగా ఆర్మీ నేపథ్యం అనగానే… పాకిస్తాన్ లేదా తీవ్రవాదులతో ఫైట్ ఉంటుంది. కానీ, మా సినిమాలో ఒక వింత జీవి ఉంటుంది. దాని వల్ల మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉంది? దాన్ని ఏం చేశాం? అనేది సినిమా.

ప్రశ్న: ‘ప్రెడేటర్’ సినిమాలా ఉంటుందా?

ఆర్య : ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత ‘ప్రెడేటర్’లా ఉందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, కాదు. ఇది వేరే కథ. ఒక వింత జీవి ఉంది. థియేటర్లలో చూస్తే బావుంటుంది. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది.

ప్రశ్న: ‘కెప్టెన్’ షూటింగ్ చేసేటప్పుడు, ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీకు ఛాలెంజింగ్ అనిపించిన విషయాలు ఏంటి?
ఆర్య : వీఎఫ్ఎక్స్ వర్క్స్. ఇటువంటి సినిమాలు హాలీవుడ్‌లో వచ్చాయి. మన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌ను అక్కడి సినిమాలతో పోలుస్తారు. మనకి బడ్జెట్ లేదు కాబట్టి ఆ స్థాయిలో చేయలేకపోయామని చెప్పలేం. అందుకని, ఆ విషయంలో చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. ఇప్పుడు మన ఇండియాలో కూడా మంచి టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేశారు. నటుడిగా ఛాలెంజింగ్ అంటే…. క్లైమాక్స్ పార్ట్ షూట్ చేయడం! ప్రచార చిత్రాల్లో చూపించిన జీవి నటీనటుల ముందు ఉండదు. కానీ, ఊహించుకుని షూటింగ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే… భూమికి వంద అడుగుల ఎత్తులో, నీటిలో 20 అడుగుల లోతులో సన్నివేశాలు ఉన్నాయి. అవి షూటింగ్ చేయడానికి కష్టపడ్డాను. ఒక్కసారి నీటిలోకి వెళ్ళిన తర్వాత ప్రతిసారి పైకి రాలేను కదా! అందుకని, స్కూబా డైవింగ్ కు ఉపయోగించే ఎక్విప్‌మెంట్‌ మేం ఉపయోగించాం. ఆ మూడు రోజులు కష్టపడ్డాను.

ప్రశ్న: ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ క్రియేచర్ ఫిల్మ్ ఇదే అనుకుంట!
ఆర్య : అవును. ‘కెప్టెన్’లో క్రియేచర్ మొత్తాన్ని క్రియేట్ చేయడానికి మేం కొంచెం కష్టపడ్డాం. దర్శకుడు శక్తికి వీఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఎలా షూట్ చేయాలో తెలుసు కాబట్టి… నేను రిస్క్ చేశాను. లేదంటే ముందు చెప్పినట్టు వేరే దర్శకుడు అయితే చేసే వాడిని కాదు.

ప్రశ్న : మీరు ‘వాడు – వీడు’ వంటి విభిన్నమైన సినిమాలు కెరీర్ స్టార్టింగ్‌లో చేశారు. ఇప్పుడు ‘టెడ్డీ’, ‘సార్‌ప‌ట్ట‌’, ‘కెప్టెన్’… డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ జానర్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నమా?
ఆర్య : అలా ఏమీ లేదు. నా దగ్గరకు కథలు వస్తున్నాయి. నేను రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. రిస్కీ స్క్రిప్ట్ ఉన్న దర్శకులు వేరే హీరోలు ఎవరూ చేయకపోతే ఆర్య చేస్తాడని నా దగ్గరకు వస్తున్నారు. ఆర్య ప్రొడ్యూస్ కూడా చేస్తాడు. నాతో ఛాన్స్ తీసుకుంటారు.

ప్రశ్న: కథ విన్నాక… సెట్స్ మీదకు వెళ్లే ముందు మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేశారు?
ఆర్య : ఆర్మీ సినిమా కాబట్టి ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకున్నాం. అందుకని, కాస్ట్యూమ్ అన్నీ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీ కోసం యూనిఫామ్ కుట్టేవాళ్ళ దగ్గర కుట్టించాం. కలర్ నుంచి ఏ విషయంలో తప్పు జారగకూడదని చూశాం. ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి షూటింగ్ చేసేటప్పుడు సెట్స్ లో ఉండేలా చూసుకున్నాం. గన్ పట్టుకోవడం నుంచి రన్నింగ్, ఉన్నత అధికారులకు సెల్యూట్ చేసే వరకూ ప్రతి విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం.

ప్రశ్న: తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ విడుదల చేస్తోంది. వాళ్ళ గురించి…
ఆర్య : నితిన్ నాకు మంచి ఫ్రెండ్. కమల్ హాసన్ గారి ‘విక్రమ్’తో భారీ హిట్ అందుకున్నారు. ‘కెప్టెన్’ ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నాను.

ప్రశ్న: ‘కెప్టెన్’కు సీక్వెల్ ఉంటుందా?
ఆర్య : ‘టెడ్డీ’ సినిమా చివర్లో టెడ్డీ కన్ను తెరుస్తుంది కదా! అలా ఈ సినిమాలో కూడా సీక్వెల్ చేసే విధంగా చిన్న హింట్ ఇచ్చాం. ‘కెప్టెన్’ మంచి విజయం సాధిస్తే తప్పకుండా సీక్వెల్ ఉంటుంది.

ప్రశ్న: మళ్ళీ తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు?
ఆర్య : అవకాశం వస్తే తెలుగులో చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. ఇప్పుడు తెలుగు, తమిళం అని డిఫరెన్స్ లు లేవు. మన దగ్గర కొరియన్ టీవీ సీరియల్స్ కూడా చాలా మంది పిల్లలు చూస్తున్నారు. అందువల్ల, మంచి సినిమా తీస్తే అందరూ చూస్తారు.

ప్రశ్న : తెలుగులో మీ సినిమాలు చాలా అనువాదం అయ్యాయి. మీకు ఎక్కువ గుర్తింపు ఇచ్చిన సినిమా?
ఆర్య: ‘రాజా రాణి’. అందులో మరో సందేహం లేదు. ‘కెప్టెన్’ కూడా ఆ సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

ప్రశ్న: ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు, ఇతర ప్రాజెక్టులు…
ఆర్య : సిద్ధార్థ్ ‘గృహం’ తీసిన మిళింద్ రావు దర్శకత్వంలో అమెజాన్ కోసం ‘విలేజ్’ వెబ్ సిరీస్ చేశా. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కావచ్చు. కార్తీ హీరోగా ‘విరుమాన్’ తీసిన ముత్తయ్య దర్శకత్వంలో ఒక  సినిమా చేస్తున్నాను. కథలు వింటున్నాను. ఓకే అయ్యాక చెబుతా.

ప్రశ్న: మీకు డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?
ఆర్య : డ్రీమ్ రోల్ ఏదీ లేదు. నా దగ్గరకు వచ్చిన క్యారెక్టర్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ క్యారెక్టర్‌కు మరొకరు సూట్ అవుతారని అనుకుంటే ఆ విషయం చెబుతాను.

మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్యా మీనన్, సురేష్ మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. మాధవన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎస్. శివ కుమార్, సౌండ్ డిజైన్ : అరుణ్ శీను, సౌండ్ మిక్స్ : తపస్య నాయక్, కలరిస్ట్ : శివ శంకర్ .వి, వీఎఫ్ఎక్స్‌ సూపర్ వైజర్ : వి. అరుణ్ రాజ్, కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలీ నూర్, స్టంట్ డైరెక్టర్ : ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్, ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.ఎస్. మూర్తి, ఎడిటర్ : ప్రదీప్ ఇ. రాఘవ్, సినిమాటోగ్రఫీ : ఎస్. యువ, మ్యూజిక్ : డి ఇమాన్, రచన – దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.

Tags: captain moviehero arya
Previous Post

మంచు మనోజ్ రెండో పెళ్లి కథేంటి ?

Next Post

దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 20 ఏళ్లు

Related Posts

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

by లియో డెస్క్
December 25, 2023 6:56 pm

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ సృష్టించిన ప్రభంజనం మామూలుగా లేదు. అసలు ఈ సినిమా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

మోదీతో లోకేష్‌ ప్రత్యేక భేటీ.. జగన్‌ టీమ్‌కి 105 ఫీవర్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

ఉచిత బస్సు వచ్చేస్తోంది.. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..!

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

Yashika Anand Bold Beautiful Pics

సెక్స్ పర్వర్ట్ భర్తల్లో వీడు.. నెంబర్ వన్!

ముఖ్య కథనాలు

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

ఉచిత బస్సు వచ్చేస్తోంది.. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..!

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

అమరావతికి భారీ సంస్థలు.. ఏపీ రాజధానికి కొత్త హంగులు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

ఉచిత బస్సు వచ్చేస్తోంది.. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..!

మోదీతో లోకేష్‌ ప్రత్యేక భేటీ.. జగన్‌ టీమ్‌కి 105 ఫీవర్‌..!

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

ఉచిత బస్సు వచ్చేస్తోంది.. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..!

మోదీతో లోకేష్‌ ప్రత్యేక భేటీ.. జగన్‌ టీమ్‌కి 105 ఫీవర్‌..!

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist