తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా టెస్టుల ధరలను తగ్గిస్తూ ఉత్వర్వులిచ్చింది. ప్రస్తుతం ఆర్టీ పిసిఆర్ టెస్టుకు ల్యాబ్‌లు రూ.2200 వసూలు చేస్తుండగా వాటిని ఇకపై రూ.850 తీసుకోనున్నారు.ఇళ్ల నుంచి శ్యాంపిళ్లు తీసుకుని వెళ్లి చేసే పరీక్షలకు ప్రస్తుతం రూ.2800 ఉండగా దాన్ని రూ. 1200 కు తగ్గించారు. దీంతో సామాన్యులకు కొంత వెసులుబాటు కలగనుంది.
Also Read: ఏడాదిగా ఈ మహమ్మారితో వేగుతున్నాం!