June 27, 2026 4:07 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

మనసు కవి బూతద్దం వెనకాల ఇంత పెద్ద థియరీ ఉందా?

మనసు కవి ఆత్రేయ గురించి మనకు తెలియని విషయాలెన్నో ఉన్నాయి. ఆయన మరణానికి సంబంధించి ఎవరికీ తెలియని విషయం ఒకటుంది. అదేంటో తెలుసుకోండి.

September 20, 2020 at 11:12 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

మనసు కవి ఆత్రేయ మంచి చమత్కారి అనే సంగతి చాలా మందికి తెలియదు. ఆయనతో సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే ఆయన పంచ్ లు ఎంత పవర్ ఫుల్లో తెలిసేది. ఎవరికీ తెలయని విషయమేమిటంటే ఆయన ఇంట్లో ఓ బూతద్దం ఉండేదట. అది ఆయన్ని వదిలేది కాదు. మేడపై ఉన్న గదిలో ఆయన మంచం పక్కనే ఓ చిన్న టీపాయ్ ఉండేది. దానిపైన చిన్న బూతద్దం అక్కడికి వచ్చిన వారందరికీ కనిపిస్తుండేది. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే ఆ అద్దం గురించి తప్పకుండా అడిగేవారు.

‘ఈ భూతద్దంతో మీకేం పని… దీంతో ఏంచేస్తుంటారు?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికాయన చిరునవ్వు నవ్వి తాపీగా ఓ తమాషా సమాధానమిచ్చేవారట. ‘నా దగ్గరకు చాలా మంది కథలు తెస్తుంటారు. మరికొందరు పాట కోసం సన్నివేశం చెప్పడానికి కథా భాగం రాసి తెస్తారు. వాటిలో అసు కథా వస్తువు ఎక్కడుందో ఈ బూతద్దం పెట్టుకుని వెతుకుతాను’ అని చమత్కరించేవారట. నిజానికి అసు విషయం ఏమిటంటే…ఆత్రేయగారికి హస్తసాముద్రికంతో కొద్దిపాటి పరిచయం ఉంది. అందుకని ఎవ్వరూ లేనప్పుడు సరదాగా ఆయన తన చేతిలో రేఖను చూసుకునేవారట. ఈ వయసులో ఆయనకు ఈ ఆసక్తి ఏమిటని అనిపించేది కొందరికి.

ఆ విషయాన్నే ఆయన్ని అడిగితే తన మేనమామ హస్తసాముద్రికంలో చాలా గొప్పవారని, అంతేగాక జ్యోతిషంలో ఉద్ధండ పండితుడని చెప్పుకొచ్చేవారు. ఆయనకు పూర్ణాయుష్షు ఉందని ఆయన మేనమామ చెప్పినా ఆత్రేయలో ఓ అనుమానం ఉండేదట. వయస్సు కూడా పైబడటంతో ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందు వస్తాయేమోనని చేతి రేఖల్ని పదే పదే చూసుకుంటూ అంచనా వేసుకుంటూ ఉండేవారు. ఇలా అనుమానం ఉంటే ఆయన పాడవుతుందని ఆయన శిష్యులకు అనిపించి ఆయనను ఓ జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకెళ్లారు.

ఆ జ్యోతిష్కుడు టి.నగర్‌లో రాజేశ్వరీ జ్యోతిషాలయం నడిపేవారు. ఆయన ఆత్రేయ జాతక చక్రం వేసి ‘అంతా సరిగానే ఉంది…కానీ … అది మీ అసిస్టెంట్‌కు మాత్రమే చెబుతానులెండి’ అన్నారు. దాంతో ఆయన ‘సరే…నువ్వు విని రావయ్యా’ శిష్యుడితో అనేసి ఆయన కారులో వెళ్లిపోయారు. అప్పుడు జ్యోతిష్కుడు మరో జ్యోతిష్కుడితో చర్చించుకుని ఆత్రేయ శిష్యుడికి ఓ రహస్యం చెప్పారు. అదేంటంటే ఆత్రేయకు డాక్టరేట్‌గానీ, ప్రభుత్వపరంగా పద్మశ్రీ లాంటి పురస్కారాలుగానీ, విదేశీ పర్యటనగానీ వచ్చిందో ఆ తర్వాత ఆరు నెలలోగా ఆయనకు మృత్యుగండం ఉంటుందని చెప్పారట. ఈ విషయాన్ని ఆ శిష్యుడు ఆత్రేయకు చెప్పలేదు. ఆయనకు డాక్డరేట్‌ ఇస్తామని కొంతమంది పెద్దలు అన్నప్పుడు అది తీసుకోవద్దంటూ ఆ శిష్యుడు ఆయన్ని బతిమాలేవాడట.

‘ఎందుకలా అంటున్నావంటూ’ ఆయన చాలా సార్లు ఆ శిష్యుడిని నిలదీశారు. అనుమానం వచ్చిన ఆయన రాజేశ్వరీ జ్యోతిష్యాయానికి ఫోన్‌ చేసి తెలుసుకున్నారట. తన శిష్యుడికి తన మీద అంత ప్రేమ ఉన్నందుకు ఆత్రేయకు చాలా ఆదరంగా నన్ను దగ్గరికి తీసుకుని…‘ఎందుకలా ఊరికే భయపడతావు…నేనీ చావు గురించి చాలా రోజు క్రితమే ఓ చిన్న కవిత చెప్పాను. అదేమిటంటే…‘చావంటే నాకెందుకు భయం.. నేను ఉన్నప్పుడు అది రాదు.. అది వచ్చినప్పుడు నేనుండను.. ఎలా ఉంది?’.. అంటూ తేలిగ్గా నవ్వేశారు. కానీ విధి దాన్నంత తేలిగ్గా తీసుకోలేదు. డాక్టరేట్‌తో ముందుకొచ్చి మళ్లీ ఊరించింది.

ఈమారు ఆత్రేయ ఆ డాక్టరేట్ ను ఆహ్వానించారు. ‘అదేమిటో చూద్దాం …ఆత్రేయ అంత తేలిగ్గా పోతాడా…’ అన్నారు ఆయన ఆత్మీయులు. కానీ జ్యోతిష్కుడు చెప్పిన మాటే నిజమైందట. డాక్టరేట్‌ తీసుకున్న ఆరు నెల్లోగానే ఆయన కన్నుమూశారు. హస్త రేఖల్ని ఆయన బూతద్దంలో చూడగలిగారేగానీ మరణాన్ని చూడలేకపోయారు. అదన్న మాట సంగతి. ఆత్రేయ శిష్యుడే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఆయనెవరో కాదు.. గురుచరణ్. రచయిత జేకే భారవి, గురుచరణ్ లు ఆయన దగ్గర అసిస్టెంట్ లుగా ఉండేవారు. భారవి అసలు పేరు భట్టాచార్య. గురుచరణ్ కూడా ఆ తర్వాత చాలా సినిమాలకు పాటలు రాశారు.

Tags: death mystery of aatreyamanasu kavi atreya
Previous Post

7:29 అప్పుడు రిటైర్మెంట్…ఇప్పుడు రీ ఎంటర్టైన్మెంట్

Next Post

రాయుడు సూపర్ ఎహే..ఎంఎస్కే నోరు మూయించావు

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ సినిమా నటుడు మృతి

విక్ట‌రీ వెంకటేష్ ‘దృశ్యం 2’కి శ్రీకారం

మెగాస్టార్ కూడా మల్టీస్టారర్ షురూ చేస్తాడా?

కరోనాకు ఎదురెళ్లిన సీ యూ సూన్

ఐపీఎల్-13: చెన్నై జోరు కొనసాగేనా?

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist