November 9, 2026 4:12 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

 ‘కళా’కు చుక్కెదురు..!

టీడీపీ సీనియర్ రాజకీయ నాయకుడు కళా వెంకటరావు ఫోన్లను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకులు తీయడంలేదని తెలుస్తోంది.  తన వారసుడిగా కుమారుడు రామ్‌మల్లిక్‌ను పరిచయం చేద్దామనుకుంటే అందరూ మొఖం చాటేస్తున్నారు.

November 18, 2020 at 4:07 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

    (శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో చుక్కెదురైంది. తన కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్‌మల్లిక్ నాయుడును తన రాజకీయ వారసుడిగా పరిచయం చేసేందుకు చేసిన తొలి ప్రయత్నం బెడిసి కొట్టింది. సీనియర్ రాజకీయ నాయకుడు, సౌమ్యుడు అయిన కళా వెంకటరావుకు ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది..? అందుకు గల కారణాలు ఏంటి..? దీనికి కారకులు ఎవరు..? తెలుసుకోవాలని ఉబలాటపడుతున్నారా ..! అయితే ఆయన పూర్వాపరాలు తెలుసుకోండి.

టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు స్వగ్రామం  శ్రీకాకుళం జిల్లా రేగిడి. ఆయన 1952 జూలై 1న జన్మించారు. బి.ఎ., బి.ఎల్ డిగ్రీలను చదివారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 1983, 1985, 1989, 2004 ఎన్నికల్లో ఉణుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసన సభ్యునిగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వాణిజ్య పన్నులు, పురపాలక, హోంశాఖలలో మంత్రిగా పనిచేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్‌గా, రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. 2009 శాసనసభ ఎన్నికల్లో చిరంజీవి నేతృత్వం వహించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.

నియోజకవర్గం విలీనంతో ..

2009లో కళా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉణుకూరు నియోజకవర్గం ఇతర నియోజకవర్గాలలో విలీనమైంది. ఆయన నివాస ప్రాంతం రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో చేరింది. అది ఎస్సీ రిజర్వుడుగా మారింది. అందువల్ల బీసీ కులానికి చెందిన కళా వెంకట్రావు పక్కనున్న ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం నుండి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీసాల నీలకంఠం చేతిలో ఓడిపోయారు. 2012లో ప్రజారాజ్యం పార్టీని వదిలి  రెండేళ్ల పాటు ఏ రాజకీయపార్టీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో మరోమారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎచ్చెర్ల నుండి బరిలో దిగి  ఓటమి పాలయ్యారు. ఈ నేపధ్యంలో తన కుమారుని రాజకీయ వారసునిగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించుకోగలిగారు.

ఎన్నాళ్లీ వలస పల్లకీ మోత ..

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో తన తనయుడు రామ్‌మల్లిక్‌ను ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పరిచయం చేసేందుకు నిర్ణయించారు. భవిష్యత్ రాజకీయాలకు పునాది వేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆ నియోజకవర్గం నాయకులకు స్వయంగా కళా ఫోన్ చేసి విషయం తెలిపినట్లు తెలిసింది. మల్లిక్ ద్వారా కూడా ఫోన్లు చేయించారని భోగట్టా. చాలా మంది నాయకులు ఫోన్లు లిఫ్ట్ చేయలేదని తెలిసింది. మల్లిక్ పరిచయ కార్యక్రమానికి చాలా మంది మొఖం చాటేసినట్లు తెలిసింది. దీనికంతటికీ కారణం కళా కుటుంబాన్ని ఎచ్చెర్ల నియోజకవర్గం నేతలు వలస వాసులుగా భావిస్తుండటమే కారణమని తెలుస్తోంది. ఇంకెన్నాళ్లీ వలస పల్లకీ మోత అని అక్కడ నాయకులు మొఖం చాటేస్తున్నట్లు వినికిడి. స్థానిక నాయకులను పక్కన పెట్టడం వల్ల వారు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇన్నాళ్లు తండ్రిని మోసాం, ఇప్పుడు తనయుడును మోయాలా అనే విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కళా రాజకీయ వారసత్వానికి ఆదిలోనే హంసపాదు ఎదురవ్వడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Must Read ;- టీడీపీ కీలక నేతతో వైసీపీ ఎంపీ మిలాఖత్!

Tags: 2014 assembly electionsbjpcongressetcherla constituencyhome ministrymeesala neelakantamprajarajyamrajam assembly constituencyRam Malliktdp state secretaryTelugu Desam Party (TDP)telugu newsttd chairmanysrcp
Previous Post

‘కమిట్ మెంట్’ మూవీ టీజర్ ఆవిష్కరణ

Next Post

‘లవ్ స్టోరి’ కి గుమ్మడికాయ కొట్టేశారు 

Related Posts

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

నువ్వు లక్ష ఇచ్చిన వైసీపీకి ఓటు వేయము | AP Women Shocking Comments On YS Jagan | AP News | Leo News

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist