October 2, 2026 4:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నిన్న కేసీఆర్‌.. నేడు రేవంత్‌…!! తెలంగాణలో టీడీపీ డీఎన్‌ఏదే హవా..!!

December 4, 2023 at 5:52 PM
in Andhra Pradesh, General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. ప్రభావితం అయిన నేతలతో టీడీపీకి మాత్రం గతంలో సంబంధాలు ఉండేవి. ముఖ్యమంత్రిగా ఓడిపోయిన కేసీఆర్ అయినా, అదే సీటు దక్కించుకోబోతున్న రేవంత్ రెడ్డి అయినా కొన్నేళ్ల క్రితం చంద్రబాబు శిష్యులే. చంద్రబాబు వద్ద రాజకీయ పాఠాలు నేర్చుకున్న ఈ ఇద్దరిలో కేసీఆర్ సీనియర్ కాగా, రేవంత్ రెడ్డి జూనియర్ గా భావించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ దాదాపు 20 ఏళ్ల క్రితం అంటే.. 2000 ఏడాదికి ముందు చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు కేబినెట్‌లో మంత్రిగా పని చేసేవారు. రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన కేసీఆర్ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉండేవారు. 1995 నుంచి 1999 వరకూ టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖా మంత్రిగా పని చేశారు. ఆ తర్వాతి టెర్మ్ లో చంద్రబాబు మంత్రి పదవి నిరాకరించడం వల్ల.. నొచ్చుకున్న కేసీఆర్.. ఆయనతో విభేదించి బయటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీని పెట్టారు. అంటే, టీడీపీ రూట్స్ ఉన్న వ్యక్తి తెలంగాణకు ఈ పదేళ్లుగా సీఎంగా కొనసాగారు. ఇప్పుడు మారుతున్న ప్రభుత్వంలో కూడా మళ్లీ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్నమాట!

తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా అభివృద్ధి జరిగింది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ఉన్న చంద్రబాబు హాయాంలో అయితే.. మళ్లీ ఆ స్థాయిలో చంద్రబాబు శిష్యుడు కేసీఆర్ వల్లనే రాష్ట్రంలో కీలక మార్పులు జరిగాయి. చంద్రబాబు పాలన తరహాలోనే కేసీఆర్ కూడా సంక్షేమం, డెవలప్‌మెంట్‌కి సమానంగా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా సీఎం అవ్వబోయే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు విజన్‌ను ఆకళింపు చేసుకొనే పాలన సాగిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడిగా రేవంత్ రెడ్డికి పేరు ఉన్న సంగతి తెలిసిందే. సీనియర్ శిష్యుడైన కేసీఆర్‌ చంద్రబాబుతో వైరం పెట్టుకుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. అందుకే తాజా తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు మౌనం ప్రదర్శిస్తూనే కేసీఆర్ కి దిమ్మతిరిగిపోయేలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీని పోటీకి దూరంగా ఉంచారు. దీంతో సహజంగానే తెలంగాణలో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ కు మళ్లాయి. అప్పటికే చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ స్పందించిన తీరు పట్ల ఆగ్రహంతో ఉన్న సెటిలర్లు.. ఈసారి బీఆర్ఎస్‌కు బుద్ధి చెబుతామని చెప్పిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ ప్రకారమే వివిధ జిల్లాల్లో ఆ ప్రభావం బాగా కనిపించింది. దీనికి తోడు 10 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ప్రభుత్వంపైన కూడా అసహనం రేగి, వారు కూడా కాంగ్రెస్ వైపు మళ్లారు. దీంతో చంద్రబాబు సీనియర్ శిష్యుడు కేసీఆర్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు.

Tags: bsr partychandrababukcrleo newsleotopRevanth Reddytelangana electionsTelangana Elections 2023
Previous Post

ఫాం హౌస్‌కు కేసీఆర్.. జగన్‌లో పెరిగిన టెన్షన్‌…!!

Next Post

విషం చిమ్ముతూ.. రేవంత్ రెడ్డి వద్దకు జగన్ దూత..!

Related Posts

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

by లియో డెస్క్
October 1, 2026 8:36 pm

కేరళ కొచ్చిలో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో మంత్రి నారా...

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

by లియో డెస్క్
October 1, 2026 7:29 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి భవిష్యత్‌పై బిజినెస్ స్టాండర్డ్‌ అద్భుతమైన కథనం రాసింది. పదేళ్ల...

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

by లియో డెస్క్
October 1, 2026 6:11 pm

కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో దక్షిణాదికి...

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
October 1, 2026 3:33 pm

ICC మహిళా T20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ శ్రీ చరణి సంచలన...

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

by లియో డెస్క్
September 30, 2026 9:17 pm

నిరుపేదల కలలను సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక సంక్షేమ ఘట్టానికి...

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

by లియో డెస్క్
September 30, 2026 5:43 pm

మాజీ సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు...

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

by లియో డెస్క్
September 29, 2026 7:29 pm

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్.....

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

by లియో డెస్క్
September 28, 2026 6:59 pm

ఏపీలో గ్రామీణాభివృద్ధి టార్గెట్‌గా కూటమి ప్రభుత్వం పల్లె పండగ 3.0 కార్యక్రమానికి శ్రీకారం...

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

by లియో డెస్క్
September 28, 2026 6:09 pm

మెరిట్‌ అవసరం లేదు..పైరవీలే ప్రామాణికం. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు పంచుకు తిన్న...

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

by లియో డెస్క్
September 27, 2026 9:19 pm

ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు కృష్ణా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

లిక్కర్ స్కామ్‌లో ‘పెద్ద తలకాయల’ అరెస్ట్.. PVN మాధవ్ సంచలనం..!

ముఖ్య కథనాలు

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

దూసుకుపోతున్న లోకేష్..సౌత్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ యంగ్ లీడర్..!

పందుల పెంపకం పేరుతో భూదందా..జోగి మెడకు మరో భారీ స్కామ్..!

ఇండి కూటమిలోకి వైసీపీ ఎంట్రీ..ఢిల్లీకి బ్లాక్‌మెయిల్ సంకేతాలు..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

వైసీపీ హయాంలో.. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో.. 500 కోట్ల స్కామ్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

ఇండియా టుడే కాంక్లేవ్‌లో లోకేష్ మార్క్….. బీజేపీ అగ్రనేతలు ఫిదా….!

ప్రపంచ క్వాంటమ్ క్యాపిటల్.. అమరావతిపై బిజినెస్ స్టాండర్డ్స్ అంచనా..!

ఇండియా టుడే కాంక్లేవ్‌కు జగన్ దూరం… భయమా..? అభద్రతా..?

ICC నంబర్-1 క్రికెటర్‌గా ఏపీ శ్రీచరణి.. లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

పేదలకు గృహ పట్టాభిషేకం….. రూ.24 వేల 297 కోట్ల ఆస్తులకు పట్టాలు….!

వివేకా హత్య తర్వాత ప్రతి సీన్‌… ఈడీ చేతిలో కీలక సీసీ టీవీ ఫుటేజ్‌…!

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే.. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి..

ఏపీలో పల్లె పండగ 3.0.. పవన్‌ హామీతో రూ.11 వేల కోట్లతో గ్రామాలకు మహర్దశ..

అర్హుల పొట్టకొట్టి.. అనర్హులకు ఉద్యోగాలు.. నాటి జగన్‌ సర్కార్ బాగోతం..!

పట్టిసీమపై బీఆర్‌ఎస్‌, వైసీపీ సోషల్‌ మీడియా దారుణ స్కెచ్‌..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist