గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 31వ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మృతి చెందారు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు సంతాపం తెలిపి ఆయన కుంటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవికుమార్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
Must Read ;- కరోనాతో చిత్తూరు టీడీపీ నాయకుని మృతి