September 6, 2026 5:01 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

హైదరాబాద్ ఐకాన్ గా వెలుగొందిన ‘సత్యం రాజు’!

బైర్రాజు రామలింగరాజు హైదరాబాద్ కు ఐకాన్. ప్రపంచ దేశాలకు హైదరాబాద్ అంటే గుర్తుకువచ్చేది మొదట చార్మినార్ ఆ తరువాత సత్యం కంప్యూటర్స్. ఎన్నో ఏళ్ళ కృషితో ఓ మహా సామ్రాజాన్ని ఏర్పాటు చేసి లక్షలాది మందికి జీవనోపాధిని కల్పించిన ఆయన అతిపెద్ద కుంభకోణంలో చిక్కుకున్నారు. దీంతో ఆయన ఆశలు, ఆశయాల కలల సౌధం కుప్పకూలింది.

September 16, 2020 at 2:40 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, భీమవరంలో జన్మించిన బైర్రాజు రామలింగరాజు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసుకొని వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడాలని ఆశించారు. నిర్మాణ రంగంలో కొన్ని సంవత్సరాలు పని చేశారు. తన తండ్రి బైర్రాజు సత్యనారాయణ రాజు అడుగుజాడలలో నడిచి వస్త్ర వ్యాపారంలోనే కొనసాగాలని ముందుగా నిర్ణయించుకున్నారు. తన స్నేహితుడు ఇచ్చిన సలహ ఆయన జీవితాన్నే మార్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజిలో కాంట్రాక్టు లెక్చరర్ గా పని చేశారు. తన తండ్రికిచ్చిన మాట మేరకు పది మంది చేత శెభాష్ అనిపించుకోవాలనే తపనతో సాఫ్ట్ వేర్ సేవలను అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చరిత్ర సృష్టించింది.

1987లో రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ ను స్థాపించారు. కేవలం 20 మందితో నెలకొల్పిన ఈ సంస్థ దినదినమానంగా పెరుగుతూ వచ్చింది. 1992లో పబ్లిక్ లిస్టింగ్ కు వెళ్లిన ఈ కంపెనీ నిధులను భారీగా సేకరించి బాంబే స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టెడ్ కంపెనీగా నిలిచింది. 1994లో ఐటీ సేవల కోసం ఇంటర్నేషనల్ కంపెనీ బ్రాడ్ స్ట్రీట్ తో ఒప్పందం చేసుకోవడంతో సత్యం కంప్యూటర్స్ దేశ, విదేశాలలో చరిత్ర సృష్టించింది. ఇక అక్కడి నుంచి సత్యం కంప్యూటర్స్ టీసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజాల సరసన నిలిచింది. ఆయా కంపెనీల ఫౌండర్స్ కు లేని ఓ ప్రత్యేకత రామలింగరాజుకు ఉంది. తాను నడుపుతున్న సత్యం కంప్యూటర్స్ సంస్థ పేరు ప్రతిష్ఠలతో పాటు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించడంతో రామలింగరాజు తనలో ఉన్న మరో కోణాన్ని ప్రజలకు పరిచయం చేశారు.

తనను ఉన్నత స్థితికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ముందుగా తన ప్రాంత ప్రజలకూ, రాష్ట్ర ప్రజలకూ, దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికీ ఏదైనా లాభం కలిగే పని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి మరణంతో బైర్రాజు ఫౌండేషన్ ను నెలకొల్పిన ఆయన 25 సేవలను అందించారు. విద్యా, వైద్య, ఉపాధి, పర్యావరణ పారిశుద్యం, మంచినీరు, క్రీడలు, అత్యవసర సేవలు లాంటి సేవలను ముందుగా తన ప్రాంత ప్రజలకు అందచేశారు. ఆగస్ట్ 15 2001న స్థాపించిన ఈ ఫౌండేషన్ కాలక్రమంగా అంబులెన్స్ లను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించింది. 2003లో ‘సహాయ’ పేరిట అత్యవసర సేవలను బైర్రాజు ఫౌండేషన్ ద్వారా రాజు గారు ప్రారంభించారు. ఈ సేవలను తన ప్రాంతానికే పరిమితం చేయకుండా దేశ వ్యాప్తంగా చేయాలనే తపనతో 108 అత్యవసర సేవలను ఏర్పాటు చేయాలని కలలు కన్నారు.

రాజు గారి ఆలోచనకు సత్యం కంప్యూటర్స్ లో పని చేసిన ఎందరో సహయ-సహకారాలు అందించారు. రాజు గారి ఆశయాలకు అనుగుణంగా సీఈఓ వెంకట్ చెంగపల్లి ఈ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరింపచేశారు. యూఎస్ లో 911 సేవల స్ఫూర్తిగా దీనిని రూపకల్పన చేశారు. 2005 ఆగస్ట్ 15న ఈ సేవలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్, కేంద్ర మంత్రి దయానిధి మారన్ ప్రారంబించారు. ఈ సేవలు 10 రాష్ట్రాలకు విస్తరించి 45 కోట్ల మందికి లబ్ది చేకూరింది. వీటితో బాటు తమ సంస్థలలో పని చేసే వారికి వృత్తితో బాటు ఇతర విషయాలలో కూడా ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకునేవారు. ఆయన సంస్థలో సీనియర్ విభాగాలలో పని చేసేవారు అందరూ తెలుగు ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. దీనిని బట్టి తమ ప్రాంతాల వారికి రాజు గారు ఎంత గుర్తింపు ఇస్తారో తెలుస్తుంది.

కోట్లాది మందికి వైద్యం, విద్య, ఉపాధి కల్పించి దేవుడిగా నిలిచిన రామలింగరాజు అతి పెద్ద కుంభకోణంలో చిక్కుకున్నారు. ఇన్వెస్టర్లు ఎదురుతిరగడంతో ‘మైటాస్’ కొనుగోలు నిర్ణయాన్ని ఆయన రద్దు చేసుకోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐటీ చరిత్రలోనే భారీ కుంభకోణంగా సత్యం కంప్యూటర్స్ నిలిచింది. ఒక్కడే స్థాపించిన ఈ కంపెనీని 2 బిలియన్స్ టర్నోవర్ స్థాయికి తీసుకువెళ్లిన ఆయన కలల సౌధం కుప్పకూలింది. 2009 జనవరి 6న జరిగిన సమావేశంలో తానే స్వయంగా ‘పులి మీద స్వారీ చేశానని’ ప్రకటించినా దేశ, విదేశాలలో ఆయనకు మద్దతుగా కోట్లాది మంది ప్రజలు నిలిచారు. కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. మానవతావాదిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అక్షర శుభాకాంక్షలు.

Tags: hbd ramalinga rajuleotopsatyam computerssatyam rama lingaraju
Previous Post

బతుకుకు నీడ ఇచ్చే నెంబర్ 1 సిటీ.. హైదరాబాద్

Next Post

దమ్మాలపాటిపై జగన్ కు అంత కోపమా!?

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ప్రభాస్ “ఆదిపురుష్” చిత్రంపై కోర్టులో పిటిషన్

Lavanya Tripathi

ట్రాన్స్‌జెండర్‌గా మారిన WWE సూపర్ స్టార్.. భార్య సపోర్ట్!

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist