మాటే వ్యక్తిత్వానికి ప్రమాణం!
మన సంస్కృతులను భావి తరాలకు అందించేలే తప్పా .. వాటిని కాల్చి, కాలరాయకూడదని హితవు పలికారు జూనియర్ ఎన్టీఆర్. మహిళలను గౌరవించే గడ్డపై పుట్టి మనం .. ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం సరైంది కాదని సూచించారు. వ్యక్తిగత దూషణలకు గురైన కుటుంబ వ్యక్తిగా మాట్లాడటం లేదని, ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, దేశానికి పౌరుడిగా, సాటి తెలుగు వాడిగా చెబుతున్నాను… రాజకీయ నాయకులందరూ ఇప్పటికైన ఈ అరాచక సంస్కృతిని ఆపండి, ప్రజా సమస్యలపై పోరాడండని చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధరణం. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి కానీ .. దూషణలు సరికాదని వివరించారు.
Must Read ;- నారా కుటుంబానికి అండగా నందమూరి కుటుంబం











