July 7, 2026 11:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

ఆ డైరక్టర్ రజనీకాంత్ ను వదలడా?

ప్రతీ స్టార్ డైరెక్టర్ కి.. ఓ స్టార్ హీరో తో మంచి రిలేషన్స్ కొనసాగుతూ ఉంటాయి. ఇద్దరిదీ హిట్ కాంబినేషన్ అయినప్పుడు.. ఆ బాండింగ్ మరింత బలపడుతూ ఉంటుంది.

September 26, 2020 at 12:05 PM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తమిళ స్టార్ డైరెక్టర్ కె.యస్ .రవికుమార్ కి, సూపర్ స్టార్ రజనీకాంత్ తో మంచి ర్యాపో ఉంది. ‘ముత్తు’ సినిమా నుంచి ‘లింగ’ వరకూ ఆ బంధం కొనసాగింది. అయితే ‘లింగ’ నిర్మాతలకు బాగా నష్టం కలిగించడంతో … రవికుమార్ , రజనీకాంత్ ల రిలేషన్ కి బ్రేక్ పడింది. అంతకు ముందే అంటే.. 2010లో రోబో సినిమా విడుదలయ్యాకా.. రజనీకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. చాలా రోజులపాటు హాస్పిటల్ లో ఉన్నారు. నిజానికి ఆ సమయంలో రజనీకాంత్ ఇక సినిమాల్లో నటించరు అనే పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత రెండేళ్ళ వరకూ రజనీ ఏ సినిమాల్లోనూ నటించలేదు. షారుఖ్ ఖాన్ రావన్ లో అతిథి పాత్ర చేశారు, అలాగే కూతురు సౌందర్య డైరెక్షన్ లో కొచ్చడయాన్ యానిమేషన్ మూవీకి తన కంట్రిబ్యూషన్ ఇచ్చారు. కానీ పూర్తి స్థాయిలో సినిమాల్లో మాత్రం నటించలేదు.

నిజానికి కె.యస్.రవికుమార్ రజనీకాంత్ తో ‘రోబో’ తర్వాత ‘రాణా’ అనే జానపద మూవీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేశాడు. భారీ బడ్జెట్ తో , దీపికా పదుకొణే హీరోయిన్ గా సినిమాని తెరకెక్కించాలని ప్రయత్నించాడు. అప్పట్లో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. అయితే రజనీ ఆరోగ్య సమస్యల కారణంగా అప్పట్లో కె.యస్ ఆ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టాడు .. ఆ తర్వాత ఆయన కోలుకున్నాకా .. వేరే కథతో .. ‘లింగ’ సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా అనుకున్న రీతిలో అభిమానుల్ని అలరించకపోవడంతో.. ఆ తర్వాత కూడా రజనీ ఇక నటించరు అనే వార్తలొచ్చాయి. కానీ పా రంజిత్ దర్శకత్వంలో ‘కబాలీ, కాలా’ సినిమాలు విడుదలయ్యాయి. అలాగే శంకర్ 2.0, కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో పేట్టా , మురుగదాస్ దర్బార్ సినిమాల్లో రజినీ నటించి సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో రజినీ .. ‘అన్నాత్త’లో నటిస్తున్నారు.

మళ్ళీ ఇన్నాళ్ళకు ఇప్పుడు కె.యస్ రవికుమార్ అప్పట్లో పక్కన పెట్టిన ‘రాణా’ సినిమాని .. తిరిగి ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. రీసెంట్ గా రజనీని కలిసిన కె.యస్ .రవికుమార్.. ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాడట. ఈ టైమ్ లో ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ అవుతుందా అని రజనీ.. కె.యస్ ను అడిగారట. ఈ సమయంలో అయితే .. ఆ ప్రాజెక్ట్ కు మరింత బాగా చేయొచ్చని కె.యస్ ఆయన్ను కన్విన్స్ చేశారట. ప్రస్తుతం రజనీ .. రాజకీయాలతో బిజీగా ఉన్నారు కాబట్టి.. వచ్చే ఏడాది ఆ సినిమా కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయంటున్నారు.

జానపద జోనర్ లో తెరకెక్కే రానా సినిమా నిర్మాణానికి .. 2010 లోనే చాలా బడ్జెట్ ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాంటిది.. దాదాపు పదేళ్ళ తర్వాత అంటే.. . 2021 లో నిర్మించాలనుకుంటున్న ఈ సినిమాకి అందుకు ఎన్నో రెట్లు బట్జెట్ పెట్టాల్సి ఉంటుంది. అందులో సీజీ వర్క్ కే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి… ఈ సినిమాను ఖచ్చితంగా పాన్ ఇండియా కేటగిరిలోనే నిర్మించాలి. మరి రజనీతో ఇప్పుడున్న పరిస్థితుల్లో జానపద చిత్రం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Tags: ks ravikumarrajanikanth
Previous Post

హే.. పిల్లగాడా.. ! ఏంది ఈ పిలకగోల ..!!

Next Post

కరోనా ట్రీట్మెంట్.. కేరాఫ్ కళ్యాణ మండపాలు

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నవ్వులకు రారాజు.. మా అన్నయ్య రాజబాబు

కేసీఆర్ కు షాకిచ్చిన రైతులు : సీఎం సభ ఇక కష్టమే?

15 శాతం పన్ను పెంపు‌తోనే సామాన్యుల నడ్డి విరుగుతుంది

తానా సభలో వైసీపీ హడావిడి.. తన్నులు తిని బయటకు వచ్చి రచ్చ…!

‘ఎఫ్‌ 3’ లో మూడో ఎఫ్ అర్థం ఏంటో తెలుసా..?

కోవిషీల్డ్ ధరలు ఇవే.. సీరం సంస్థ ప్రకటన

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist