June 4, 2026 8:17 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

య‘మా’ గోల.. అందరూ మహానటులే!

వీరంతా సినిమాల్లో నటులుగానీ నిజ జీవితంలో మాత్రం మహానటులే. మా ఎన్నికల్లో వీరంతా ఎంత గొప్ప నటులో జనం అర్థం చేసుకున్నారు. చిరంజీవి నుంచి మోహన్ బాబుకు ఫోన్ వచ్చిందని అంటున్నారు కాబట్టి రేపటితో వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

October 17, 2021 at 9:09 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పిల్ల చచ్చినా పురిటి కంపు పోలేదని మనకో సామెత ఉండనే ఉంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసినా ఇంకా ఆ కంపు అలానే ఉంది. జనానికి అది ఇంపులా అనిపించకపోబట్టే కంపు అనాల్సి వస్తోంది.

మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్.. ఇదో బ్రేకింగ్ న్యూస్. తాను ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వలేదని చిరంజీవి అన్నారట. ఇక నుంచి కలిసి కట్టుగా ఉందాం అంటూ ‘మంచు’ మైక్ లో చెబుతున్నారు. ఇవన్నీ ఎవరికి అవసరం? ఇంకా ఎంతకాలం?. ఇప్పటికే జనం విసుగెత్తి ఉన్నారు. ఎన్నికలకు ముందే మెగాస్టార్ చిరంజీవి ఈ మాట అని ఉండవచ్చు కదా.. అప్పుడు ఎందుకు అనలేదు.

ఆ ప్యానల్ ఓడిపోయింది కాబట్టి అలా అంటున్నారు అని జనం అనుకోరా? ఫోన్ చేసి మాట్లాడటం వరకూ ఓకే.. తాను ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వలేదని చిరంజీవి అనడం సబబు కానే కాదు. తాను ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు మెగాస్టార్ దృష్టికా ఇప్పటిదాకా రాలేదేమో.. ఇప్పుడు వచ్చాయి కాబట్టి స్పందించాల్సి వచ్చిందనుకోవాలి.

‘అన్న’ మాట జవదాటారా?

చిరంజీవి శ్రీరామచంద్రుడైతే అన్న మాటను జవదాటని లక్ష్మణుడు నాగబాబు. ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఇస్తున్నారని మీడియా ముఖంగా నాగబాబు ఎందుకు చెప్పినట్టు? నాగబాబు ఆ మాట అన్నారంటే అది అన్నమాటే అయి ఉంటుంది కదా. కానప్పుడు మెగాస్టార్ ఎందుకు గళం విప్పలేదు? మంచు విష్ణు ఈ మధ్య మాట్లాడుతూ తనను పోటీ నుంచి తప్పుకోమని చిరంజీవి అన్నట్టు చెప్పారు. అదే నిజమైతే ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మద్దతు ఉన్నట్టే కదా. అసలు విష్ణు ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పే బదులు చిరంజీవి అలా అడిగనప్పుడే చెప్పి ఉంటే బాగుండేమో కదా. హీరోలను జనం ఇప్పటిదాకా హీరోల్లా చూస్తూ వచ్చారు.. వారిలో ఇలాంటి కుళ్లు రాజీకీయాలు ఉంటాయని ఇప్పుడు అర్థమవుతోంది.

అలై బలై కార్యక్రమానికి మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ హాజరై ఎడమొహం పెడమొహంగా ఉన్నారన్నది మరో వార్త. అసలు ఈ ఎన్నికల్లో ఓ అదృశ్య శక్తి వెనక ఉందనేది ఇంకో వార్త. కమ్మ, రెడ్లు కలిసి కాపు వర్గాన్ని ఓడించడం ద్వారా రేపటి రాజకీయ ప్రయోజనాన్ని ఆ అదృశ్య శక్తి ఆశించిందని మరో వార్త. ఈ రెండు వర్గాలూ ఎవరూ తక్కువ తినలేదని ఈ వార్తలన్నిటి సారాంశం. అందరూ య‘మా’ నటించేస్తున్నారు.. ఏడుపులు పెడబొబ్బలు కూడా పెట్టేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ వస్తే అసలు బండారం బయటపడిపోతుందట. ప్రాంతీయ వాదం, జాతీయవాదం దాకా ఈ మా ఎన్నికలు వెళ్లాయంటే ఇది మామూలు యవ్వారం కాదు కదా.

సిని‘మా’ ప్రమాణ స్వీకారం ఇదా?

నిన్న జరిగిన మా పాలక వర్గం ప్రమాణ స్వీకార వైభవం చూస్తుంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటలో జరిగే వైభవం గుర్తుకొచ్చింది. ఈ బ్యాండు మేళాలు ఎందుకో? మాటలతో వాయించారు కదా… ఇంకా బ్యాండు మేళాల వాయింపుడు కావాలా నాయనా? ప్రకాష్ రాజ్ ప్యానల్ పెట్టారు. తన ప్యానల్ తో కలిసి మీడియా మీటింగ్ పెట్టి మా మసక బారిందని అంటే నరేష్ కౌంటర్ ఇచ్చారు. మా తెగ వెలిగిపోయిందని చెప్పారు. ఆ తర్వాత మాటల యుద్దాలు జరిగాయి. చివరికి ఫలితాలు వచ్చాక ఓడిపోయామని తెలిసింది.

ఓటమిని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత సైలెంట్ అయిపోవాలి కదా. మీ సమక్షంలోనే కౌంటింగ్ జరిగింది కదా. ఒకవేళ మీరు గెలిచి ఉంటే ఇలాగే వ్యవహరించేవారా? ఓడిపోయామన్న అక్కసుతో రిజైన్ చేయడం, చేయించడం ఎంతవరకు సబబు? నేను ప్రాంతీయ వాదినా జాతీయ వాదినా తేల్చండని ప్రకాష్ రాజ్ మంకు పట్టు పట్టారు. గెలిచిన వారు మాత్రం కలిసి పనిచేస్తామన్నారు.

అసలు ఏం సాధించాలనుకుంటున్నారో ప్రకాష్ రాజ్ వర్గానికి అర్థం కావడం లేదు. సభ్యుల సంక్షేమానికి పాటు పడాలనుకుంటే పదవులే అవసరం లేదు. వేషాలు దొరక్క బాధపడేవారు ఎంత మంది ఉన్నారు? వారందరికీ మీరు ఆసరా కల్పించండి. ఉపయోగం లేని ఈ పదవుల గురించి ఇంత రాద్దాంతం అవసరమా? మంచి చేయదలుచుకుంటే మా తరఫున మా క్యాంటీన్ నడపండి.. 24 క్రాఫ్ట్ ల వారికి ఒక పూట భోజనం పెట్టండి. బయట మీ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి.

నాన్న గారి విషయానికే వద్దాం..

మా ఎన్నికల్లో గెలిచాక మంచు విష్ణు అన్న మాట ఈ గెలుపు తనది కాదట.. నాన్న గారిదట. నిజమే.. ఆయన తలచుకోబట్టే ముంబై నుంచి జెనీలియాని, ముఖేష్ రిషిని, బెంగళూరు నుంచి మాలాశ్రీని, ఢిల్లీ నుంచి జయప్రదనూ ఫ్లైట్ లో తీసుకు రాగలిగారు. ఎందుకంటే ప్రిస్టేజ్ ఇష్యూ. ఎన్నికల ముందు మాట్లాడమే కాకుండా ఎన్నికల తర్వాత ఇంకెంతో మాట్లాడతానని అన్నారు. అసలు ఏపీ ప్రభుత్వం మీద తనకున్న అభిప్రాయం కూడా చెప్పి ఉంటే బాగుండేది. తెలియాలి కదా.. అందుకే. వాళ్లకు సన్మానం చేయాలి? వీళ్లకు సన్మానం చేయాలి అని మోహన్ బాబు అంటున్నారు. సన్మానం చేస్తేనే ముఖ్యమంత్రులు కరుణిస్తారా?

అంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎవరు సన్మానం చేశారు? సన్మానం చేయమని అప్పటి కమిటీని ఎందుకు అడగలేదు? ‘బాలకృష్ణ అల్లుడిని మంగళగిరిలో ఓడించడానికి నేను ప్రచారం చేశాను.. అయినా నేనూ, మా అబ్బాయి వెళ్లి కలిస్తే బాలకృష్ణ చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుని తన ఆశీస్సులు మా అబ్బాయికి ఇచ్చాడు’ అన్నారు. అంటే ఈ విషయంలో మీ దగ్గర లేని వ్యక్తిత్వం బాలయ్యబాబు దగ్గరుందని భావించాల్సిందే కదా. ఇప్పుడు మా ఎన్నికల బంతి పోలీసులు, కోర్టు దాకా వెళ్లింది. ఈ వ్యవహారం ముదిరి పాకాన పడక ముందే అంతా ఒక్కటిగా మారడం మంచింది. పంతాలు పట్టింపులకు సామరస్యంగా సర్దుకుపోవడమే అన్ని విధాలా ఉత్తమం.

– హేమసుందర్ పామర్తి

Tags: leotopmegastar chiranjeevi verses mohan babu in maa elections
Previous Post

ఓటీటీ భారీ అఫర్ తిరస్కరించిన చిరంజీవి?

Next Post

గాడ్ ఫాదర్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ!

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Pragathi Latest Pics Going Viral

యానిమల్ (రివ్యూ)

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వైసీపీ అక్రమాలను ఎండగట్టండి – చంద్రబాబు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist