ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ ఎక్స్ అఫిషియో ఓట్లతో మైదుకూరు ఛైర్మన్ స్థానాన్ని వైసీపీ చేజిక్కించుకుంది. ఛైర్మన్‌గా మాచనూరి చంద్రను అధిష్టానం ఖరారు చేసింది. మొదట్నుంచీ వైఎస్ఆర్ సీపీ అధిష్టానం చంద్ర వైపు మొగ్గు చూపుతోంది. ఛైర్మన్ ఎంపిక పూర్తికావడంతో ఇంతకాలం మైదుకూరుపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది.
Also Read : వైసీపీలో గ్రూపులు.. జమ్మలమడుగులో అత్తా కోడళ్ల సవాల్











