June 5, 2026 1:15 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

జూనియర్ సింధియా న‌వ్వుల‌పాల‌య్యాడే

కేంద్ర మంత్రిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేప‌ట్టిన సంద‌ర్భంగా జ్యోతిరాధిత్య సింధియా త‌డబ‌డిన వైనం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

July 7, 2021 at 6:54 PM
in Latest News, National, Politics
Jyotiraditya Scindia
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Mistake Pushed Jyotiraditya Scindia In Trouble : 

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న కేబినెట్ ను బుధవారం సాయంత్రం పున‌ర్వవ‌స్థీక‌రించారు. త‌న కేబినెట్ లోని ప‌లువురు సీనియ‌ర్ల‌కు వీడ్కోలు ప‌లికిన మోదీ.. 36 మంది కొత్త వారికి అవ‌కాశం క‌ల్పించారు. బుధ‌వారం సాయంత్రం రాష్ట్ర‌ప‌తి భ‌వన్ లో జరిగిన ప్ర‌త్యేక కార్యక్ర‌మంలో కొత్త మంత్రుల‌తో పాటు ప్ర‌మోట్ అయిన మంత్రుల‌తోనూ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ప్ర‌మాణం చేయించారు.

డిమాండ్ చేసి కేబినెట్ లో బెర్తు సాధించి..

ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ లో ఉండి.. ఇటీవ‌లే హ‌స్తం పార్టీకి హ్యాండిచ్చేసి బీజేపీ గూటికి చేరిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర కేబినెట్ లో మంత్రి ప‌ద‌వి ద‌క్కితేనే పార్టీలోకి వ‌స్తాన‌ని సింధియా పెట్టిన కండీష‌న్ కు మోదీ ఓకే అన్నాకే.. ఆయ‌న పార్టీ మారార‌న్న వాద‌న‌లు వినిపించాయి. త‌న డిమాండ్ మేర‌కు సింధియా మంత్రి ప‌ద‌విని దక్కించుకున్నారు. మోదీ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా ఆయ‌న‌కు ఏకంగా కేబినెట్ ర్యాంకు ద‌క్కింది.

ఆ మాత్రం తెలియదా?

ఈ క్ర‌మంలో కేంద్ర మంత్రిగా ప్ర‌మాణం చేసిన సంద‌ర్భంగా అదేదో.. కేంద్ర మంత్రి ప‌ద‌వి కొత్త‌దైన‌ట్లుగా సింధియా వ్య‌వ‌హ‌రించిన తీరు ఆస‌క్తి రేకెత్తించింది. ముందుగా త‌న పేరు పిల‌వ‌గానే ప్ర‌మాణం చేసేందుకు వెళ్లిన సింధియా.. ప్ర‌మాణం చేశాక‌.. రిజిస్ట‌ర్ లో సంత‌కం చేశాక‌.. సంప్ర‌దాయం ప్ర‌కారం రాష్ట్రప‌తికి న‌మ‌స్కారం పెట్టే విష‌యాన్ని మ‌రిచారు. త‌న‌కు న‌మ‌స్కారం పెడ‌తార‌ని సింధియా(Jyotiraditya Scindia) వంక రాష్ట్రప‌తి చూస్తున్నా.. అస‌లు సింధియా ప‌ట్టించుకోలేదు. నేరుగా మోదీ, ఆయ‌న ప‌క్క‌నే ఉన్న ఉప‌రాష్ట్ర‌ప‌తికి న‌మ‌స్కారం చేసి… ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారికి కూడా న‌మ‌స్కారం పెట్టేసి త‌న కుర్చీ వైపు వెళ్లిపోయారు. అయితే త‌న కుర్చీ వ‌ద్ద ఎవ‌రో ఈ విష‌యాన్ని గుర్తు చేస్తే… ప‌రుగు ప‌రుగున వెన‌క్కి వ‌చ్చి రాష్ట్రప‌తికి న‌మ‌స్కారం చేశారు. ఈ ఘ‌ట‌నను చూసిన వారంతా.. కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ హయాంలో ప‌నిచేసిన సింధియాకు ఈ మాత్రం సంప్ర‌దాయం తెలియ‌దా? అంటూ విసుర్లు సంధించారు.

Must Read ;- మోదీ కొత్త జ‌ట్టు.. 12 మంది అవుట్, 43 మంది ఇన్

Tags: #TheLeoNewscabinet reshuffilingcentral cabinetjyothiraditya scindiajyotiraditya scindiaJyotiraditya Scindia as cabinet ministerjyotiraditya scindia central ministerjyotiraditya scindia educationjyotiraditya scindia family treeJyotiraditya Scindia in modi cabinetJyotiraditya Scindia In Troublejyotiraditya scindia latest newsjyotiraditya scindia ministerJyotiraditya Scindia mistake in oathjyotiraditya scindia newsJyotiraditya Scindia oathjyotiraditya scindia recent newsjyotiraditya scindia todayjyotiraditya scindia today newsjyotiraditya scindia took oath as union ministerjyotiraditya scindia union minister of indiajyotiraditya scindia wikiLatest NewsMistake Pushed Jyotiraditya Scindia In Troublemodi cabinetmp jyotiraditya scindia newsson of jyotiraditya scindiatelugu news
Previous Post

అక్టోబరు వరకూ ఓటీటీకీ నో: తెలంగాణ ఫిలిం ఛాంబర్

Next Post

ముగ్గురు నట దిగ్గజాలు.. ముగ్గురూ ముగ్గురే!

Related Posts

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

Bollywood Beauty Sophie Choudry Super Sexy Bikini Pics

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

కార్తీ ‘సుల్తాన్’ సినిమా షూటింగ్ పూర్తి

గుంటూరు మేయర్ టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర..

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ప్రొమోషన్స్ కి రాను అంటున్న అనుష్క

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

కాకినాడలో ఖాకీల క్రౌర్యం!

ముఖ్య కథనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist