June 24, 2026 2:13 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మనోళ్లకు మంత్రి ప‌ద‌వుల్లేవ్‌.. గ‌వ‌ర్న‌ర్ గిరీలే

మిజోరం గ‌వ‌ర్న‌ర్‌గా మ‌రో బీజేపీ నేత‌, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హ‌రిబాబును కేంద్రం నియమించింది.

July 6, 2021 at 1:28 PM
in Andhra Pradesh, Latest News, National, Politics, Telangana
Kambhampati Haribabu
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Kambhampati Haribabu : 

నిజ‌మే.. న‌రేంద్ర మోదీ మంత్రివ‌ర్గంలో ఈ ద‌ఫా కూడా తెలుగు నేల‌కు చెందిన నేత‌ల‌కు చోటు ద‌క్కే ఛాన్స్ లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. కేంద్ర మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మ‌వుతున్న వేళ ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ గా తెలుగు నేల‌కు చెందిన బండారు ద‌త్తాత్రేయ కొన‌సాగుతుండ‌గా.. తాజాగా ఏపీ కోటాలో విశాఖ‌ప‌ట్నం మాజీ ఎంపీ, బీజేపీ సీనియ‌ర్ నేత కంభంపాటి హ‌రిబాబుకు కూడా కేంద్రం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. మిజోరం గ‌వ‌ర్న‌ర్ గా హ‌రిబాబును నియ‌మిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ద‌త్తాత్రేయ‌ను హ‌రియాణా గ‌వ‌ర్న‌ర్ గా మార్చింది.

హిమాచల్ నుంచి హరియాణాకు దత్తన్న..

కేంద్ర మంత్రివ‌ర్గం పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌కు క‌స‌ర‌త్తులు పూర్తి చేసిన మోదీ.. ఉన్న‌ట్టుంది మంగ‌ళ‌వారం ప‌లు రాష్ట్రాల‌కు కొత్త‌గా గ‌వ‌ర్న‌ర్ ల‌ను నియ‌మిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ జాబితాలో హ‌రిబాబు, ద‌త్తాత్రేయ‌ల‌తో పాటు బీజేపీకి చెందిన కీల‌క నేత‌లు థావ‌ర్ చంద్ గెహ్లాట్‌, ర‌మేశ్ బైస్‌, రాజేంద్ర విశ్వ‌నాథ్‌, మంగూభాయ్ ఛ‌గ‌న్ భాయ్ ప‌టేల్‌, శ్రీధ‌ర‌న్ పిళ్లై, స‌త్య‌దేవ్ నారాయ‌ణ్‌లు ఉన్నారు. ద‌త్తాత్రేయను హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి హ‌రియాణాకు మార్చిన కేంద్రం.. హిమాచ‌ల్ కు రాజేంద్ర విశ్వ‌నాథ్ ను నియ‌మించింది.

చిన్న రాష్ట్రానికే హరిబాబు (Kambhampati Haribabu)

ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ గా కొన‌సాగుతున్న ద‌త్తాత్రేయ‌ను కీల‌క‌మైన హ‌రియాణాకు గ‌వ‌ర్న‌ర్ గా మార్పు చేశారు. గ‌వ‌ర్న‌ర్ ల జాబితాలోకి కొత్త‌గా చేరిన హ‌రిబాబును చిన్న రాష్ట్రం అయిన మిజోరంకు కేటాయించారు. ఇలా కేంద్ర‌మంత్రి వ‌ర్గం పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌కు రంగం సిద్ధ‌మైన వేళ‌.. హ‌రిబాబును కొత్త‌గా గ‌వ‌ర్న‌ర్ గిరీ క‌ట్ట‌బెట్ట‌డం, ద‌త్తాత్రేయ‌ను కీల‌క రాష్ట్ర‌మైన హ‌రియాణాకు మార్పు చేయ‌డంతో ఇక కేంద్ర మంత్రివ‌ర్గంలో తెలుగు నేల‌కు చెందిన నేత‌ల‌కు అవ‌కాశం లేద‌న్న దిశ‌గా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.

వెంక‌య్యతో సాన్నిహిత్యంతోనే..

ఇదిలా ఉంటే.. బీజేపీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌స్తుత ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడితో సాన్నిహిత్యం కార‌ణంగానే కంభంపాటికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్కింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. వెంక‌య్య‌తో కంభంపాటికి అత్యంత స‌న్నిహిత సంబంధాలున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార‌ణంగా రాష్ట్ర బీజేపీలో కీల‌క నేత‌గా ఎదిగిన కంభంపాటి.. ఓ ద‌ఫా రాష్ట్ర బీజేపీ శాఖ‌కు అధ్య‌క్షుడిగానూ ప‌నిచేశారు. విశాఖ ఎంపీగా కంభంపాటికి సీటు ద‌క్కే విష‌యంలోనూ వెంక‌య్య మ‌ద్ద‌తు ఉంద‌న్న వాద‌న‌లూ లేక‌పోలేదు. మొత్తంగా వెంక‌య్య‌తో కంభంపాటి కొన‌సాగిస్తున్న స‌న్నిహిత సంబంధాల కార‌ణంగానే ఇప్పుడు ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్కింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

కొత్త గ‌వ‌ర్న‌ర్ ల జాబితా ఇదే..

కంభంపాటి హ‌రిబాబు (మిజోరం)
బండారు ద‌త్తాత్రేయ (హ‌రియాణా)
మంగూభాయ్ ఛ‌గ‌న్ భాయ్ ప‌టేల్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్)
థావ‌ర్ చంద్ గెహ్లాట్ (క‌ర్ణ‌కాట‌)
శ్రీధ‌ర‌న్ పిళ్లే (గోవా)
స‌త్య‌దేశ్ నారాయ‌ణ్ (త్రిపుర‌)
రాజేంద్ర విశ్వ‌నాథ్‌ (హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌)
ర‌మేవ్ బైస్ (జార్ఖండ్)

Must Read ;- దీదీ ఫార్ములాతో బీజేపీతో ఢీ.. పీకే కొత్త వ్యూహం

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsbandaru dattatreyabandaru dattatreya hariyana governercentral latest newscentral ministers 2021hariyana governerkabhampati haribabu izoram governerkabhampati haribabu latest newskabhampati haribabu wikipediakambampati hari babukambhampati haribabuLatest Newsmangu bhai changan bhaimizoram governermizoram governormodi government ministrysnarendra modi latest newsrajendra viswanathramesh byissatyadev narayantelanganatelangana newstelugu newsthavar chand gehlet
Previous Post

కేటీఆర్‌.. మీరు సూప‌ర్ సామీ!

Next Post

జాంబిరెడ్డి హీరోకి షాకింగ్ రెమ్యూనరేషన్

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

బాలు కోలుకుంటున్నారు

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

ఈషా రెబ్బా… ఈ నైట్ లైఫ్ ఏమిటబ్బా!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist