May 19, 2025 8:53 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

సిఎం జగన్ కు లేఖ రాసిన నారా లోకేష్..

July 6, 2022 at 5:54 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పేద‌పిల్ల‌ల‌కి ప్ర‌భుత్వ విద్యని దూరం చెయ్యొద్దంటూ సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ‌ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠ‌శాల‌ల విలీనంతో పేద‌పిల్ల‌ల‌కి ప్ర‌భుత్వ విద్య దూరం చేయొద్ద‌ని ఆయన తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి జగన్ ని కోరారు. పాఠ‌శాల‌ల ప్రారంభం రోజునే ల‌క్ష‌లాది మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల‌కు మీ నిర్ణ‌యం శ‌రాఘాతంగా త‌గిలిందని ఆయన అన్నారు. ఆగ‌మేఘాల‌పై జాతీయ విద్యా విధానం అమ‌లు, పాఠ‌శాల‌ల విలీనంతో మీరు తీసుకున్న నిర్ణ‌యం పేద విద్యార్థుల్ని ప్ర‌భుత్వ విద్య‌కి దూరం చేస్తోందని పేర్కొన్నారు.

ఇప్ప‌టికే ఉపాధ్యాయులు కొర‌త‌, అర‌కొర సౌక‌ర్యాల‌తో ప్ర‌భుత్వ విద్యాల‌యాలు కునారిల్లుతుంటే, పాఠశాల‌ల విలీన నిర్ణ‌యం మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా త‌యారైందని.. జాతీయ విద్యా విధానం అమ‌లుని ఇంకా ఏ రాష్ట్రం ఆరంభించ‌కుండానే స‌మ‌స్య‌ల‌పై ఎటువంటి అధ్య‌య‌నం లేకుండా మ‌న‌రాష్ట్రంలో ఆరంభించ‌డం వలన బ‌డికి దూర‌మైన విద్యార్థులు రోడ్డున ప‌డ‌టం చూశామని లోకేష్ తెలిపారు. NEP సూచ‌న‌ల మేర‌కు క‌రికుల‌మ్‌, బోధ‌నా విధానాలు అమ‌లు కోస‌మే పాఠ‌శాల విద్యను నాలుగు స్థాయిలుగా విభ‌జించారన్న లోకేష్.. పాఠ‌శాల‌ల‌ను విభ‌జించాల్సిన అవ‌స‌రంలేద‌ని కేంద్రం స్ప‌ష్టంచేసినా ప‌ట్టించుకోని మీ ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌ను విభ‌జించ‌డంతోనే స‌మ‌స్య తీవ్ర‌మైందన్నారు.

జాతీయ విద్యావిధానం అమ‌లు చేసే తొంద‌ర కంటే పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ని త‌గ్గించే ఆతృత మీలో క‌నిపిస్తోందంటూ లోకేష్ విమర్శించారు. మీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ 117 GO అమ‌లు వ‌ల్ల పాఠ‌శాల‌లు, ఉపాధ్యాయుల‌ హేతుబ‌ద్దీక‌ర‌ణ‌తో నిరుపేద విద్యార్థుల‌కు ప్ర‌భుత్వ బ‌డులు ఇంకా దూరం అవుతున్నాయని తెలిపారు. చ‌దివేందుకు ఇంటికి ద‌గ్గ‌ర‌లో ఉన్న బ‌డినే తీసేయ‌డం వారిని చ‌దువుకి దూరం చేయ‌డ‌మే అవుతుందని.. 2 కిలో మీటరు పరిధిలో 3,4,5 తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్ల‌లోను, హైస్కూల్స్ లోను కలపటంవల్ల ఉపాధ్యాయ‌, విద్యార్థి నిష్ప‌త్తి పూర్తిగా పెరిగిపోయిందన్నారు.

హెడ్మాస్ట‌ర్‌, వ్యాయామ ఉపాధ్యాయుల్ని కేటాయించ‌క‌పోవ‌డం విద్యార్థుల శారీరక మాన‌సిక ఆరోగ్యంపై ప్ర‌భావం చూప‌నుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. పిల్ల‌ల‌కి పాఠ‌శాల‌లు ఒక కిలోమీట‌రు దూరంలోపే ఉండాల‌ని విద్యావిధానాలు చెబుతుంటే మీరు ఏకంగా 3 కిలోమీట‌ర్ల దూరానికి పాఠ‌శాల‌లు త‌ర‌లించ‌డం ప్ర‌భుత్వ విద్యని పేద‌ల‌కి దూరం చేయ‌డ‌మేనన్నారు. జాతీయ విద్యావిధానం, స్కూల్ రేష‌న‌లైజేష‌న్ పేరుతో మీరు నియంతృత్వ పోక‌డ‌ల‌తో అమ‌లు చేస్తోన్న ఈ విద్యావిధానం వ‌ల్ల ప్ర‌స్తుతం ఉన్న 42 వేల పాఠ‌శాల‌లు భ‌విష్య‌త్తులో 11 వేల‌కి త‌గ్గిపోనున్నాయని వెల్లడించారు. రేష‌న‌లైజేష‌న్ విధానంవల్ల మొత్తం 55 వేలకి పైగా ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావ‌డం విద్యావ్య‌వ‌స్థ‌కే మ‌ర‌ణ‌శాస‌నం రాయ‌డమేనని.. మ‌రో ప‌దేళ్ల‌పాటు డిఎస్సీ కూడా వేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో టీచ‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటున్న ల‌క్ష‌లాది మంది ఆశ‌లు ఆవిరి చేయ‌డం దారుణమని అన్నారు.

త‌ల్లిదండ్రులు కూలినాలికి వెళితే, మీరు దూరం చేసిన పాఠ‌శాల‌ల‌కు వాగులు, వంక‌లు దాటి పిల్ల‌లు ఎలా వెళ్ల‌గ‌ల‌రని ఆయన ప్రశ్నించారు ? పాఠ‌శాల‌లు తెరిచిన రోజునే రాష్ట్ర‌వ్యాప్తంగా త‌మ బ‌డులు త‌ర‌లించొద్దంటూ పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు రోడ్లు ఎక్క‌డం మీ దృష్టికి వ‌చ్చే వుంటుంది. జాతీయ విద్యావిధానాన్ని ఎటువంటి అధ్య‌య‌నం లేకుండానే అమ‌లు చేయ‌డంతో 10 వేల స్కూళ్లు మూత‌ప‌డ్డాయి. మూసేసిన స్కూళ్లు తక్షణమే తిరిగి ప్రారంభించి.. పేద‌పిల్ల‌ల‌కి ప్ర‌భుత్వ విద్య‌ని దూరం చేసే ఈ నిరంకుశ నిర్ణ‌యాల‌ని వెన‌క్కి తీసుకోవాలని కోరుతున్నానని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు.

Tags: Andhra Pradesh Newsap cm ys jaganap govtBreaking NewsChandrababu Naidujaganjagan mohan reddyLatest NewsLatest Telugu Newsleotoplokesh letter to jaganlokesh write letter to jagannara chandrababu naidunara lokeshnara lokesh wrote a letter to cm ys jagannewstdptdp vs ycptelangana newstelugu newstheleonews.comtodays newsviral videosys jaganysrcp
Previous Post

జెసి ప్రభాకర్ రెడ్డిని మళ్ళీ టార్గెట్ చేసిన జగన్

Next Post

ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు..

Related Posts

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

by లియో డెస్క్
May 19, 2025 8:06 pm

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో రోజుకో సంచలనం నమోదవుతోంది. ఈ కేసులో వరుస అరెస్టులతో...

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

by లియో డెస్క్
May 19, 2025 5:47 pm

జగన్‌తో బంధం ఏర్పరుచుకున్న ఎవరికైనా కటకటాలు తప్పవని, పదవీగండం ఖాయమని మరోసారి రుజువైంది....

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

by లియో డెస్క్
May 19, 2025 4:56 pm

ధనుంజయ రెడ్డి..ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఈ ఐఏఎస్‌ అధికారికి సంచలన విషయాలు...

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

by లియో డెస్క్
May 19, 2025 1:40 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని భయపడుతున్నారా, అంటే అవుననే...

ఉచిత బస్సు వచ్చేస్తోంది.. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..!

by లియో డెస్క్
May 19, 2025 1:03 pm

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకంపై అప్డేట్‌ వచ్చింది....

మోదీతో లోకేష్‌ ప్రత్యేక భేటీ.. జగన్‌ టీమ్‌కి 105 ఫీవర్‌..!

by లియో డెస్క్
May 19, 2025 12:09 pm

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌. కుటుంబ...

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

by లియో డెస్క్
May 14, 2025 6:32 pm

మాజీ మంత్రి, వైసీపీ నేత RK రోజా..ఇప్పుడు సైలెంట్ అయ్యారా? పార్టీలో ఆమె...

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

by లియో డెస్క్
May 14, 2025 1:46 pm

వైసీపీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ఆ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే...

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

by లియో డెస్క్
May 14, 2025 12:59 pm

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్‌షాక్ తగిలింది....

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

by లియో డెస్క్
May 14, 2025 12:21 pm

రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15 శాతం ఇక పూర్తిగా ఏపీ విద్యార్థులకే దక్కనుంది....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

మోదీతో లోకేష్‌ ప్రత్యేక భేటీ.. జగన్‌ టీమ్‌కి 105 ఫీవర్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

ఉచిత బస్సు వచ్చేస్తోంది.. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..!

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

వెలుగులోకి జగన్‌ మరో స్కామ్‌.. 5 వందల కోట్లు ఐప్యాక్‌ గుటకాయ స్వాహా..?

actress Darshana Banik Hot n Spicy Photo Gallery

Yashika Anand Bold Beautiful Pics

ముఖ్య కథనాలు

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

ఉచిత బస్సు వచ్చేస్తోంది.. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..!

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

ఏపీ తీరానికి మహర్దశ.. పెట్టుబడికి లక్షల కోట్ల దిగ్గజ కంపెనీలు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

ఉచిత బస్సు వచ్చేస్తోంది.. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..!

మోదీతో లోకేష్‌ ప్రత్యేక భేటీ.. జగన్‌ టీమ్‌కి 105 ఫీవర్‌..!

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

జగన్‌ అరెస్ట్‌పై వైసీపీకి క్లారిటీ.. మాజీ మంత్రి సంచలనం…!!

జగన్‌ అరాచకాలకి కేంద్రం అసలైన సన్మానం, అవార్డ్‌..!

జగన్‌కు అంతరాత్మ…. ఏపీ మాజీ డిఫాక్టో సీఎం అరాచకాలు…!!

నరనరాన భయం.. అమెరికాకు కొడాలి నాని జంప్..!

ఉచిత బస్సు వచ్చేస్తోంది.. ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..!

మోదీతో లోకేష్‌ ప్రత్యేక భేటీ.. జగన్‌ టీమ్‌కి 105 ఫీవర్‌..!

విడదల రజినిపై కేసులపై రోజా సైలెంట్‌.. తెరవెనక భారీ వ్యూహం..?

జగన్‌కి షాక్‌.. మరో ఎమ్‌ఎల్‌సీ రాజీనామా..?

పెద్దిరెడ్డికి బిగ్‌షాక్‌.. అడవిదొంగపై క్రిమినల్‌ కేసులు..!

స్థానికులకే సీట్లు.. నాన్‌ లోకల్స్‌కి నో చాన్స్‌.. విద్యార్ధులు, ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గిఫ్ట్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist