సంగం డెయిరీలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆ సంస్థ ఛైర్మన్, టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి, 14 రోజులు రిమాండ్కు తరలించిన సంగతి తెలసిందే. అయిదే దీనిపై దూళిపాళ్ల నరేంద్ర విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో దూళిపాళ నరేంద్ర తరఫు న్యాయవాదులు కోరారు. సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, సహకార శాఖ మాజీ అధికారి గుర్నాథం తరఫున కూడా న్యాయవాదులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
Must Read ;- రెండు రకాలుగా దెబ్బకొట్టాలనేనా.. టార్గెట్ టీడీపీ,సంగం డెయిరీ











