June 27, 2026 6:57 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మన ఆస్తులపై వారు కన్నేశారు!

 విలువైన నిక్షేపాలున్న కొండలపై పొరుగు రాష్ట్రం కన్నేసింది. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే వారి పరమయ్యే  ప్రమాదం ఉంది.          

November 16, 2020 at 4:46 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

అవి బంగారు కొండలు.. ప్లాటినం, గ్రాఫైట్, బాక్సైట్ నిధి నిక్షేపాలకు నిలయాలు. అయినా వాటిని దశాబ్దాలుగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇదే అదనుగా పొరుగు రాష్ట్రం పాగా వేస్తోంది. పదే పదే మీడియా హెచ్చరిస్తున్నా, పక్క రాష్ట్రం కవ్విస్తున్నా ప్రభుత్వ స్పందన కరువవడంతో ఆ ప్రాతం మన నుండి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. అంత విలువైన ఆ ప్రాంతం మన రాష్ట్రంలోనే ఉందంటే మీరు ఆశ్చర్యపోతున్నారా..! అదేంటో, ఎక్కడో తెలుసుకోవాలని ఉందా ..!

మన రాష్ట్రంలో ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో (ఏఓబి) విజయనగరం జిల్లా సాలూరు ప్రాంత పరిధిలో ఎత్తైన కొండలపైన అత్యంత రమణీయంగా, ప్రకృతి సోయగాలతో  పరవసింప జేస్తూ గలగలా పారే జలధారల మధ్య 21 గిరిజన గ్రామాలు ఉన్నాయి. డోలియాంబ, ముడకారు, కొఠియా, గంజాయిభద్ర తదితర గ్రామాలన్నీ కలిపి కొఠియా గ్రామాలుగా పేరు గాంచాయి. ఎన్నికల సమయంలో మినహా ఇతరత్రా వేళల్లో రాష్ట్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఈ కొండల్లో అత్యంత విలువైన నిధి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇటీవల సుమారు రూ . 200కోట్లు వెచ్చించి ఆ ప్రాంతంలో రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పన చేపట్టింది. సుదూరాన ఉన్న ఒడిశాలోని కొరాపుట్ ప్రాంతం నుండి ఆ రాష్ట్ర అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు ఆంధ్రా మీదుగా పయనిస్తూ అక్కడ పనులు చేస్తుంటే ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రాంత గిరిజనులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిందిస్తూ, ఒడిశా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఆకర్షితులవుతున్నారు. ఎవరు తమకు మెరుగైన మౌలిక వసతులు , సంక్షేమ పథకాలు అందజేస్తే వారికే తమ మద్దతు తెలియజేస్తామంటున్నారు.

ప్రతి ఒక్కరికీ రెండు ఓట్లు..రెండు రేషన్ కార్డులు

ఈ కొఠియా గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులందరికీ రెండేసి రేషన్ కార్డులు, రెండేసి ఓట్లు ఉంటాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ది కాగా, ఇంకొకటి ఒడిశాది. ఇక్కడ మన రాష్ట్రంతో పాటు ఒడిశా కూడా ఎన్నికలు నిర్వహిస్తుంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ అందజేస్తాయి. సరిహద్దు సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఒడిశా ఏదోవిధంగా ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలని నిరంతర ప్రయత్నాలు చేస్తోంది.

సుప్రీంకోర్టు స్టేటస్‌కో

ఏఓబి సరిహద్దుల్లో ఉన్న కొఠియా ప్రాంతం తమదంటే తమదంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టేటస్‌కో ఇచ్చింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. విలువైన నిధి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన ఒడిశా ప్రభుత్వం అక్కడ పాగా వేయాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

మావోయిస్టుల అడ్డాగా..

ఎత్తైన కొండలు , ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడుకున్న ఈ ప్రాంతం మావోయిస్టులకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే స్థానిక పోలీసు, నిఘా విభాగాలు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇక్కడ ఒడిశా దూకుడుతో పాటు మావోయిస్టుల అలజడి, ఇతర అంశాలను ప్రభుత్వానికి నివేదించి తక్షణ చర్యలు కోరినట్లు సమాచారం. ఈ విషయంలోనూ సర్కారు నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది. వేరొకవైపు మావోయిస్టు చర్యలను ఎదుర్కొనే పేరిట ఒడిశా సర్కారు ప్రత్యేక పోలీసు స్టేషన్‌ నిర్మాణం కూడా చేపడుతోంది. అంతే కాకుండా కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో పోలీసు బెటాలియన్‌నూ ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తోందని సమాచారం.

తమ సొంత గడ్డపై పక్క రాష్ట్రం అనేక చర్యలు చేపడుతున్నా ఏపీ సర్కారు నుంచి సరైన స్పందన లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొనే చందంగా వ్యవహరిస్తే అసలుకే ముప్పు వస్తుందని ఆ ప్రాంత వాసులు చర్చించుకుంటున్నారు.

Tags: andhra pradesh governmentodisha governmentodisha statesalurtelugu newsvizianagaram district
Previous Post

“రెడ్డన్న” బెదిరింపు..  

Next Post

జగన్ అడిగారు.. సుప్రీం ఒప్పుకోలేదు!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జై లోకేష్.. జై జై లోకేష్ | Nara Lokesh Craze in Mangalagiri | TDP | Leo News

ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

గుడికి వెళ్ళినప్పుడు ఈ పనులు చేస్తే దేవుడి ఆగ్రహానికి గురవుతారు జాగ్రత్త | Dharma Sandehalu

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

Nara Lokesh East Godavari District Tour

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist