June 26, 2026 1:53 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

తీరిన దాహార్తి.. జిల్లాకు జాతీయ కీర్తి

కలెక్టర్ ఉద్యమంలా చేపట్టిన జల సంరక్షణ విజయనగరం జిల్లా వాసులకు ఎంతో మేలు చేసింది, అంతే గాక జాతీయ పురస్కారానికి ఎంపికై జిల్లా కీర్తిని మరింత ఇనుమడింప చేసింది.

November 14, 2020 at 3:11 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

   (విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

” చిత్తశుద్ధితో ఎటువంటి లాభపేక్ష లేకుండా సేవ చేసినప్పుడు ఫలితం దానంతట అదే వస్తుంది.” విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌ తరచూ చెప్పే మాట ఇది. ఇప్పుడు అదే నిజమైంది. కేంద్ర జల్‌శక్తి శాఖ 2019 సంవత్సరానికి గానూ అందించిన జలశక్తి పురస్కారం ఆకాంక్షిత జిల్లాల విభాగంలో విజయనగరం జిల్లాను వరించింది. ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలను దక్కించుకున్న విజయనగరం సిగలో మరో కలికితురాయి.

దశదిశలా విజయనగరం కీర్తి

ఈ అవార్డుతో విజయనగరం కీర్తి మరోమారు దశ దిశలా వ్యాప్తి చెందింది. డొనేట్‌ రెడ్‌ (రక్త దానం), స్ప్రెడ్‌ గ్రీన్‌ (పచ్చదనం), సేవ్‌ బ్లూ (జల సంరక్షణ) నినాదంతో ముందుకు వెళ్తున్న జిల్లా కలెక్టర్‌.. జిల్లాలో ‘చెరువుల శుద్ధి- పచ్చదనం పెంపు’ను ఒక ఉద్యమంగా చేపట్టారు. ఆ కృషికి ఇప్పుడు పురస్కారం లభించింది. ఇది ఏ ఒక్క రోజులోనో, ఏ ఒక్కరివల్లో సాధ్యమైనది కాదు. ఎన్నో రోజుల కృషి ఫలితంగా, వేలాది మంది శ్రమ శక్తికి ప్రతిఫలంగా లభించింది.

వెనుకబడిన జిల్లా

విజయనగరం పూర్తిగా వెనుకబడిన జిల్లా. ఇక్కడ నీటి వనరుల లభ్యత కూడా తక్కువే. 70 శాతం పంటలకు వర్షాధారమే దిక్కు. వనరులున్నా సద్వినియోగం చేసుకోలేకపోవడం ప్రధాన లోపం. ఫలితంగా ఏటా కరవు ఛాయలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని ‘మన ఊరు- మన చెరువు’ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు జిల్లా కలెక్టర్. గతేడాది వేసవిలో విజయనగరంలో పెద్ద చెరువు శుద్ధి సేవతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఆ స్ఫూర్తి దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతోంది. జిల్లాలో 9,433 చెరువులు ఉండగా, ఇందులో దాదాపు 4 వేలకు పైగా చెరువులను బాగు చేశారు. విజయనగరంలోనే 22 చెరువుల చుట్టూ గట్లను చదును చేసి మొక్కలు నాటారు. వాకింగ్‌ ట్రాక్‌లు తీర్చిదిద్దారు. ఇలా నందన వనాలుగా రూపుదిద్దుకున్న చెరువులు అనేకం. జిల్లా కేంద్రంలోని అయ్యకోనేరు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

ఉప్పొంగిన భూగర్భ జలాలు

జల వనరుల పరిరక్షణ పౌరులందరి బాధ్యత అని కలెక్టర్‌ పిలుపునివ్వడంతో ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉద్యోగులు, పోలీసులు వేలాదిగా కదిలారు. ఆయనే తెల్లవారు జామున 5 గంటల కల్లా చెరువుల శుద్ధిలో భాగస్వాములు అయ్యేవారు. అందరి శ్రమ వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలమట్టాలు పెరిగేందుకు దోహదపడింది. సాగు, తాగునీటి వనరుల లభ్యత పెరిగింది. అన్నింటికీ మించి ఆ ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. గతేడాది కంటే ఈ ఏడాది 1.19 మీటర్ల ఎగువన భూగర్భ జలాలు ఉండటం సమష్టి కృషి ఫలితమని చెప్పాలి.

బాధ్యతను పెంచిన పురస్కారం

ఈ పురస్కారం జిల్లా అధికారుల బాధ్యతను మరింత పెంచింది. రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వనరుల సంరక్షణ ఉద్యమం మున్ముందూ కొనసాగించాలి. జిల్లాలో ఉన్న మిగిలిన 4 వేల చెరువులనూ బాగు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు వాటిలో చెత్తా చెదారాలు, ఇతర వ్యర్థాలు వేయకుండా స్థానికులే కాపాడుకోవాలి.

వర్చువల్ విధానంలో ..

ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయనగరం జిల్లాకు ఈ  పురస్కారాన్ని ప్రదానం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, సామాజిక న్యాయశాఖ మంత్రి రతన్‌లాల్‌ కఠారియా, జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌, సంయుక్త కలెక్టర్లు జీసీ కిశోర్‌కుమార్‌, జె.వెంకటరావు, వివిధ శాఖల అధికారులు వీక్షించారు.

ప్రజలకు అంకితం : కలెక్టర్

ఒక ఉద్యమ స్ఫూరితో, ప్రణాళికా బద్ధంగా, సమష్టిగా ముందడుగు వేశామని, దాని ఫలితమే ఈ పురస్కారమని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్‌ తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఒకరిని చూసి మరొకరు అందరూ కలిసి రావాలన్నారు. ప్రతి మండలంలోనూ ఈ ఉద్యమం కొనసాగాలని, ఇది ఇక్కడితో ఆగిపోదని చెప్పారు. నీటి కుంటల ఏర్పాటు, చెరువుల శుద్ధి, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఒక ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. ఈ పురస్కారం జిల్లా ప్రజలకు అంకితం ఇస్తున్నానని స్పష్టం చేశారు.

Tags: central awardtelugu news
Previous Post

నెట్ ఫ్లిక్స్ కోసం ‘ఆర్నాల్డ్’ జేమ్స్ బాండ్ అవతారం

Next Post

కల్యాణ్ దేవ్ హీరోగా ‘కిన్నెరసాని’ .. పోస్టర్ రిలీజ్

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

విక్ట‌రీ వెంకటేష్ ‘దృశ్యం 2’కి శ్రీకారం

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist