పుదుచ్చేరిలో కొనసాగుతున్న సందిగ్దానికి తెరపడింది. రెండు రోజుల క్రితం విశ్వాస పరీక్షలో నారాయణస్వామి ప్రభుత్వం ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫారసు చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళసై నిర్ణయంతో తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు పుదుచ్చేరి బీజేపీ నియంత్రణలో ఉండనుంది.
Must Read ;- పత్యర్థులపై చేయికే.. వారంలో మారిన పుదుచ్చేరి గేమ్











