టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దాదాపు 20 నిమిషాల పాటు హైవేపై వెయిట్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఆయన కారులో సాంకేతిక లోపం వల్ల నార్కట్ పల్లిలో కాన్వాయ్ నిలచి పోయింది. 20 నిముషాల తర్వాత మరో బులెట్ ప్రూఫ్ వెహికల్ లో ఆయన హైదరాబాద్ బయలు దేరారు. ఆయన ప్రయాణించే కారు 60 వేల కిలోమీటర్లు తిరిగినట్లు తెలిసింది. 20 వేల కిలోమీటర్లకు ఒకసారి క్లచ్ ప్లేట్లు మార్చాల్చి ఉండగా అధికారులెవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.
Also Read:http://యాక్సిడెంట్ కేసులో వైసీపీ ఎమ్మెల్యే పేరు!