June 25, 2026 4:45 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

దేశంలోనే సంపన్న సీఎం నోట ‘‘పేదలు, పెత్తందార్ల యుద్ధమన్న మాటలా..?’’

May 19, 2023 at 4:38 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వేల కోట్ల కుబేరుడు పేదల ప్రతినిధా..? పేదలపై జగన్ ప్రేమ పెద్ద జోక్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పదేపదే చేస్తున్న వ్యాఖ్య..‘‘పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం’’గా రేపటి ఎన్నికలను చిత్రించడం..పొరుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా నవ్వులపాలే..ఇంతకన్నా పెద్ద జోక్ మరోటి లేదని, శతాబ్దపు జోక్, మిలీనియం జోక్ గా పరిహాస పాలైంది..
వందల కోట్ల విలువైన ప్యాలెస్ లు 9నగరాల్లో 9 ఉన్నాయని, ఇడుపులపాయలో వేల ఎకరాల ఎస్టేట్, వేల కోట్ల విలువైన సిమెంట్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు, మీడియా సంస్థల అధిపతి జగన్మోహన్ రెడ్డి తానేదో పేదల ప్రతినిధి అయినట్లు, పేదలపై ప్రేమ ఒలకపోయడం, ప్రతిపక్షాలను పెత్తందార్ల పార్టీలుగా చిత్రీకరించి రాజకీయలాభాలు పొందాలన్న ఆరాటం అభాసుపాలైంది, మిస్ ఫైర్ అయ్యింది.
ఆయన వేసుకునే చెప్పుల ధర రూ లక్షా 30వేలని, వాడే పెన్ను రూ లక్ష అని, తాగే వాటర్ బాటిల్ రేటు రూ 5వేలని ససాక్ష్యాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు బైటపెట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింతగా నవ్వులపాలు అవుతోంది..
9నగరాల్లో 9ప్యాలెస్ ల చిత్రాలే ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నాయి..బెంగళూరు విమానాశ్రయం దగ్గరలో 23ఎకరాల్లో ఎలహంక ప్యాలెస్ హెలిప్యాడ్ తో పాటు 72గదులు, హోం థియేటర్లు, ఆటస్థలాలతో వందలకోట్ల భవంతిని 60వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వవచ్చనే విమర్శ కూడా అప్పట్లో ఉండేది. హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్ అయితే 60వేల చఅడుగుల్లో 60గదులు, 10లిఫ్ట్ లు, 14ఎస్కలేటర్లు, 200సీట్ల థియేటర్ తో ఉంటుందని, 40వేల ఇళ్లకు సమానంగా పేర్కొంటారు. పులివెందులలో ఇంకో ప్యాలెస్, కడపలో మరొకటి, తాడేపల్లిలో 2ఎకరాల్లో మరో ప్యాలెస్, ఇలా 9నగరాల్లో 9అత్యాధునిక భవనాల యజమానిగా జగన్ పేరొందారు.
5రాష్ట్రాల్లో రూ 60వేల కోట్ల విలువైన పవర్ ప్లాంట్లు వీరివే కావడం విశేషం.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో 10వేల మెగావాట్ల పైబడి సామర్ధ్యమున్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు విదితమే..సాక్షి మీడియా(జగతి పబ్లికేషన్స్), భారతి సిమెంట్స్ మరో రెండింటి విలువే రూ 10వేల కోట్ల పైబడిగా ప్రతిపక్షాలే చెప్పాయి.
ఇక ఇడుపులపాయ ఎస్టేట్ సంగతి తెలిసిందే. వేల ఎకరాల ఎస్టేట్ లో వందలాది ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ పై వివాదం శాసనసభలో అప్పటి సీఎం రాజశేఖర రెడ్డి ప్రకటన దాకా వెళ్లింది. తనకు తెలియకుండా తనతండ్రి రాజారెడ్డి 610ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ కొన్నారని అసెంబ్లీలో చెప్పి, మరుసటిరోజే దాన్ని 300ఎకరాలకు తగ్గించి, ఆ భూములను వాళ్లకే తిరిగి స్వాధీనం చేస్తున్నామని శాసనసభలో ప్రకటించారు. కానీ ఈ రోజుకు వాటిని స్వాధీనం చేయలేదనేది మరో వివాదం..ఆ భూముల్లో కొండలు, గుట్టలు, చెరువులతో పాటు బంజరు, అటవీ భూములను కూడా ఆక్రమించారనేది విమర్శలపాలైంది.
అవినీతి కుంభకోణాలతో జగన్మోహన్ రెడ్డి ఆర్జించిన వేల కోట్ల అక్రమాస్తులపై గత 15ఏళ్లుగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కేస్ స్టడీ కావడం తెలిసిందే..క్విడ్ ప్రొ కో అనే నయా అవినీతి విధానం సృష్టికర్తగా దేశవిదేశాల్లో జగన్ పేరుమార్మోగడం విదితమే..తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీకెంత-నాకెంత అనే ఈ నయా కరప్షన్ ట్రెండ్, సూట్ కేసు కంపెనీలు, హవాలా లావాదేవీలు, మనీలాండరింగ్ పై సిబిఐ 13, ఈడి 9ఛార్జిషీట్లు, 16నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చిన వ్యక్తి నోట ఈ వ్యాఖ్యలు విడ్డూరమే..
దేశంలోనే సంపన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఇటీవల అసోసియేట్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడిఆర్) వెల్లడించింది. 29మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తులు కలిపినా జగన్మోహన్ రెడ్డి ఆస్తికన్నా తక్కువేనని బైటపెట్టింది.
2004లో తన ఆస్తి రూ కోటి 74లక్షలని ఇదే జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాంటిది 7ఏళ్లలోనే ఆయన ఆస్తులు 1100% పెరిగాయి. 2014లో రూ 413కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొనగా, తాజా అఫిడవిట్ లో రూ 500కోట్ల పైబడిగా చూపారు.. ఇంత స్వల్పకాలంలో ఇంత పెద్దమొత్తం ఎలా సంపాదించారని, రూ 10 షేర్ రూ 350కు, రూ 1440కు ఎలా అమ్మారని అప్పట్లోనే సుప్రీంకోర్టు జడ్జి, సిఐడి డైరెక్టర్ ఆశ్చర్యపోయారు కూడా..
ఇన్ని వేలకోట్ల సంపన్నుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానే పేదల పాలిట మెస్సయ్యగా పేర్కొంటూ, తెలుగుదేశం, జనసేన, బిజెపి, కమ్యూనిస్టు పార్టీలన్నీ పెత్తందార్లంటూ రాబోయేది ‘‘పేదలు-పెత్తందార్ల మధ్య యుద్ధం’’ అనడం హాస్యాస్పదమే..
తెలుగుదేశం పార్టీ ఓడిపోతే పేదల సంక్షేమ పథకాలను నిలిపేస్తారనడం ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడమే..రాష్ట్రంలోగాని, దేశంలోగాని ఇన్నేళ్లలో ఇన్ని ప్రభుత్వాలు మారినా ఎవరూ గత ప్రభుత్వ వెల్ఫేర్ స్కీములను నిలిపేసిన పాపాన పోలేదు. ఎన్టీఆర్ తెచ్చిన రూ 2కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం వంటి స్కీములను మరింత మెరుగుపరిచి కొనసాగించారే తప్ప ఎవరూ నిలిపేయలేదు. రాజశేఖర రెడ్డి తెచ్చిన ఆరోగ్యశ్రీ, ఫీజుల చెల్లింపు స్కీములూ అంతే, తర్వాత ప్రభుత్వాలు వాటిని కొనసాగించాయి.
జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకే పేదల వెల్ఫేర్ స్కీముల రద్దు దుస్సంప్రదాయానికి తెరదీశారు. చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన ‘‘అన్నా కేంటిన్ల’’ను మూసేశారు, రంజాన్ తోఫా, క్రిస్ మస్ గిఫ్ట్, సంక్రాంతి కానుక వంటి పండుగ కానుకలు, పెళ్లి కానుకలన్నీ రద్దు చేశారు. ‘‘చంద్రన్న బీమా’’ నిలిపేశారు, విదేశీవిద్య ఆపేశారు. తానే గత స్కీములను రద్దుచేసి, మళ్లీ తానే గెలవకపోతే ఈ స్కీములు ఉండవని చెప్పడం జగన్ రెడ్డి దుర్రాజకీయాలకు, కుట్రపూరిత ఆలోచనలకు నిదర్శనం..
ప్రజలిచ్చిన మేండేట్ ను జగన్ రెడ్డి దుర్వినియోగం చేసుకున్నాడు..4ఏళ్ల పాలనలో అవినీతి-అక్రమాలు, హింసా విధ్వంసాలు, తప్పుడు కేసులు-నిర్బంధాలతో ఆంధ్రప్రదేశ్ ను అధోగతి పాలుచేశారు. ఓటమి భయంతోనే ఈ విధమైన ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాడు. పదేపదే క్లాస్ వార్ అంటూ యుద్ధవాతావరణం పెంచుతున్నాడు. జగన్ ది క్యాస్ట్ వార్, క్యాష్ వార్ తప్ప క్లాస్ వార్ కాదనే భావన సర్వత్రా నెలకొంది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర రావు, కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్లు ఇప్పుడుంటే జగన్ రెడ్డి క్లాస్ వార్ మాటలకు బేజారెత్తిపోయేవారని అపహాస్యం చేస్తున్నారు. పోగాలం దాపురించబట్టే ఇలాంటి వ్యాఖ్యలకు, చేష్టలకు బరితెగించారని ధ్వజమెత్తుతున్నారు.

Tags: ap cm ys jaganap newschandrababu aniduLatest NewsleoypPoor peopleRichest CM YS JaganRichest CM YS Jagan about Poortdp vs ycptop storiesys jagan
Previous Post

ప్రతి అడుగు ప్రత్యర్ధుల పాలిట పిడుగే.. జనగళంగా నారా లోకేశ్ ‘‘యువగళం’’… టిడిపి 41ఏళ్ల చరిత్రలో సువర్ణాధ్యాయం..

Next Post

గద్దెనెక్కించిన 2కేసులతోనే, జగన్ రెడ్డి గద్దె దిగడం తథ్యమా..?

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బాలు కోలుకుంటున్నారు

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist