July 3, 2026 3:32 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రామ‌తీర్ధంలో క‌న్నుల పండువ‌గా సీతారాముల క‌ల్యాణం

రామ‌తీర్ధంలోని శ్రీ సీతారామ‌స్వామి ఆల‌యంలో బుధవారం సీతారామ క‌ల్యాణం క‌న్నుల పండువ‌గా నిర్వహించారు.

April 21, 2021 at 5:19 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

మరో భద్రాద్రిగా పేరుగాంచిన ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం రామ‌తీర్ధంలోని శ్రీ సీతారామ‌స్వామి ఆల‌యంలో శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్య‌దినాన్ని పుర‌స్క‌రించుకొని సీతారామ క‌ల్యాణం బుధ‌వారం క‌న్నుల పండువ‌గా నిర్వహించారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, కొద్దిమంది అధికారులు, ముఖ్యుల మ‌ధ్య‌, ఆల‌య పూజారులు క‌ల్యాణాన్ని సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని టీవీల్లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా భ‌క్తులు తిల‌కించి ప‌ర‌వ‌శించారు.

సంప్రదాయబద్ధంగా ..

ఆల‌య సంప్ర‌దాయానుసారం అభిజిత్ ల‌గ్నంలో సీతారాముల క‌ల్యాణాన్ని వైభ‌వంగా నిర్వ‌హించారు. అంత‌కుముందు శ్రీ సీతారామ‌స్వాముల‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. శ్రీ సింహాచ‌ల వ‌రాహ నర‌సింహ‌స్వామి ఆల‌యం అంద‌జేసిన ప‌ట్టు వ‌స్త్రాలు, ముత్యాల త‌లంబ్రాల‌ను ప్ర‌భుత్వం త‌ర‌పున .. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అంద‌జేశారు. విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంటు స‌భ్యులు బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ కార్య‌క్ర‌మంలో పాల్గొని, స్వామివారికి ప‌ట్టు వ‌స్త్రాలు, ముత్యాల త‌లంబ్రాల‌ను అంద‌జేశారు. ఆలయ‌ ప్ర‌ధానార్చ‌కులు సాయిరాం ఆచార్యుల ఆధ్వ‌ర్యంలో ఆల‌య పురోహితులు స్థానాచార్యులు, న‌ర‌సింహాచార్య‌లు, పురోహితులు కిర‌ణ్‌, టిటిడి వేద పండితులు క‌ల్యాణాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో దేవాదాయ‌శాఖ ఆర్‌జెసి, విజ‌య‌వాడ‌ దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి ఆల‌య ఇఓ బ్ర‌మ‌రాంబ‌, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, దేవాదాయ శాఖ డీసీ శాంతి, రామ‌తీర్ధం ఆల‌య ఇఓ బివివి ప్ర‌సాద‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విరాళాలు అంద‌జేసిన బొత్స కుటుంబం

శ్రీ సీతారామ‌ల‌క్ష‌ణ స్వాముల వాహ‌నాల త‌యారీ కోసం బొత్స కుటుంబం రూ.14.50 ల‌క్ష‌ల‌ విరాళాన్ని అంద‌జేసింది. ఈ సొమ్ముతో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తికి గ‌రుఢ వాహ‌నం, ల‌క్ష్మ‌ణ‌స్వామికి అశ్వ వాహ‌నం, సీతాదేవికి హంస వాహ‌నాన్ని, ఆల‌య అధికారులు బంగారు తాప‌డంతో త‌యారు చేయించ‌నున్నారు.

ఆలయ అభివృద్ధికి ..

సీతారామ‌స్వామి వారు ప్ర‌జ‌లంద‌రికీ ఆయురారోగ్యాలు ప్ర‌సాదించాల‌ని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి ఆకాంక్షించారు. రామ‌తీర్ధం ఆల‌యాన్ని అభివృద్ది చేసేందుకు ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంద‌ని ఆమె అన్నారు. కోవిడ్ కార‌ణంగా, భ‌క్తుల‌ను ఈ ఏడాది అనుమ‌తించ‌న‌ప్ప‌టికీ, సంప్ర‌దాయ‌భ‌ద్దంగా సీతారాముల క‌ల్యాణాన్ని ర‌మ్యంగా నిర్వ‌హించినట్లు తెలిపారు.

Must Read ;- తిరుమల గిరులే ఆంజనేయుడి జన్మస్థలం : టీటీడీ అధికారిక ప్రకటన

Tags: #TheLeoNewsleopolitical newsnews about seetha rama kalyanamramateertham temple newsRamatheertham templeramatheertham temple historyramatheertham temple history in teluguramatheertham temple imagesramatheertham temple in vizianagaramramatheertham temple in vizianagaram newsramatheertham temple ramatheertham andhra pradeshseetarama kalyanam in ramtheertham templeseetharama kalyanam bhadrachalam liveseetharama kalyanam liveseetharama kalyanam movieseetharama kalyanam movie teluguseetharama kalyanam naa songsseetharama kalyanam old songs downloadseetharama kalyanam onlineseetharama kalyanam today newssita rama kalyanam cinematelugu newsthe leo news
Previous Post

మాంసంతో మధుమేహం : అతిగా తింటే అనర్ధమే!

Next Post

బహుముఖ విడుదల దిశగా సల్మాన్ ‘రాధే’

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Lavanya Tripathi

తెలంగాణ‌లో క‌రోనా త‌గ్గేది ఎప్పుడో తెలుసా?

ఈ సినిమా బామ్మలు నిజ జీవితంలో అమ్మ కాలేదా..?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist