June 9, 2026 4:48 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

శాస్త్రోక్తంగా సీతారాముల విగ్ర‌హ ప్ర‌తిష్ట‌

రామతీర్థం రామాలయంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. ఇక‌నుంచీ బాలాల‌యంలో నిత్యారాధ‌న‌ చేయనున్నారు.

January 28, 2021 at 8:22 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

విజయనగరం జిల్లాలో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రమైన రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి ఆల‌యంలో, సీతారామ‌ల‌క్ష్మణుల బాలాల‌య విగ్ర‌హ ప్ర‌తిష్ట గురువారం శాస్త్రోక్తంగా జ‌రిగింది. బోడికొండపై కోదండరాముని ఆల‌యం కోసం టిటిడి రూపొందించిన ఈ నూత‌న విగ్ర‌హాల‌ను ఆల‌యంలో ఉంచి, చ‌ర ప్ర‌తిష్ట నిర్వ‌హించారు. దేవాదాయ‌శాఖ రీజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ డి.భ్ర‌‌మ‌రాంబ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, శ్రీ వెంక‌టేశ్వ‌ర వేదిక్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ అగ్నిహోత్రం శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌విత్ర కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు. టిటిడి నుంచి విగ్ర‌హాల‌ను తెప్పించిన త‌రువాత‌, ఈనెల 25న ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. వివిధ కార్య‌క్ర‌మాల అనంత‌రం గురువారం ముహూర్తం ప్ర‌కారం ఉద‌యం 8.56 నిమిషాల‌కు పూర్ణాహుతితో ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు. ‌ బోడికొండ‌పై ఆల‌య నిర్మాణం పూర్తి అయ్యే వ‌ర‌కూ, ఈ సీతారామ‌ల‌క్ష్మ‌ణుల‌ విగ్ర‌హాల‌ను ఇక్క‌డే ఉంచి, ఎప్ప‌టిలాగే నిత్య ఆరాధ‌న‌, కైంక‌ర్యాల‌ను నిర్వ‌హిస్తారు. ఏడాదిలోపు కొండ‌పై ఆల‌యాన్ని నిర్మించి, విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించాల‌ని దేవాదాయ‌శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మంలో దేవాదాయ‌శాఖ డిప్యుటీ క‌మిష‌న‌ర్ సుజాత‌, టిటిడి ఆగ‌మ స‌ల‌హాదారు సుంద‌ర వ‌ర‌ద‌న్‌, ఆల‌య ఇఓ సిహెచ్ రంగారావు, ఇన్‌స్పెక్ట‌ర్ ల‌క్ష్మి, పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌స్థానం ఇఓ జివిఎస్ఎస్ఆర్ సుబ్ర‌మ‌ణ్యం, ఆలయ పూజారులు, ఇతర దేవాదాయ‌శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Must Read ;- వైభవంగా శంబర పోలమాంబ జాతర

విగ్ర‌హ‌ ప్ర‌తిష్ట పూర్తి : భ్రమ‌రాంబ‌, ఆర్‌జెసి

రామతీర్థం బోడికొండ ఆల‌యం కోసం రూపొందించిన శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణుల విగ్ర‌హ ప్ర‌తిష్ట‌ను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన‌ట్లు దేవాదాయ‌శాఖ రీజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ డి.భ్ర‌మ‌‌రాంబ తెలిపారు. ప్ర‌తిష్ట అనంత‌రం ఆల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, విగ్ర‌హాల‌కు బాలాల‌యంలో చ‌ర ప్ర‌తిష్ట నిర్వహించామ‌ని, ఇక‌నుంచీ య‌థావిదిగా నిత్య ఆరాధ‌న జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఏడాదిలోపు బోడికొండ‌పై ఆల‌యాన్ని నిర్మించడానికి ప్ర‌ణాళిక‌లు రూపొందుతున్నాయ‌ని, ఈ విగ్ర‌హాల‌ను కొత్త ఆల‌యంలో పునః ప్ర‌తిష్ట చేస్తామ‌ని తెలిపారు.

నిత్య ఆరాధాన: ప్రొఫెస‌ర్‌ శ్రీ‌నివాసాచార్యులు, వేదిక్ యూనివ‌ర్సిటీ

బోడికొండ ఆల‌యం కోసం టిటిడి రూపొందించిన శ్రీ సీతారామ‌ల‌క్ష్మ‌ణుల విగ్ర‌హాల‌కు బాలాల‌యంలో, చ‌ర ప్ర‌తిష్ట పూర్త‌య్యింద‌ని శ్రీ వెంక‌టేశ్వ‌ర వేదిక్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ అగ్నిహోత్రం శ్రీ‌నివాసాచార్యులు చెప్పారు. పూర్వం బోడికొండ అల‌యంలో జ‌రిగిన‌ట్లే, ఈ విగ్ర‌హాల‌కు ఇక‌నుంచీ ఎప్ప‌టిలాగే నిత్యారాధ‌న జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. శాస్త్ర‌ప్ర‌కారం ఏడాది వ‌ర‌కూ బాలాల‌యంలో విగ్ర‌హాల‌ను ఉంచి, నిత్యారాధ‌న జ‌ర‌ప‌వ‌చ్చ‌ని, ఆ లోగా ఆల‌య నిర్మాణాన్ని పూర్తి చేయ‌వ‌ల‌సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

Also Read ;- జగన్ సర్కారు వద్దన్నా.. ‘రాజు గారి విరాళం రాములోరికే’

Tags: botsa satyanarayanabreaking news in vizianagaramlatest vizianagaram newsnew kodandarama temple will be constructed in ramatheerthamramateerthamRamateertham issueRamatheerthamramatheertham incidentRamatheertham latest newsRamatheertham new idolsramatheertham newsramatheertham statue incidentRamatheertham templeRamatheertham temple news todayramatheertham temple updates todayttd on ramatheertham templevizianagaramvizianagaram dist newsvizianagaram districtYCP Leader botsa satyanarayanaYS Jagan Reacts on Ramatheertham IncidentYSRCP Minister Botsa Satyanarayana
Previous Post

డీఎస్పీ ఎదుట హాజరైన అచ్చెన్న

Next Post

గంగూలీకి మరో రెండు స్టెంట్లు.. నిలకడగా ఆరోగ్యం

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

Anchor Vishnu Priya Hot Stunnig Photos

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Oscar Winner Heath Ledger Stars Who Ruined Their Career Because Of Drugs Hollywood Drug Stories

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist