July 4, 2026 9:34 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

’సర్వే‘జనా సుఖినోభవంతు.. జగనన్న భూ సర్వేపై ఎన్నోసందేహాలు

ఇటీవల జగనన్న ప్రారంభించిన భూముల సర్వే పథకంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేరుతో వైసీపీ పెద్దలు మిగులు భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.

December 25, 2020 at 11:44 AM
in Andhra Pradesh, Editors Pick, General
Jagananna Land Survey Scheme in AP
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో భూముల రీ సర్వే పెద్ద రచ్చకు దారితీసేలా కనిపిస్తోంది. వంద సంవత్సరాల తరవాత ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో సర్వే నిర్వహించి, ఎవరూ చెరిపివేయలేని విధంగా యాజమాన్య హక్కుల పట్టాలు అందిస్తామని సీఎం ప్రకటించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా…అసలు సమస్య భూమిపై హక్కులు లేకుండా లక్షలాది పేదలు పోరంబోకు భూములు, ఇనాం భూములు సాగు చేసుకుని జీవిస్తున్నారు. వీరు సాగు చేసుకునే భూమికి సంబంధించి ఎలాంటి పట్టాలు ఉండవు. ఐదారు దశాబ్ధాలుగా పేదలు కొండ పోరంబోకు, డొంక భూములు, చెరువు శిఖం భూములు, ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, కాలువగట్టు భూములు ఇలా అనేక రకాల భూముల సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికీ వీటిపై పేదలకు హక్కులు లేవు. ఎలాంటి పత్రాలు లేవు. రీ సర్వే నిర్వహిస్తున్న ప్రభుత్వం పేదలు సాగు చేసుకుంటున్న భూమికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఎక్కడా చెప్పలేదు. దీంతో లక్షల మంది పేదలు ఆందోళన చెందుతున్నారు.

హక్కుదారుడుకి హక్కు కల్పించడం ఏమిటి?

సర్వహక్కులు ఉన్న భూ యజమానికి శాశ్వత భూ హక్కు కల్పిస్తామని సీఎం ప్రకటించడం విడ్డూరంగా ఉందని వామపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. అంటే ఇప్పటి దాకా భూ యజమానులకు వారి భూములపై హక్కు లేదా? అని వారు ప్రశ్నిస్తున్నారు. రీసర్వే పేరుతో రూ.2600 కోట్లు దోపిడీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. తాజా రీసర్వే ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు సృష్టించి భూ యజమానుల మధ్య గొడవలు పెట్టేలా ఉన్నాయని వామపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడైనా భూమి విషయంలో గొడవలు ఉన్నా, హక్కులపై సమస్యలుంటే పరిష్కరించాలి కాని ఇలా ఎలాంటి గొడవలు లేని భూముల కొలతలు వేయడం అంటే వైసీపీ పెద్దలు మిగులు భూములను వెలికితీసి కాజేసే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేశారు.

రీ సర్వేతో మరిన్ని సమస్యలు

సహజంగా భూములు అమ్మినప్పుడు, కొనుగోలు చేసిన వ్యక్తి భూమిని సర్వే చేయించుకుని కొలతలు తీసుకుంటారు. డాక్యుమెంట్ల ప్రకారం భూమి కొలతలు ఉన్నాయా లేవా పరిశీలించుకుంటారు. కానీ ప్రభుత్వం తాజాగా ప్రతి అంగుళం భూమిని కొలుస్తామని రీ సర్వే ప్రారంభించింది. దీంతో ఎన్నో దశాబ్ధాలుగా వారసత్వంగా భూములను అనుభవిస్తున్నా వాటికి పట్టాలు లేని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి భూములకు హక్కు కల్పించకపోగా, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించే ప్రమాదం ఉందని అనుభవదారులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఒక భూమిని వరుసగా 13 సంవత్సరాల పాటు అనుభవిస్తే ఆ భూమి అతనికే చెందుతుందని చట్టాలు చెబుతున్నాయి. కానీ లక్షల మంది పేదలు దశాబ్ధాలుగా పోరంబోకు భూములు సాగు చేసుకుంటున్నా…వాటిని రికార్డుల్లో నమోదు చేయలేదు. తాజాగా ప్రారంభించిన రీ సర్వే ద్వారా అలాంటి వారు భూములు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

పెద్దల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను విడిపిస్తారా?

ఏపీలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు రాజకీయ నేతల కబ్జాలో ఉన్నాయి. ఇలాంటి భూములకు పట్టాలు లేకపోయినా కబ్జా చేసి అనుభవిస్తున్నారు. అయితే రీ సర్వేలో వారికి హక్కులు కట్టబెడతారా? లేదంటే ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు. కేవలం అన్ని హక్కులు ఉన్న భూముల కొలతలు వేసి వాటిని మరలా జగనన్న బొమ్మతో వారికే ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుందని జనం ప్రశ్నిస్తున్నారు. వివాదం లేని భూములు ఎన్నిసార్లు కొలుచుకున్నా ప్రయోజనం ఏముంటుంది. వివాదాల్లో ఉన్న భూములు, కబ్జాకు గురైన భూములు, పేదలు అనుభవిస్తున్న భూముల సమస్యలను పరిష్కరించాలని వామ పక్షాల నాయకులు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు.

Tags: Andhra land surveyandhra pradeshandhra pradesh cm jagan mohan reddyap newsChandrababu Naidudoubts onJagananna Land Survey Schemejagan mohan reddyjagan Mohan Reddy to launch land surveyJagananna Land Survey Scheme in APland rightsland surveyPolitical NewsProperty registrationso many doubts on jagananna survey of landstelugu newsTelugu News Onlinetelugu political newsYS Jagan Mohan Reddy
Previous Post

అన్నయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బన్ని

Next Post

ఆలయంలో క్రిస్మస్ గ్రీటింగ్స్ : భజనా? బరితెగింపా?

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘లైవ్ టెలికాస్ట్’తో జనం ముందుకు కాజల్?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

విజయసాయి రెడ్డిని విలన్ ని చేస్తున్న జగన్..?? తెరవెనక స్కీమ్ ఏంటంటే..??

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే..

కవి రామాచంద్రమౌళికి కాళోజీ అవార్డు

నటసింహతో మళ్ళీ డైనమిక్ డైరెక్టర్ ?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist