బీసీసీ భారత స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు కోనేరు హంపి. 15 ఏళ్ల ప్రాయంలో అతిచిన్న వయస్సులోనే గ్రాండ్ మాస్టర్‌గా నిలిచారు హంపి. ఆమెకు అత్యధిక మంది ఓట్లు వేయడంతో అవార్డును కైవసం చేసుకున్నారు.
బీసీసీ భారత స్పోర్ట్స్ అవార్డుల రేసులో రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ర్పింటర్ ద్యుతి చంద్, హాకీ కెప్టెన్ రాణీ రాంపాల్, షూటర్ మను బాకర్ నిలిచిరారు. ఇందులో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కోనేరు హంపి సొంతం చేసుకున్నారు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును యువ షూటర్ మను బాకర్ కైవసం చేసుకోగా… జీవిత సాఫల్య పురష్కారం సీనియర్ అథ్లెట్ అంజు బాబీ జార్జ్‌ను వరించింది.
Must Read ;- గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ గవర్నర్











