September 7, 2026 8:09 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అర్థం కాని పెట్టుబడుల మతలబు

 ఏపీలో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అనేక పరిశ్రమలు తరలిపోతున్నాయి. కొత్తగా రూ.1800 కోట్లు పెట్టుబడులు పెడతారంటూ రెండు పరిశ్రమల పేర్లు తెరమీదికి రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

October 28, 2020 at 12:47 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయంటే అందరికీ ఆనందమే. పరిశ్రమలు వస్తే వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. కానీ వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, ఏపీకి కొత్త పెట్టుబడులు రావడం దేవుడెరుగు, ఉన్న పరిశ్రమలే తరలి పోతున్నాయి. అయితే ఏపీలో కైనటిక్ సంస్థ  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ పెట్టడానికి ముందుకు వచ్చిందని పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి ప్రకటించారు. రూ.1800 కోట్ల  భారీ పెట్టుబడులు పెట్టేందుకు కైనటిక్ యాజమాన్యం లంబోర్గినితో ఒప్పందం కూడా చేసుకుందని తెలిపారు. ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేది కైనటిక్ యాజమాన్యమా లేదంటే లంబోర్గినీనా అర్ధం కావడం లేదు.

లాబీయింగ్‌తో అనేక అనుమానాలు

ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఓడ రేవులకు దగ్గరగా 150 ఎకరాల భూమిని కేటాయించాలని కైనటిక్ సంస్థ యాజమాన్యం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడ రేవుకు సమీపంలో భూమిని కేటాయించే ఆలోచనలో ఉంది. రూ.1800 కోట్లు పెట్టుబడి పెడతామని కెనటిక్ హామీ ఇచ్చింది. భారీ పెట్టుబడి పెట్టడానికి సంస్థ ముందుకు రావడాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. కానీ కనీసం 2000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తేనే భారీ పరిశ్రమగా గుర్తిస్తారు. అలా గుర్తిస్తేనే ఏపీ ప్రకటించిన కొత్త పారిశ్రామిక పాలసీ ప్రకారం భారీ ప్రరిశ్రమలకు  రాయితీలు అందుతాయి.  కైనటిక్ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది కానీ కనీసం 2000 మందికి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వలేకపోతోంది. దీంతో రాయితీలు అందుకునేందుకు సంస్థకు అర్హత లేకుండా పోయింది. అయినా భారీ పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వంలోని కొందరి పెద్దలతో లాబీయింగ్ చేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.

లంబోర్గినితో కైనటిక్ ఒప్పందం ఏమిటి?

వాహనాల తయారీలో కైనటిక్ సంస్థకు మంచి పేరుంది. కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. ఇక్కడే లంబోర్గిని సంస్థను తెర మీదకు తీసుకువచ్చారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆడి సంస్థకు ఇది అనుబంధ సంస్థగా ఉంది. లగ్జరీ వాహనాలతో పాటు, స్పోర్ట్స్ వాహనాలు తయారు చేయడంలో లంబోర్గిని సంస్థకు మంచి పేరుంది. అయితే ఇక్కడ పెట్టుబడులు పెట్టేది కైనటిక్ సంస్థా? లేక లంబోర్గినీనా అర్థం కావడం లేదు. కైనటిక్ పెట్టుబడులు పెడుతుంటే ప్రపంచ ప్రఖ్యాత లంబోర్గిని ఏపీలో పెట్టుబడులు పెడుతోందంటూ వైస్సార్సీపీలో నెంబరు 2గా వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం అనుమానాలను మరింత పెంచుతోంది. ఇది మరో వోక్స్ వ్యాగన్ తరహా కుంభకోణం అవుతుందా అనే అనుమానం రాకమానదు.

అతి ప్రచారం అనర్థదాయకం

ఏపీకి పెట్టుబడులు వస్తే ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో పెట్టుడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏపీలో భారీ పరిశ్రమ పెట్టడానికి ముందుకు వచ్చిన కైనటిక్ యాజమాన్యాన్ని అభినందించాల్సిందే. పెట్టుబడులు పెట్టేది కైనటిక్ అయితే లంబోర్గిని వస్తోందంటూ చేస్తున్న అతి ప్రచారంతో మేలు కన్నా కీడే ఎక్కువ జరిగే అవకావం ఉంది. ప్రచారం ఒక స్దాయి వరకు అవసరం. దాన్ని అతిగా ప్రచారం చేసుకుంటే అనర్థమే చోటుచేసుకుంటుంది. ఇలాంటి పరిశ్రమల పెట్టుబడులు విషయంలో అసలు ప్రచారం కంటే గోప్యతే ముఖ్యం. ఎందుకంటే చాలా రాష్ట్రాలు పరిశ్రమలు తమ ప్రాంతంలో పెట్టించుకునేందుకు,భారీ రాయితీలు ఇవ్వడంతోపాటు, లాబీయింగ్ కూడా ఆ స్ధాయిలోనే చేసుకుంటారు. ఏపీలో కైనటిక్ పెట్టుబడులకు సిద్దమవుతోందని బయటకు తెలియగానే పొరుగు రాష్ట్రాలు ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుని పెట్టుబడులను తమ రాష్ట్రాలకు తరలించే ప్రమాదం ఉంది. కంపెనీ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించే వరకూ పెట్టుబడుల విషయంలో పెద్దగా ప్రచారం చేసుకోకపోవడమే మేలని అనేక ఉదంతాలు మనకు స్పష్టం చేస్తున్నాయి.

Tags: 1800 crores investmentap policiescontroversieskinetic in appublicity by ysrcp leaders
Previous Post

ఆ రెండు జిల్లాల్లో క‌రోనా విజృంభ‌ణ‌!

Next Post

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి షాక్ ఇచ్చిన ప్రభాస్

Related Posts

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

by లియో డెస్క్
September 7, 2026 7:20 pm

కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

Naina Ganguly Latest Bold Pics

Sonal Chauhan hottest bikini photos

అమరావతికి కేంద్రం భారీ గిఫ్ట్‌.. జగన్‌కి పగటి కలలకి బ్రేక్‌..!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డీఎస్సీపై బిగ్‌ ఫేక్‌ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist