September 7, 2026 2:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

అమర్ రహే అగ్నివేశ్: ఇక మా గొంతుక వినిపించేదెవరూ!!

ఆర్యసమాజ్ నాయకుడు, ప్రముఖ సామాజికవేత్త, మానవతావాది అగ్నివేశ్ (80) ఇకలేరు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఐఎల్ బీఎస్ లో తుదిశ్వాస విడిచారు.

September 12, 2020 at 11:41 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

స్వామి అగ్నివేశ్ ఇకలేరు. జీవితాంతం ప్రశ్నించే గొంతుకగా నిలిచిన ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. తమ గొంతుక వినిపించేదెవరూ అంటూ దేశ వ్యాప్తంగా రోదనలు మిన్నంటాయి. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఐఎల్ బీఎస్ లో గత కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజుల కిందట ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. శుక్రవారం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో అగ్నివేశ్ మరణించారని వైద్యులు ప్రకటించడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.

1939 సెప్టెంబరు 21న శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన స్వామి అగ్నివేశ్ అసలు పేరు వేపా శ్యామ్ రావు. చురుకైన విద్యార్థిగా పేరు ఉన్న ఆయన లా, కామర్స్ అంశాల్లో పట్టా అందుకున్నారు. కోలకతాలో ఆయన కామర్స్ అధ్యాపకుడిగా పని చేశారు. ఆ వృత్తి నచ్చని ఆయన ప్రముఖ న్యాయవాది సవ్యసాచి ముఖర్జీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా చేరారు. కోలకతాలో ఉండటంతో ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆయన ఆకర్షితుడయ్యారు. ‘ఆర్య సభ’ పేరిట ఆయన రాజకీయ పార్టీని స్థాపించారు. హర్యానా రాజకీయాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1977లో ఆయన హర్యానా అసెంబ్లీకి ఎన్నికవడమే గాకుండా విద్యామంత్రిగా సేవలందించారు. హర్యానా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు తీసుకురావడంలో ఆయన ఎంతో చొరవ తీసుకున్నారు.

దేశంలో వెట్టిచాకిరి విముక్తి కోసం తీవ్రంగా కృషి చేశారు. బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్‌ను స్థాపించి వెట్టిచాకిరి నిర్మూలన కోసం ఆయన సేవలను గుర్తించిన యునైటెడ్ నేషన్స్ వాలంటరీ ట్రస్ట్ ఫండ్ కాంటెంపరరీ ఫార్మ్స్ ఆఫ్ స్లేవరీ చైర్మన్ గా నియమించింది. 10 సంవత్సరాలు చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మహిళల హక్కుల కోసం ఆయన దేశ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బ్రూణ హత్యలకు నిరసనగా ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఎంతో కృషి చేశారు. అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతుకగా నిలుస్తూ అగ్నివేశ్ తన గొప్పతనాన్ని చాటుకున్నారు.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపిన సమయంలో కూడా ఆయన మధ్యవర్తిత్వం వహించారు. 2011లో మావోయిస్టు పార్టీ పోలీసులను అపహరించినపుడు కూడా వారిని విడుదల చేయడంలో స్వామి కీలక పాత్ర పోషించారు. 2013లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఉద్యమానికి మద్దతు తెలుపుతూ క్రీయాశీలకంగా వ్యవహరించారు.2018లో ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బీఫ్ కు మద్దతుగా ఆయన చేసిన కామెంట్స్ వారి కోపానికి కారణమైంది. ఈ దాడిలో అగ్నివేశ్ చొక్కాని చింపి కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడిలో ఆయన అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

ఆ దాడిలో ఆయనకు తీవ్రమైన గాయాలు తగిలాయి. అంతర్గత గాయాలు కూడా కావడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. వయోభారం కూడా తోడవడటంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి అధ్యక్షుడుగా వ్యహరించి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన మృతికి పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. మహోన్నత వ్యక్తిత్వం ఉన్న ఆ మహనీయుడికి లియో న్యూస్ తరుపున ఆశ్రు నివాళి…

Tags: life historyno moreswami-agnivesh
Previous Post

నివాళి : స్వామి అగ్నివేశ్.. హక్కుల పుట్టినిల్లు

Next Post

రెండోసారి రొమాన్స్ కు సిద్ధం… !

Related Posts

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Ritu Varma Latest Pics

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

ముఖ్య కథనాలు

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist