సంగం డైయిరీ అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ధూళిపాళ్ల నరేంద్ర పోలీసులు కస్టడిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అనారోగ్య సమస్యలు తెలెత్తడంతో పోలీసులు టెస్టులు చేయించారు. దీంతో కరోనా పాజిటివ్ అని తేలింది. మెరుగైన చికిత్స అందించడంతో ధూళిపాళ్లకు కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. తిరిగి బుధవారం రాజమండ్రి సెంట్రల్ కు పోలీసులు తరలించారు. డాక్టర్ల సూచన మేరకు జైల్లోనే వారంరోజుల పాటు ప్రత్యేక ఐసోలేషన్లో ఉండనున్నారు ధూళిపాళ్ల.
జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...











