అందరూ ఎంతో కాలంగా ఎదరు చూస్తున్న తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు సాయంత్రం వెలువడే అవకాశం ఉంది. కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిల ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఈ రెండు ఉప ఎన్నికల షెడ్యూల్ కూడ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో సీఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు.
Must Read ;- ఆగిన చోట నుంచే పురపాలికల ఎన్నికలు.. ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్షాల అసంతృప్తి