June 25, 2026 3:12 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆయన రూటే సెపరేటు..!

కొంత కాలంగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు తీరు అనుమానాస్పదంగా ఉంది. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ఆయన టీడీపీలోనే ఉన్నారా..ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

October 29, 2020 at 7:42 PM
in Andhra Pradesh, Latest News, Politics
TDP M:A Ganababu
Share on FacebookShare on TwitterShare on WhatsApp

                             ( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ  విశాఖపట్నం పార్లమెంట్  ఆధ్వర్యంలో అమరావతి రైతుల అరెస్ట్‌పై  గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో  విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ద్వితీయ శ్రేణి నాయకులు  పాల్లొన్నారు. కానీ, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి  జి వి ఆర్ నాయుడు (గణబాబు) కనిపించలేదు. గత కొంత కాలంగా గణబాబు వ్యవహారశైలి గోడ మీద పిల్లి వాటంలా  అనుమానాస్పదంగానే ఉంది. మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెంటే గణబాబు కూడా వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే పార్టీ అధినాయకత్వం పిలుపునిచ్చిన  కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. నగరంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ఇప్పటికే దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్ఆర్ సీపీ మద్దతుదారుగా చేరిపోయారు. ఆయన తర్వాత గంటా శ్రీనివాసరావు… వెనువెంటే గణబాబు పార్టీలో చేరుతారని ప్రచారం విస్తృతంగా జరిగింది. కొన్ని కారణాల రీత్యా గంట చేరిక వాయిదా పడగా, గణబాబు గత కొంత  కాలంగా గోడ మీది పిల్లి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యక్ష ఆందోళనలకు స్వస్తి పలికి, ప్రెస్ నోట్‌లకు పరిమితమవుతున్నారు. అది కూడా అధికార పార్టీని ఎక్కడా విమర్శించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి, వివిధ శాఖల మంత్రులకు అభివృద్ధి పనుల పేరట లేఖలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని, త్వరగా పనులు పూర్తి చేయాలని ఆ లేఖల సారాంశం. ఇంతలోనే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్  నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించింది. అందులో గణబాబుకు కూడా చోటు దక్కడంతో ఆయన పార్టీ మారరు అన్న భరోసాతోనే చంద్రబాబు ఆ బాధ్యతలు అప్పగించారని భావిస్తూ వస్తున్నారు.

పార్టీ పిలుపునిచ్చిన నిరసనలకు దూరం..

అమరావతి రైతులకు బేడీలు వేయడం సిగ్గుమాలిన చర్య అని,  అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే గణబాబు గైర్హాజరు కావడంతో ఆయన పార్టీలోనే ఉంటారా?  అన్న చర్చ మళ్ళీ మొదలైంది. గతంలోనూ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన  అనేక కార్యక్రమాల్లో గణబాబు   కనిపించలేదు. అంతే కాకుండా సాటి తెలుగుదేశం నాయకుల ఆస్తులపై ఏక పక్షంగా దాడులు జరుగుతున్నా ఆయన ఖండించడం లేదు. మద్ధతు పలికేందుకు ఆయా నాయకుల చెంతకు వెళ్లడం లేదు. మాజీ మేయర్ సబ్బం హరి, గీతం  విద్యా సంస్థల ఆస్తులపై దాడులు జరిగినప్పుడు కూడా గణబాబు స్పందించలేదు.

అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా?

ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం, విమర్శించడం వల్ల రేపొద్దున్న పార్టీ మారాల్సి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ముందు చూపుతోనే గణబాబు ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విశాఖలోని తెలుగుదేశం పార్టీ నాయకులను వైసీపీ లోకి ఒక్కొక్కరిని తీసుకుంటున్న వైనం చూస్తుంటే అందుకు గణబాబు కూడా మినహాయింపు కాదని ఆయన వ్యవహార శైలిని బట్టి స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఆయన నేరుగా ఖండించక పోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇలా గోడ మీద పిల్లి వాటం ప్రదర్శించడం వల్ల రెండిటికీ చెడ్డ రేవడిగా  అవుతుందేమో వేచి చూడాలి.

Tags: Amaravati agitationsandhra pradesh news todayap breaking news todaygajuwaka mla palla srinivasa raogvmc demolitiongvmc gandhi statueno participationpalla srinivasaraoparty changetdp in vizagtdp mla ganababuTelugu Desam Party (TDP)telugu newsysrcp
Previous Post

రాజకీయాల్లో రజినీకాంత్ వెనకడుగు ఖాయమా?

Next Post

 పదవి అలంకరణ  కాదు.. బాధ్యత

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బాలు కోలుకుంటున్నారు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist