August 7, 2026 10:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

బార్లకు బ్యాండ్.. బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా సర్కార్

బార్లకు మాత్రమేకాదు.. మందు బాబులకు కూడా ఘాటుగా వడ్డించే సరికొత్త నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు. బ్రాండ్ లిక్కర్ అమ్మకాలకు, చీప్ లిక్కర్ అమ్మకాలకు ముడిపెట్టింది. 

November 17, 2020 at 7:21 AM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ సర్కార్  బార్ అండ్ రెస్టారెంట్లకు మరో షాక్  ఇచ్చింది. ఛీప్ లిక్కర్ అమ్మకాల ద్వారా  ప్రభుత్వ ఆదాయం, అయిన వారి లిక్కర్ కంపెనీల ఆదాయం కూడా పెద్దగా పెరగడం లేదని గ్రహించిన అధికారులు వీటి అమ్మకాలపై అనధికార షరతులు పెట్టారు.  మీడియం, ప్రీమియం బ్రాండ్లు 50 కేసులు కొంటేనే 10 కేసులు చీప్ లిక్కర్ కొనుగోలుకు అనుమతిస్తున్నారు. బార్లు కూడా  చీప్ లిక్కర్ ను  ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి వల్ల  మీడియం, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు తగ్గాయని అధికారులు గుర్తించారు. ఇక నుంచి చీప్  లిక్కర్ కావాలంటే మీడియం, ప్రీమియం బ్రాండ్లు కొనుగోలు చేయాల్సిందేనని అధికారులు అనధికార షరతులు విధించారు.

ఆదాయం పెంచుకునేందుకేనా…

అలవాటు పడ్డ బ్రాండ్లు దొరక్క ఇప్పటికే ఏపీలో మద్యంప్రియులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మందుబాబుల ఆగ్రహానికి ఆజ్యం పోసేలా ఉంది. ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.150 నుంచి రూ.200 దాకా అమ్ముతున్నారు. ఇక మీడియం, ప్రీమియం బ్రాండ్లు అయితే క్వార్టర్ మందు రూ.400 నుంచి రూ.600 దాకా అమ్ముతున్నారు. పేరుకే మీడియం, ప్రీమియం బ్రాండ్లు అయినా  క్వాలిటీలో అవి కూడా చీప్ లిక్కర్ తో పోటీ పడుతున్నాయి. పేరున్న కంపెనీల బ్రాండ్లు అందుబాటులో ఉండటం లేదు. 

దీంతో మద్యంప్రియులు చీప్ లిక్కర్ నే ఎక్కువగా తాగుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయంలో పెద్దగా వృద్ధి నమోదు కావడం లేదు. ఇది గమనించిన అబ్కారీ శాఖ అధికారులు కొత్త స్కెచ్ వేశారు. 50 కేసుల మీడియం, ప్రీమియం బ్రాండ్ల మద్యం కొంటేనే 10 కేసుల చీప్ లిక్కర్ ఇస్తామని బార్లుకు అనధికార ఆదేశాలు జారీ చేశారు. దీంతో బార్లలో చీప్ లిక్కర్ దొరక్క  అధిక ధర చెల్లించి మీడియం, ప్రీమియం బ్రాండ్లు తాగాల్సి వస్తోందని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also rEAD ;- బార్లకు  పచ్చజెండా : వెయ్.. మందెయ్.. చిందెయ్యర చిన్నోడా..

మీడియం, ప్రీమియంపై ఎందుకంతప్రేమ

ఏపీ సర్కార్ మీడియం, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలను గణనీయంగా పెంచేందుకు అంబాసిడర్ లా వ్యవహరిస్తోంది. మీడియం, ప్రీమియం మందు తయారు చేసే కంపెనీలు కొందరు వైసీపీ నేతల చేతుల్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వారి జేబులు నింపేందుకు ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే చీప్ లిక్కర్ తగ్గించి మీడియం, ప్రీమియం మందు అమ్మకాలు పెంచాలని అబ్కారీ అధికారులను ఆదేశించారు. వారు ఇక వెంటనే రంగంలోకి దిగిపోయి, అనధికార నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చారు. 

30 శాతం పెంచాలని టార్గెట్…

అబ్కారీ అధికారులకు జిల్లాల వారీగా నెలవారీ ఆదాయంపై ప్రభుత్వం టార్గెట్లు పెట్టింది. గత ఏడాది ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కన్నా, ఆ ఏడాది ఒక్క జిల్లాలో, ప్రతి నెలా 30 శాతం అదనంగా ఆదాయం సాధించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో అధికారులు ఈ కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చారు. అంటే ప్రజల వద్ద నుంచి సాధ్యమైనంత ఎక్కువగా ఎలా పిండాలనే దానిపై పరిశోధన చేసి అబ్కారీ అధికారులు ఈ కొత్త ప్రణాళికను అనధికారికంగా అమల్లోకి తెచ్చారు.  అధికారుల అనధికార చర్యలతో రేటు ఎక్కువగానే ఉన్న చీప్ లిక్కర్ దొరక్క మద్యం ప్రియులు ప్రీమియం బ్రాండ్లు తాగి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన రత్నాలు మరలా తిరిగి తీసుకురావాలి

ఏపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రతి నెలా రూ.7000 కోట్లు నగదు బదిలీ చేస్తోంది. ప్రజలకు మనం ఇంత చేస్తుంటే, వారు నాకు సాయం చేయరా అన్న చందంగా తయారైంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నేను ప్రజలకు ఎంతో ఇస్తున్నారు. వారు నాకు కూడా ఇవ్వాలి. అందుకే ప్రతి నెలా కనీసం రూ.4000 కోట్లు మద్యం ద్వారా ఆదాయం తీసుకురావాలని అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. దీంతో వెంటనే అధికారులు రంగంలోకి దిగిపోయారు. రకరకకాలుగా ఆలోచించి ఈ సరికొత్త నిర్ణయంతో మద్యంబాబుల మత్తుదిగే నిర్ణయం తీసుకున్నారు.

Also rEAD ;- వైఎస్ భారతి రెడ్డి ధిల్లీ టూర్..ఇందుకేనా..

Tags: andhra cm ys jaganandhra pradesh cm ys jaganandhra pradesh governmentap navaratnalu schemebranded liquorcheap liquorcheap liquor saleslatest andhra pradesh newsnew condition in ap liquortelugu news
Previous Post

సోషల్ మీడియా నే(పో)రగాళ్ళపై సిబి‘ఐ’

Next Post

ప్రజాభిప్రాయం ముసుగులో జగన్ మాట తప్పుతారా?!

Related Posts

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

by లియో డెస్క్
August 5, 2026 1:37 pm

రోడ్ల మీద డ్రామాలు చేయవచ్చు. కానీ అదే డ్రామాలను హైకోర్టులో కూడా చేయాలంటే...

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

by లియో డెస్క్
August 4, 2026 5:41 pm

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్‌.. ఇప్పుడు తాడేపల్లి...

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

by లియో డెస్క్
July 28, 2026 6:59 pm

కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్‌మోహన్...

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

by లియో డెస్క్
July 27, 2026 6:04 pm

ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసి, ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే భోగాపురం గ్రీన్ ఫీల్డ్...

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

నో మహా ఓన్లీ ఏబీఎన్ : సంతృప్తి పరుస్తానన్న వీకే!

ఒక పెళ్లి- ఒక చావు- ఒక డీల్.. మధ్యలో వరద టూర్ ..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

ముఖ్య కథనాలు

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

జగన్‌ని నమ్మితే రోడ్డున పడేశాడు.. ప్యాలెస్‌ ముందు బోరుగడ్డ నిరసన..

ఎనీ సెంటర్‌… DSCపై చర్చకు రెడీ.. జగన్‌కు లోకేష్‌ ఓపెన్ ఛాలెంజ్..

కూటమి మార్క్ అభివృద్ధి.. రికార్డు టైమ్‌లో భోగాపురం రెడీ..!

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist