November 6, 2026 9:49 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editorial

సికింద్రాబాద్ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనం

March 23, 2022 at 12:32 PM
in Editorial, General, Latest News, Politics, Telangana, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సికింద్రాబాద్‎లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బోయిగూడలోని టింబర్ డిపోలో జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది వలస కార్మికులు సజీవ దహనం అయ్యారు.ప్రమాద సమయంలో 12 మంది కార్మికులు గోదాంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.11 మంది మృతి చెందగా ఒకరు మాత్రం గాయాలతో బయటపడ్డారు.షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభావిచినట్లుగా తెలుస్తోంది.గోదాంలో మంటలు చెలరేగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. మంటలు వ్యాపించిన వెంటనే ఫైర్ ఇంజన్‎కు సమాచారం అందించారు.ఫైర్ సిబ్బంది 8 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ 11 మంది కార్మికుల మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం పోలీసులు ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా అధికారులు చెబుతున్నారు. మృతులు బిట్టు, సికిందర్‌, దినేష్‌, దామోదర్, చింటు, సికిందర్‌, రాజేష్‌, రాజు, దీపక్‌, సత్యేందర్, పంకజ్‌గా గుర్తించారు. ఇక ప్రమాదానికి సంబంధించి గోదాం యజమానిని సంపత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక అగ్ని ప్రమాద ఘటన పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద మృతులకు ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికీ 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను సిఎం కేసీఆర్ ప్రకటించారు. వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆయన ఆదేశించారు.

అగ్నిప్రమాద ఘటనపై టి.కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ స్పందించారు. ప్రమాదంలో 11 మంది కూలీలు సజీవ దహనమవడం చాలా బాధాకరమని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల నష్ట పరిహారం సరిపోదన్న ఆయన ఒక్కొక్క కూలీ కుటుంబానికి కనీసం 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన కోరారు. అదేసమయంలో స్థానిక శాసన సభ్యుడు కూడా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చి చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని హనుమంత రావు డిమాండ్ చేశారు.ఈ అంశాన్ని రాజకీయంగా కాకుండా మానవతా దృక్పధంతో ఆలోచించి, ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని వీహెచ్ కోరారు.

Must Read:-కాంగ్రెస్ గతే.. వైసీపీకి పడుతోంది! సంచలన ఆరోపణలు చేసిన ఆనం!

Tags: Breaking NewshyderabadkcrLatest NewsLatest Telugu Newsleotopnewssecunderabadsecunderabad fire accidenttelanganatelangana newstelugu newstheleonews.comtodays newstrs partyts govtviral videos
Previous Post

Unstoppable Writer BVS Ravi about Balakrishna Real Behaviour Towards With Fans | Leo Entertainment

Next Post

జాక్ పాట్ కొట్టిన గుమాస్తా కుమార్తె

Related Posts

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

by లియో డెస్క్
November 3, 2026 7:29 pm

కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా...

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

by లియో డెస్క్
November 3, 2026 7:15 pm

రాయలసీమ గడ్డపై కూటమి విజయ దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పులివెందులని గెలిపించిన కుప్పం.!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist