March 6, 2026 8:45 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

భారత్‌కి 40 కంపెనీల బాసట.. అమెరికా నుంచి స్ట్రైక్ టీం

కరోనా రెండో వేవ్‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్‌కు అమెరికాలోని 40 ప్రముఖ కంపెనీలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి.

April 28, 2021 at 11:20 AM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా రెండో వేవ్‌లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత్‌కు అమెరికా లోని 40 ప్రముఖ ఆక్సిజన్ కంపెనీలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. భారత్‌కు సాయం చేసేందుకు టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేశాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సరఫరాతో పాటు ఔషధ రవాణా, సాంకేతిక సాయం లాంటి అంశాల్లో తోడ్పాటు అందించనున్నాయి. ప్రాథమికంగా అత్యవసర సాయంలో భాగంగా 20వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కి పంపించేందుకు నిర్ణయించాయి.‌‘US-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’, ‘యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ ఫోరం అండ్‌ బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ వంటి వాణిజ్య సంఘాల పర్యవేక్షణలో ఈ సాయం అందించేందుకు నిర్ణయించినట్లు కార్యాచరణ టీం సభ్యులైన డెలాయిట్‌ సీఈఓ పునీత్‌ రెంజెన్‌ ప్రకటించారు. వెంటిలెటర్ల ఏర్పాటు, సరఫరాలో సాయం, పరికరాల పంపిణీ, వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌ సహా ఇతర కీలక అంశాలతో పాటు టెక్నికల్ సాయం కూడా అందించనున్నాయి. అందులో భాగంగా కార్గో కంపెనీలు కూడా ఈ టీంలో చేరాయి. కాగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ దేశంలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలోని టాప్ 40 కంపెనీలు ఇలా టాస్క్ ఫోర్స్‌గా ఏర్పడడం మొదటిసారి అని అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ అభిప్రాయపడ్డారు.

సాధ్యమైనంత త్వరగా..

ఈ 40 కంపెనీల్లో రవాణా, కార్గో, బ్యాంకింగ్, ఐటీ, ఏఆర్, డేటా సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ కంపెనీలున్నాయి. ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా రెండురోజుల్లో ప్రాథమికంగా వెయ్యి 1000 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు భారత్‌కు చేరవేయనున్నాయి. మే మొదటి వారానికి 11,000 పంపాలని, మొత్తం 20వేల నుంచి 25వేల వరకు ఆక్సీజన్ కాన్సంట్రేటర్లను పంపాలని టాస్క్ ఫోర్స్ నిర్ణయించిందని పునీత్ రెంజెన్ ప్రకటించారు. ఇంకా అవసరమైతే కూడా అదనపు సాయం కూడా అందుతుందని, కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ట్వీట్ చేశారు. వీటితోపాటు 10 లీటర్లు, 45 లీటర్ల ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర మానిటరింగ్‌ కిట్లను దశల వారీగా పంపనున్నారు.

Also Read ;- ఆస్పత్రిలో ఆర్తనాదాలు : ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రాణాపాయంలో వందల ప్రాణాలు

ప్రపంచం మొత్తం స్పందించాలి

అమెరికాలోని భారత రాయబారి తరంజిత్‌ సింగ్‌ సంధుతో ఈ టాస్క్‌ఫోర్స్‌ సంప్రదింపులు జరుపుతోందని, ఎప్పటికప్పుడు కావాల్సిన సాయానికి సంబంధించి జాబితాను తీసుకుంటోందని, త్వరలోనే ఈ సంక్షోభం నుంచి  భారత్ బయటపడుతుందని పునీత్‌ రంజెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడాలంటే ప్రపంచం మొత్తం స్పందించాలని యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు, సీఈఓ సుజాన్ క్లార్క్ ప్రకటించారు.

భారత్‌కు అమెరికా స్ట్రైక్ టీం

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు సాయం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భారత్‌కు సాయం చేసేందుకు స్ట్రైక్ టీంను పంపించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా నుంచి రానున్న ప్రత్యేక టీంలో ప్రజారోగ్య నిపుణులతోపాటు లేబొరేటరీ సేవలు, నిఘా, ఎపిడెమియాలజీ, ఏఆర్, బయోఇన్ఫర్మేటిక్స్, జన్యు క్రమ నిర్ధారణ, శాంపిల్ టెస్ట్ ఎనలసిస్, ర్యాపిడ్ ఎనలసిస్ నిపుణులు ఉంటారని పేర్కొంది. ఇందుకోసం యూఎస్ఏఐడీ, అమెరికా సీడీసీ పనిచేస్తున్నాయని, భారత ఆరోగ్య నిపుణులు, ఆరోగ్య సిబ్బందితో కలిసి తమ టీం పనిచేస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ ఉత్పత్తి కోసం తగినంత ముడిసరుకును పంపించేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.

Must Read ;- అందరి దృష్టి భారత్‌పై.. మోదీ పరపతికి దెబ్బ?

Tags: 40 american companies will support india to tackle caronaamerica helping indiaamerica idcorona second wave effect in indiacorona second wave indiacovid rapid analysisEditorspickindia corona latest news 2021india latest newsleo newstaranjith singh latest newstask forece helping indiatelugu newstollywood updatesusaidwho is taranjith singh
Previous Post

కరోనా తగ్గినా.. సినిమాల షూటింగ్స్ కు  బ్రేక్!

Next Post

లిరికల్ సాంగ్ : ప్రేమంటే ఏంటి? అంటూ పాడుతున్న‘పెళ్ళిసందD’ జంట

Related Posts

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

by లియో డెస్క్
February 28, 2026 6:27 pm

ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కానుంది....

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

by లియో డెస్క్
February 28, 2026 5:14 pm

నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటనలో...

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

by లియో డెస్క్
February 27, 2026 7:52 pm

వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి గురించి ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల...

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

by లియో డెస్క్
February 26, 2026 6:51 pm

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ తన గొప్ప...

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

by లియో డెస్క్
February 25, 2026 1:08 pm

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది....

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

by లియో డెస్క్
February 23, 2026 4:54 pm

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

by లియో డెస్క్
February 21, 2026 1:57 pm

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC...

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

by లియో డెస్క్
February 16, 2026 6:31 pm

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ప్రపంచ కుబేరుడు మన...

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

by లియో డెస్క్
February 16, 2026 4:05 pm

సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక...

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

by లియో డెస్క్
February 10, 2026 8:00 pm

అసెంబ్లీ మెట్లు ఎక్కే ప్రసక్తే లేదని ప్రతిజ్ఞ చేసిన వైసీపీ అధినేత జగన్‌...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

Pooja Hegde’s Hot Pics Will Make You Drool…!

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

Pooja Bhalekar Ups The Heat

మనిషికి ఎందుకీ తాపత్రయం?

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

పుష్ప 2 లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలీవుడ్ సీనియర్ హీరో

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ముఖ్య కథనాలు

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

అమిత్‌ షాతో బాబు భేటీ.. వైసీపీలో మొదలైన టెన్షన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

శ్రీవారి ప్రసాదంలో కల్తీకి చెక్.. ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ టెక్నాలజీ..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

పేదలకు 6 లక్షల ఇళ్లు.. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు..

మెడపై పదవి టెన్షన్‌.. అసెంబ్లీకి జగన్‌ పరుగులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist