August 10, 2026 6:55 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

అందరి దృష్టి భారత్‌పై.. మోదీ పరపతికి దెబ్బ?

కోవిడ్ సెకండ్ వేవ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి.

April 28, 2021 at 3:03 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కోవిడ్ సెకండ్ వేవ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అదే సమయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. దీంతోపాటు #ResignPmModiJi పేరు ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉండడాన్ని కూడా అంతర్జాతీయ మీడియా ప్రధానంగా ప్రస్తావిస్తోంది. రెండురోజుల క్రితం ఆస్ట్రేలియాకు చెందిన ‘ది ఆస్ట్రేలియన్ ’ పత్రిక వేసిన కేరికేచర్ తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా రాయబారికి తన నిరసన తెలిపింది. న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్ పత్రికలు కూడా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవనే రీతిలో కథనాలు ప్రచురించాయి. వాస్తవ కార్యాచరణకు, బయట చేసుకుంటున్న పబ్లిసిటీకి సంబంధం లేదనే అర్థం వచ్చేలా ది గార్డియన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2014 తరువాత మోదీపై ఈ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు రావడం ఇదే తొలిసారిగా చర్చ నడుస్తోంది.

ముప్పును అంచనా వేయడంలో విఫలం

కరోనా సెకండ్ వేవ్ ముప్పును అంచనా వేయడంలో మోదీ సర్కారు విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొనగా కరోనాతో చిక్కి శల్యమైన ఏనుగు అంబారీపై మోదీ సవారీ చేస్తున్నారని ది ఆస్ట్రేలియన్ మీడియా గ్రూపునకు చెందిన ఫైనాన్షియల్ రివ్యూ వివాదాస్పద కార్టూన్ ప్రచురించింది. ఈ కార్టూన్‌పై ప్రధాని కార్యాలయం ఆస్ట్రేలియా రాయబారికి లేఖ రాయడంతో పాటు నిరాధార వార్తలను ప్రచురించారని నిరసన తెలిపింది. ది స్కైన్యూస్ దిల్లీలో ఓ శ్మశాన వాటిక, ఓ ఆసుపత్రి నుంచి లైవ్ కవరేజీ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ కోసం కరోనా బాధితులు పడుతున్న ఇబ్బందులపై ఏకేసింది. ఇక న్యూయార్క్ టైమ్స్ పలు ఫొటోలతో సహా నిరంతరం అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. భారత్ లో కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో సరైన కార్యాచరణ లేదనేది ఆ వార్తల సారాంశం. ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రచారానికి ప్రాధాన్యం, ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే మోదీ ప్రభుత్వం ఆసక్తి చూపించడం,‌మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యంగా ఉండడం, కుంభమేళాకు అనుమతులు లాంటి విమర్శలు, ఆరోపణలు, కథనాలు, ఎడిటోరియల్‌లో ప్రస్తావించారు. వీటితోపాటు లండన్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలూ మోదీ ప్రభుత్వ విధానాల్లోని లోపాలు ఎత్తి చూపాయి.

Also Read ;- వరంగల్ లో కరోనా విలయం : ఎంజీఎంలో 27 మంది మృతి

కేంద్రం వైఖరిపై రాష్ట్రాలు కూడా..

ఇక ఆ వార్తల సారాంశం ఎలా ఉన్నా కొవిడ్ నియంత్రణ విషయంలో కేంద్రం వైఖరిపై రాష్ట్రాలు కూడా పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. వ్యాక్సిన్‌కి రెండురకాల ధరలను నిర్ణయించడం, రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా ఒకే వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు పంపించడం, అందులోనూ రాష్ట్రాల మధ్య వివక్ష చూపెడుతున్న ఆరోపణలు రావడం కూడా చర్చనీయాంశాలుగా మారాయి. ఈ క్రమంలోనే రిజైన్ పీఎం మోదీ జీ హ్యాష్ ట్యాగ్ ప్రపంచంలోనే 2వ ట్రెడింగ్ అంశంగా నిలిచేందుకు కారణమైంది. ఒకేరోజులో 20 లక్షల మంది ఈ హ్యాష్ ట్యాగ్‌ను రీట్వీట్ చేశారు.‌గతంలో వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విషయంలో చూపెట్టిన శ్రద్ద దేశ ప్రజలకు అందించే విషయంలో చూపెట్టలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.

ట్విట్టర్ ఖాతాలపై ఆంక్షలు

కాగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ట్విట్టర్‌లో మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న దాదాపు 52 మంది ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ అయినట్టు తెలుస్తోంది. ఫేక్ వార్తలు, ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు లేదా సమాచారం విషయంలో కేంద్రం ట్విట్టర్‌కు నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ఈ మేరకు కొన్ని ఖాతాలను భారత్‌లో బ్లాక్ చేసింది. ఏప్రిల్ 22 – 23 మధ్య కాలంలో పోస్ట్ అయిన సమాచారం ఆధారంగా కొన్ని ఖాతాలను బ్లాక్ చేసినట్లు ల్యూమెన్ వెబ్ సైట్ వెల్లడించింది. కాగా ట్విట్టర్ బ్లాక్ చేసిన ఖాతాల విషయానికి వస్తే తెలంగాణ ఎంపీ రేవంత్‌రెడ్డి, బెంగాల్ మంత్రి మోలాయ్ ఘటక్, నటుడు వినీత్ కుమార్ సింగ్, ఫిల్మ్ మేకర్లు వినోద్ కాప్రి, అవినాష్ దాస్‌లతో పాటు పలువురి ఖాతాలు ఉన్నాయి. మొత్తం మీద కరోనా నియంత్రణ విషయంలో గతంలో కీర్తిని అందుకున్న మోదీ ప్రభుత్వం సెకండ్ వేవ్ విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

must read ;- మీరు రెస్ట్ తీసుకోండి.. మేము టెస్ట్ తీసుకుంటాం అంటున్న సోనూ సూద్

Tags: bjp party latest newsEditorspickindia latest newsinternational media focusing carona second wave in indialeotopmodi trending hashtagsmodi trollsnational newspm modi about corona second wavePM modi governmentpm modi international newspm modi latest newspm modi on corona second wavepm modi trending newsprime minister modi latest newsresign pm campaignsresign pm modipm modi resigntelugu newsthe guardian news paper about moditrooling on pm modi
Previous Post

మీరు రెస్ట్ తీసుకోండి.. మేము టెస్ట్ తీసుకుంటాం అంటున్న సోనూ సూద్

Next Post

Bigg Boss Fame Ashu Reddy Reveals Her Role in Varun Tej’s Ghani Movie | Leo Entertainment

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Rashmika Mandanna Hot Pics

Tollywood Beautiful Actress Priyanka Arul Mohan

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist