April 22, 2026 2:07 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విజయనగరం మహారాజా ఆసుపత్రిలో విషాదం.. ఆక్సిజన్ అందక 12 మంది మృతి?

విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో ఆక్సిజన్ అందక 12మంది మృతి చెందినట్లు వార్తలొస్తుండగా ప్రభుత్వ వర్గాలు మాత్రం వాటిని ఖండిస్తున్నాయి.

April 26, 2021 at 12:17 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

 విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ప్రఖ్యాతిగాంచిన విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో సోమవారం వేకువజామున ఆక్సిజన్ సరఫరా మందగించడంతో 12మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతులు సంఖ్య అధికారికంగా ఇంకా నిర్థారణ కావాల్సివుంది.

ఆక్సిజన్ పైపు దెబ్బతినడంతో..

మహారాజా ఆసుపత్రిలో సుమారు 290మంది కరోనా చికిత్స పొందుతున్నారు. వీరిలో 25మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా అవుతున్న పైపు సోమవారం వేకువజామున సుమారు 3 నుంచి 3.30 గంటల సమయంలో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఆక్సిజన్ సరఫరా మందగించడంతో బాధితులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

హుటాహుటిన చర్యలు

ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఆసుపత్రి అధికారులు, సిబ్బంది అప్రమత్తమై మృతదేహాలను విజయనగరంలోని వివిధ ఆసుపత్రులకు హుటాహుటిన తరలించినట్లు తెలుస్తోంది. వివిధ ఆసుపత్రుల్లో వీటిని సాధారణ మరణాలుగా చిత్రికరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

Also Read ;- ప్రాణవాయువు లేక ఊపిరి పోతోంది.. ఆక్సిజన్ అందక ఆసుపత్రిలో 25 మంది మృతి

ఇద్దరే మృతి చెందారు .. అదీ సాధారణంగానే : కలెక్టర్

ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదఘటన గూర్చి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎం. హరిజవహర్‌లాల్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. వైద్యాధికారులతో చర్చించి తక్షణ ఉపశమన చర్యలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. ఆసుపత్రిలో సాధారణంగా .. ఎప్పటిలాగానే ఇరువురు చనిపోయారని .. ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల కాదని స్పష్టం చేశారు. మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో 25 మంది ఆక్సిజన్‌తో ఉన్నారని, కొంతమందికి ఆక్సిజన్ అందించే క్రమంలో ప్రెజర్ తక్కువ అయిందని, అంతే తప్ప ఇంకేమీ లేదని తేల్చేశారు. లోప్రెసర్ ఆక్సిజన్ సప్లయి అవ్వడం వల్ల కొంత సమస్య వచ్చినమాట వాస్తవమేనని అన్నారు. సమస్య గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రికి వచ్చి సమీక్షించామన్నారు. విశాఖ నుంచి ఒక లారీ ఆక్సిజన్ ట్యాంకర్ వస్తోందని, ఖాళీ అయిన సిలిండర్లు ఫిల్ చేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సప్లయిలో సమస్య ఎక్కడ అన్నది విచారణ చేస్తున్నామన్నారు. ఎం ఆర్ ఆసుపత్రిలో క్రిటికల్ రోగులను ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నామని తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో విశాఖలో ఒక ఆసుపత్రి ఏర్పాటుకు అక్కడి కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

సమస్యను పరిష్కరిస్తున్నాం : డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి

కోవిడ్  ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, డీసీ హెచ్ ఎస్, సూపరింటెండెంట్ తో మాట్లాడానని, వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని దృష్టికి సమస్యను తీసుకువెళ్లానని తెలిపారు. ఐసియూలో ఉన్న రోగులకు సరఫరా అయ్యే ఆక్సిజన్ పంపిణీలో ఇబ్బంది ఉందని, 15 మందిని తక్షణమే వేరొక ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవ్వరు మరణించే పరిస్థితి లేదన్నారు. విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి ఈ రోగులను తక్షణమే తరలిస్తున్నామని తెలిపారు. పరిస్థితి ఇంకా సీరియస్‌గా ఉంటే విశాఖకు తరలించమని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారని తెలిపారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం సాయంత్రానికి ఆక్సిజన్ సరఫరా సాంకేతిక సమస్యను కూడా పరిష్కరిస్తామని, విజయనగరం జిల్లాలోని అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.

సమగ్ర దర్యాప్తు చేపట్టాలి :  సుజయ్ కృష్ణ రంగారావు

విజయనగరం మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన దురదృష్టకరమని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుజయ్ కృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, వాస్తవాలని దాచే ప్రయత్నం చేయొద్దని, నిజాలు త్వరలో బయటపడతాయని అన్నారు. బాధిత కుటుంబాలు తమ వాళ్ళు ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతోనే మృతి చెందారని మీడియాలో చెబుతున్నారని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.

కప్పి పుచ్చే ధోరణిలో ప్రభుత్వం :  కిమిడి నాగార్జున

ఎం. ఆర్ . హాస్పిటల్లో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పాయారని వార్తలు వస్తుంటే – కేవలం ఇద్దరే చనిపోయారు – అది కూడా ఆక్సిజన్ లేకపోవటం వల్ల కాదు అని డాక్టర్లు చెప్పారని ప్రభుత్వం అంటోందని విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. అదే నిజమైతే మిగిలిన బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సిన అవసరం ఏంటి? జిల్లాలో ప్రతిష్టాత్మక కేంద్రమైన ఎం. ఆర్. హాస్పిటల్‌లో సాంకేతిక ఇబ్బంది రావటం ఏంటి? కరోనా పరిస్థితి విషమంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా మంత్రులు, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ కానీ కనీసం ఒక్క సమీక్ష అయినా ఈ మధ్య కాలంలో నిర్వహించారా? నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు. ప్రభుత్వం ఈ సంఘటనను కప్పి పుచ్చే ధోరణి మాని సరైన జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా వ్యయహరించాలన్నారు.

Must Read ;- బెజవాడ దుర్గగుడిలో కరోనా కల్లోలం

Tags: andhra pradeshandhra pradesh corona newsandhra pradesh latest newsAndhra Pradesh Newsapap latest newsap newscorona cases andhra pradeshcorona news andhra pradeshcorona news apcorona terrorEditorspickHari Jawaharlallack of oxygenlatest cinema newsleo cinema updatesleotopmaharaja hospitalOxygen Shortageoxygen supplypaatients died in vijayanagaram hopital due to oxygen problemtelugu newstwo covid patients diestwo persons died not supplying oxygenvizainagaram corona updatevizainagarm newsvizianagaramvizianagaram corona casesvizianagaram corona deathevizianagaram corona newsVizianagaram District Collector Hari Jawaharlal"vizianagaram maharaja hospitalvizianagaram maharaja hospital deahtsఆంధ్రప్రదేశ్ కరోనా న్యూస్ఆంధ్రప్రదేశ్ కరోనా వార్తాలుఆంధ్రప్రదేశ్ తాజా వార్తలుఆంధ్రప్రదేశ్ న్యూస్ఆంధ్రప్రదేశ్ వార్తలుఏపీ న్యూస్విజయనగరం కరోనా కేసులువిజయనగరం కరోనా న్యూస్విజయనగరం న్యూస్విజయనగరం వార్తలు
Previous Post

గోవాలో పాట తో..  సర్కారు వారి సెకండ్ షెడ్యూల్

Next Post

అంతకంతకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. పాక్షిక లాక్ డౌన్ తప్పదా?

Related Posts

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కన్నడ కాషాయంలో మూడో కృష్ణుడు.. సీఎం మార్పు అనివార్యం!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

Captivating pictures of Aabha Paul are sweeping the internet

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ప్రజలకే కాదు.. నేతలకూ జగన్ ఝలక్!

‘ఆక్సిజన్’ మృతులకు కొవ్వొత్తుల నివాళి : చంద్రబాబు

Mind Blowing Hot Photos Of Ketika Sharma

టీకా ట్రయిల్ రన్‌కు సిద్ధమవుతున్న భారత్..

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist