April 18, 2026 1:41 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

భారత్‌కి ప్రపంచ దేశాల బాసట.. చైనా వక్రబుద్ధి

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాలు, ప్రతిష్టాత్మక సంస్థలు భారత్‌కి బాసటగా నిలిచాయి.

April 27, 2021 at 12:13 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాలు, ప్రతిష్టాత్మక సంస్థలు భారత్‌కి బాసటగా నిలిచాయి. మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఔషధ తయారీకి కావాల్సిన ముడి పదార్ధాలను సరఫరా చేసేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. కొన్ని దేశాలు తాము సాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించాయి. అదే సమయంలో చైనా ఓ వైపు సాయం చేస్తామని ప్రకటిస్తూనే భారత్‌కి చెందిన కార్గో విమాన సర్వీసులన్నింటినీ రద్దుచేయడంతో పాటు ఎగుమతులపై సుంకాలను విపరీతంగా పెంచింది.

అమెజాన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏసీటీ గ్రాంట్స్, టెమాసెక్ ఫౌండేషన్, పూణె లోని PPCR తదితర సంస్థలతో చేతులు కలిపి దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. దాదాపు 8వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, 500 బైపీఏపీ మెషీన్లను అందించనుంది. రవాణాలోనూ సాయం అందిస్తామని ప్రకటించింది. సింగపూర్ కూడా సాయానికి ముందుకొచ్చింది. భారత్‌కు విమానాల ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, 500BPAPయంత్రాల సామగ్రిని సరఫరా చేయనుంది. అమెజాన్ ద్వారా రవాణా చేయనుంది.

భారత్‌కు సాయం ప్రకటించిన దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కి 80 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను పంపుతున్న‌ట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇందుకు గాను అదానీ గ్రూపు, బ్రిటీష్ కంపెనీ లిండే కెమికల్ ద్వారా ఒప్పదం కుదుర్చుకుంది. ఇప్పటికే 80 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌తో నాలుగు క్రయోజనిక్‌ ట్యాంకులు దమ్మామ్‌ నుంచి గుజరాత్‌లోని ముంద్ర పోర్టుకు చేరనున్నాయి.

భారత్‌కి బాసటగా అమెరికా

ఇక అగ్రదేశం అమెరికా కూడా భారత్‌కి బాసటగా ఉంటామని ప్రకటించింది. రెండురోజుల క్రితం భారత్‌కి సాయం ప్రకటించాలని సెనెటర్లు, కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బైడెన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో భారత్ అమెరికాకు హైడ్రాక్సీ క్లోరీఫిన్ టాబ్లెట్లను పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు అత్యవసర సాయం అందించేందుకు వైట్ హౌస్ 24గంటల పాటు పనిచేస్తుందని వైట్ హౌస్ ప్రకటించింది. అందులో భాగంగా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిఔషధ ఎగుమతులపై వెసులుబాటు కల్పించింది. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు అవసరమైన ముడిపదార్థాలను సరఫరా చేయనుంది. భారత్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్‌ ధోవల్‌, జేక్‌సులివాన్‌ మధ్య చర్చల అనంతరం వైట్ హౌస్ ఈ ప్రకటన చేసింది. వీటితోపాటు మెడికల్‌ ఆక్సిజన్‌, కరోనా టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, కొవిడ్‌ రోగుల చికిత్సలో ఉపయోగపడే ఇతర ఔషధాలను కూడా సరఫరా చేయనుంది. అమెరికా నుంచి 318 ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లతో కూడిన విమానం ఢిల్లీకి చేరింది.

సాయం చేసేందుకు ముందుకొచ్చిన గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు

భారత్‌కి సాయం చేసేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు మందుకొచ్చాయి. గూగుల్ ఇప్పటికే రూ.135 కోట్ల సాయాన్ని ప్రకటించగా మైక్రోసాప్ట్ సాంకేతిక సాయాన్ని ప్రకటించింది. భారత్‌లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో పరిస్థితి చూసి తన హృద‌యం ముక్కలవుతోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ట్వీట్ చేశారు. తమ సాంతికేత సాయం ద్వార ఔషధ సరఫరాతో పాటు పలు కొవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించనుంది. కాగా భారత్‌కి రూ.135 కోట్ల ఆర్ధిక సాయం చేస్తున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యునిసెఫ్ ద్వారా ఈ నిధులు అందజేయనున్నారు.

భారత్‌లో ఆక్సిజన్ కొరతపై స్పందించిన ఫ్రాన్స్, బ్రిటన్‌తో పాటు ఐరోపా సామాఖ్య కూడా ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే 600కు పైగా ఆక్సిజన్‌ కాన్సెట్రేటర్లు, వెంటీలేటర్లు, ఇతర మెడికల్ పరికరాలు పంపించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఈ సమయంలో భారత్‌కు అండగా ఉంటామని ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. మొత్తం 9 ఎయిర్‌లైన్ కంటెయినర్లలో 495 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్, 120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు, 20 మాన్యువల్ వెంటిలేటర్లను పంపించనున్నారు.

 పాకిస్థాన్‌ కూడా..

పాకిస్థాన్‌ కూడా భారత్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. వెంటిలేటర్లు, డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్యసామగ్రి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు భారత్ తమకు అత్యంత సన్నిహిత దేశమని, ఆ దేశానికి సాయం అందించడం తమ బాధ్యత అని ఇజ్రాయిల్ విదేశాంగ ప్రతినిధి ప్రకటించారు. అయితే జర్మనీ, ఇజ్రాయిల్ దేశాల సాయానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జర్మనీ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్‌లు పంపేందుకు ముందుకొచ్చింది.

హ్యాండిచ్చిన చైనా..

భారత్‌కి సాయం చేసే విషయంలో ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా..చైనా తన వక్రబుద్ధిని మరో సారి చాటుకుంది. చైనా నుంచి  ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు పాటూ ఇతర మెడికల్‌ ఎక్విప్‌మెం‍ట్‌ భారత్‌ దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి శీఘ్ర రవాణాకు సహకరించాల్సింది పోయి భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కార్గో విమానాలన్నింటిని 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సిచువాన్‌ చువాన్‌హాంగ్‌ లాజిస్టిక్స్‌ వెల్లడించింది. అంతేకాదు.. భారత్‌కు పంపే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల, ఇతర మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ ధరల్ని 35 నుంచి 40 శాతం పెంచడంతోపాటు రవాణా ఛార్జీలను పెంచినట్టు షాంఘై కేంద్రంగా నడిచే సినో గ్లోబల్ లాజిస్టిక్స్‌ సంస్థ వెల్లడించింది.

Must Read ;- ఆస్పత్రిలో ఆర్తనాదాలు : ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రాణాపాయంలో వందల ప్రాణాలు

Tags: #TheLeoNewsadani groups latest newsadani groups provide oxygen to indiaajith dovalamazon company helping to indiaamazon supplying oxygen to indiachina about india covidchina stooped india cargo airplane servicecorona cases in india 2021corona cases in india 2021 marchcorona lockdown india 2021corona second wave other countries helping to indiacorona situation in india 2021corona update india 2021Editorspickgoogle latest newsindia corona update 2021leo politicalnewsmicrosoft latest newspune ppcrsingpore heilping to indiaso many countries helping india corona second waveso many countries helping india except china in carona second wavetelugu newsusa helping to india
Previous Post

ఖుషీ @ 20 : పవర్ స్టార్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ

Next Post

కరోనాపై ‘సీతక్క’ పోరు : కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష

Related Posts

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Anchor Vishnu Priya Hot Stunnig Photos

మళ్ళీ రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్

భూస్వాధీనం : గంటా కొన్నది.. రాజకీయ ఎంట్రీకి ముందే!

ఎలియన్స్ గురించి ట్రంప్ కు తెలుసా?

మంత్రి వెల్లంపల్లి అనుచిత వ్యాఖ్యలకు టీడీపీ నిరసన

మెగాస్టార్ ‘ఆచార్య’ టీజర్ కు ముహూర్తం

‘జగన్‌కి చెప్పుకో..’ ఎమ్మెల్యే తమ్ముడి బూతుపురాణం!

ముఖ్య కథనాలు

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist