November 13, 2026 8:33 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏపీ పై కేటీఆర్ వ్యాఖ్యల వెనుక కడుపుమంట ఆదేనా ?

May 4, 2022 at 4:03 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News, Politics, Telangana, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పక్కవారి అసమర్ధతను తనకు అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నారా ? ఏపీ పై ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి ? ఇంతకాలం జగన్ తో అంటకాగి ఒక్కసారిగా ఎందుకు వ్యతిరేక రాగం ఎందుకు అందుకున్నారు ? కడుపు మంట వెళ్లగక్కిన కేటీఆర్ వెంటనే వెనక్కి తగ్గడం వెనుక ఉన్న రాజకీయ కోణం ఏంటి ?

రాజకీయ పార్టీల మధ్య పోటీ సహజం. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం సర్వ సాధారణం.అధికార పక్షం మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం పై అధికార పక్షం ఆరోపణలు చేసుకోవడం అనాదిగా ఒక ఆనవాయితీగా మారింది. అయితే అది రాజకీయ వేదికల మీద చేసుకోవడం వరకు పరిమితమైతేనే దానికి అందం. కానీ ప్రస్తుతం ఆ రాగం శృతి మించుతోందనే చర్చ తెరపైకి వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.

ఇటీవల ఓ వ్యాపార సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పొరుగు రాష్ట్రం అయిన ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే లేపాయి.ఆంధ్ర ప్రదేశ్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ ఆయన ఒక వ్యాపార సమావేశ వేదిక పై ప్రసంగించడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.ఈ అంశంలో కేటీఆర్ పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కవారి అసమర్ధతను తమను అనుకూలంగా మార్చుకోవాలనే దురుద్దేశ్యంతో ఆయన ఈ కామెంట్స్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. అది ఎవరూ కాదనలేని విషయమే. అయితే కేటీఆర్ ఆ సమావేశంలో ఏపీ ప్రస్తావన తేవడం దేనికనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రతిపక్షంగా ఉన్నది బిజెపి.. అలాంటప్పుడు కేటీఆర్ తమ ప్రభుత్వం గొప్పను చాటుకోవాలి అనుకున్నా, లేదా పక్కవారి వైఫ్యల్యాలను చూపాలి అనుకున్నా బిజెపి అసమర్ధతనో, లేక బిజెపి పాలిత ప్రాంతాలనో ఉదాహరిస్తూ మాట్లాడితే వేరేగా ఉండేది. అలా కాకుండా ఏపీ పేరును ప్రస్తావించడం ఎంత వరకు సమంజసం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏపీ ఇమేజ్ ని డామేజ్ చేసేలా ఉన్నాయనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ఒక వ్యాపార సమావేశ వేదిక పై ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది.నిజానికి ఒక రాష్ట్రం అభివృద్ధి చెండాలి అంటే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంతో అవసరం. ఇక పసిబిడ్డగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ జగన్ పరిపాలనలో కొన ఊపిరితో కొట్టుకుంటున్న పరిస్థితిలో ఉంది.ఇప్పుడు కేటీఆర్ ఒక వ్యాపార సమావేశంలో ఏపీ పరువు తీసేలా చేసిన కామెంట్స్ తో ఆ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో నిన్నటి వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్న కేటీఆర్ తమ గొప్పను చాటుకోవడానికి అవతలి వారి అవకాశాలకు గండి కొడుతున్నారనే భావన రాజకీయ వర్గాలలో నెలకొంది.

ఇదిలా ఉంటే నిన్నటి వరకు జగన్ తో అంటకాగిన కేటీఆర్ ఒక్కసారిగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ కుట్ర కోణం ఉందని టాక్. నిజానికి ఏపీ, తెలంగాణల మధ్య జలవివాదం జరుగుతుండగా.. టీఆర్ఎస్, బిజెపి మధ్య యుద్ధం మొదలయ్యాకా ఈ అంశంలో టీఆర్ఎస్ వాదన క్రమంగా బలహీనపడుతోందట. ఇక జల వివాదం అంశంలో పీట ముళ్ళు పడే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంగా అర్ధమవుతోందట.అందుకే ఆంధ్ర ప్రదేశ్ కి ఆ మేలు దక్కకూడదు అనే ఈర్ష్యతోనే కేటీఆర్ ఈ ఎదురుదాడిని అడ్వాన్స్ గా ప్రారంభించారనేది కొందరి వాదన.

ఇదిలా ఉంటే ఏపీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే వెనక్కి తగ్గారు. అయితే దీని వెనుక రాజకీయ కుట్ర దాగుందనే చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం వల్ల తెలంగాణలో ఉన్న రెడ్డి , ఎస్సీ , ఎస్టీ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని గుర్తించిన కేటీఆర్ వెంటనే దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చూట్టారని కొందరు చర్చించుకుంటున్నారు. అందుకే ఈ ఘటణ జరిగిన కొద్ది గంటల్లోనే ఆయన జగన్ తనకు సోదర సమానుడు అని, జగన్ సారధ్యంలోని ఏపీ అభివృద్ధి పధంలో ప్రయాణించాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడని టాక్. అయితే ఈ అంశంలో కేటీఆర్ వ్యవహారం తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్లుగా తయారయ్యిందని.. అందుకే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

మొత్తంగా కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారగా.. ఈ ఉదంతంతో ఆయన ఆంధ్ర ప్రదేశ్ పై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు అనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

Tags: #topstoriesAndhra Pradesh Newsap newsBreaking NewsChandrababu NaiduktrLatest NewsLatest Telugu Newsleotopnewstdptelanaganatelangana newstelugu newstheleonews.comtodays newsviral videosycpys jaganysrcp
Previous Post

జగన్ నిర్భంద పాలనకు తెరదింపేలా బాదుడే బాదుడు నిర్వహించబోతున్న టిడిపి

Next Post

కాజల్ అభిమానుల్లో కలవరం దేనికి ?

Related Posts

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

by లియో డెస్క్
October 20, 2026 9:48 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా డ్ర*గ్స్‌ అక్రమ...

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

by లియో డెస్క్
October 20, 2026 4:49 pm

పరిపాలన అంటే కేవలం మైకుల ముందు మాట్లాడటం కాదు..ఇచ్చిన ప్రతీ మాటను అమలు...

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

by లియో డెస్క్
October 19, 2026 9:21 pm

దశాబ్దాలుగా రాజకీయంగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించి, పుంగనూరు నియోజకవర్గాన్ని తన కంచుకోట మార్చుకున్న...

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

by లియో డెస్క్
October 19, 2026 8:25 pm

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు...

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

by లియో డెస్క్
October 19, 2026 2:02 pm

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం తీవ్రమైన ఆత్మరక్షణలో పడిపోయారా? వరుస చట్టపరమైన...

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

by లియో డెస్క్
October 18, 2026 8:49 pm

AP Local Body Electionsవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

by లియో డెస్క్
October 18, 2026 6:40 pm

రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలనే తీవ్రమైన యోచనలో వైఎస్సార్ కాంగ్రెస్...

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

by లియో డెస్క్
October 17, 2026 8:21 pm

  తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు...

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

by లియో డెస్క్
October 17, 2026 7:44 pm

ఏపీ సీఎం చంద్రబాబు విజన్, వాటర్‌ మేనేజ్‌మెంట్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR...

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

by లియో డెస్క్
October 17, 2026 7:13 pm

ఏపీ రాజకీయాల్లో వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

వెబ్ సిరీస్ రంగంలోకి దిగుతున్న స్టార్ డైరెక్టర్లు

బికినీలో రకుల్.. సముద్రంలో 40 అడుగుల లోతులో..

‘అల్లుడు అదుర్స్’ రివ్యూ

ట్రైలర్ టాక్: నాగ్ వైల్డ్ డాగ్ కు మెగా రియాక్షన్

తహసీల్దార్ పై డీజిల్ దాడి

జ‌గ‌న్ రెడ్డి ర‌క్షక గోవిందా..

యానిమల్ (రివ్యూ)

పేరెంట్స్ అనుమతి పత్రం ఉంటేనే ఎంట్రీ!

‘దిశ’ చట్టం అమలులో వైసీపీ ప్రభుత్వం విఫలం

భారత్‌ సంచలనం… ఆసీస్ పై చరిత్రాత్మక విజయం

ముఖ్య కథనాలు

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

ఒక్క దా*డితో రాయలసీమలో వైసీపీని ముంచిన ఎంపీ మిథున్ రెడ్డి..!

ఢిల్లీలో జగన్ సీన్ కట్.. చేతులు ఎత్తేసిన కేంద్రం పెద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

పెద్దిరెడ్డి కంచుకోట బద్దలు.. పుంగనూరు నుండి పరార్‌..!

2024లో 11 సీట్లు వచ్చినా జగన్‌కి దేవుడి స్క్రిప్ట్ అర్ధం కాలేదా..?

తరుముతున్న ఈడీ.. జగన్‌ కాక్‌రోచ్‌ల జపం..!

పులివెందులలో బెట్టింగ్ జోరు.. టీడీపీకి 15 వేల మెజారిటీ అంచనాలు..!

స్థానిక ఎన్నికల బహిష్కరణ..యోచనలో జగన్..

ఎల్‌-నినో ఎఫెక్ట్..ఏపీ వాటర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శం.!

వాటర్‌ మేన్‌ ఆఫ్ ఇండియా..చంద్రబాబుపై KTR ప్రశంసలు..!

శ్రీకాకుళం నుండి చిత్తూరు.. జగన్‌కి దండం పెడుతున్న వైసీపీ నేతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist