July 9, 2026 12:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌కి అనంత టెన్షన్‌ 10 మంది సిట్టింగ్‌లు ఔట్‌..??

June 7, 2023 at 4:29 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మొదలయ్యాయి.. ఇటీవల వరసగా ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌.. తక్కువ గ్యాప్‌లోనే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ప్రధాని మోదీ, హోమ్‌ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన జగన్‌.. తాను ప్రీ పోల్స్‌కి వెళ్లాలని భావిస్తున్నానని, తనకు లైన్‌ క్లియర్‌ చేయాలని కోరారని ప్రచారం జరుగుతోంది.. దీనికి కేంద్ర పెద్దల నుండి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని తెలుస్తోంది.. ముందస్తుకు రెడీ అయిన వైసీపీ అధినేత ముందుగా అభ్యర్దుల ఎంపికపై కసరత్లులు మొదలుపెట్టారట.. ఈ దఫా ఎన్నికలలో సుమారు 50-60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్‌ టీమ్‌ ఇచ్చిన రిపోర్టులతో అప్రమత్తమైన జగన్‌.. వారి స్థానంలో కొత్తవారికి చాన్స్‌ లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వైసీపీ నేతల్లోనే చర్చ మొదలయింది.. ఈ విషయాన్ని ఇప్పటికే ఒకటికి రెండు సార్లు జగన్‌ కూడా పార్టీ విస్తృత మీటింగ్‌లో ఓపెన్‌గా వివరించారు.. దీంతో, వ్యతిరేకత ఎక్కువగా ఉన్న సిట్టింగ్‌లకి గుడ్‌ బై చెప్పి, కొత్త రేసుగుర్రాలని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని సమాచారం..

మారబోయే అభ్యర్ధుల లిస్టులో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలున్నాయి.. గత ఎన్నికలలో రెండు స్థానాలు హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాలు మినహా.. మిగిలిన 12 స్థానాలలో వైసీపీ ఫ్యాన్‌ గాలి వీచింది.. నాలుగేళ్లకే సీన్‌ రివర్స్‌ అయిందని ఐ ప్యాక్‌ టీమ్‌ జగన్‌ కి అందించిన సర్వే ఫలితాలతోనే తేలిపోయిందని తెలుస్తోంది.. ఏకంగా ఆ 12 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో పది మందికిపైగా ఎమ్మెల్యేలను మార్చాలని జగన్‌ ఓ నిర్ణయానికి వచ్చారట.. అంటే, అధికార పార్టీ నేతలపై ఏ రేంజ్‌లో వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవచ్చు.

రాప్తాడులో గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. తెలుగుదేశం పార్టీ కంచుకోట‌ను బ‌ద్ధ‌లు కొడుతూ తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి విజ‌యం సాధించారు. ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప‌నితీరు ఎలా ఉన్నా.. జ‌గ‌న్ ఇమేజ్ మీదే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ఆధార‌ప‌డి ఉంది. ప్ర‌త్యేకించి జ‌గన్ ఇమేజ్ తో ప‌ని లేకుండా సొంతంగా గెలిచేంత స్థాయిలో మాత్రం ప్ర‌కాష్ రెడ్డి ఎద‌గ‌లేక‌పోయారు! అనుచ‌ర‌వ‌ర్గం, సొంత క్యాస్ట్ కూడా గ‌తంతో పోలిస్తే ఇప్పుడు అండ‌గా లేదు. ఈ సీటు విష‌యంలో జ‌గ‌న్ అభ్య‌ర్థి మార్పు చేయ‌బోతున్నార‌నేది టాక్! అది కూడా బోయ గిరిజ‌మ్మ‌ను రాప్తాడు నుంచి నిల‌బెట్ట‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.. తెలుగుదేశం పార్టీ నుంచి రాప్తాడు నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిటాల కుటుంబ‌మే పోటీ లో ఉంటుంది. ఇలాంటి నేప‌థ్యంలో ఒక సాధార‌ణ బోయ మ‌హిళ వారిని ఢీ కొట్టాల్సి ఉంటుంది.

పుట్టపర్తి నియోజకవర్గంలోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యే చాన్స్‌ ఉందట.. ఇక్కడ సిట్టింగ్‌ కి జగన్‌ హ్యాండ్‌ ఇవ్వనున్నాడని సమాచారం.. ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధ‌ర్ రెడ్డి స్థానంలో ఇంద్ర‌జిత్ కు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జరుగుతోంది. ఇది కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ ఊహ‌కు అంద‌ని వ్య‌వ‌హార‌మే! ప్ర‌స్తుతం ఇంద్ర‌జిత్ రెడ్డి బుక్క‌ప‌ట్నం మండ‌లం ఎంపీటీసీగా ఉన్నారు. అటు క‌డ‌ప‌ల కుటుంబం, మ‌రోవైపు 2014 లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి ఓడిన సోమ‌శేఖ‌ర్ రెడ్డి కూడా ఆశావ‌హుడే. అయితే వారి కన్నా ఇప్పుడు అనూహ్యంగా పాముదుర్తి కుటుంబం పేరు వినిపిస్తోంది!

కేవ‌లం ఇవి మాత్రామే కాదు మ‌రిన్ని మార్పులు కూడా ఉండ‌వ‌చ్చ‌నే టాక్ న‌డుస్తోంది. హిందూపురం ఎంపీ స్థానం నుంచి ఇక్బాల్ కు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చ‌ని, అనంత‌పురం ఎంపీ స్థానం నుంచి ప్ర‌స్తుత క‌ల్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉష‌శ్రీ చ‌ర‌ణ్ పోటీ చేయ‌వ‌చ్చ‌ని స‌మాచారం. ప్ర‌స్తుత అనంత‌పురం ఎంపీ త‌లారి రంగ‌య్య ను క‌ల్యాణ‌దుర్గం పంపుతార‌ట‌.

ఇక క‌చ్చితంగా టికెట్ పొందే సిట్టింగుల్లో ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి, తాడిప‌త్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి మాత్ర‌మే అని ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. అనంత‌పురం నుంచి అనంత‌వెంక‌ట్రామిరెడ్డి స్థానంలో వేరే అభ్య‌ర్థి తెర‌పైకి రావొచ్చ‌ని తెలుస్తోంది. ఉర‌వ‌కొండ‌, క‌దిరి, రాయ‌దుర్గం, పెనుకొండ‌, హిందూపురం, మ‌డ‌క‌శిర‌, గుంత‌క‌ల్ ఈ అసెంబ్లీ స్థానాల‌న్నింటిలోనూ కొత్త‌వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీలో ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. 14 అసెంబ్లీ సీట్ల‌కు గానూ 12 సీట్ల‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో నెగ్గింది. 12 మంది న‌లుగురైదుగురు సిట్టింగుల‌కు కూడా సీట్లు కేటాయిస్తార‌ని.. మిగ‌తా స్థానాల్లో అభ్య‌ర్థులు మారిపోయే అవ‌కాశాలే ఎక్కువ‌నేది స‌మాచారం.

మొత్తమ్మీద, బటన్‌ నొక్కుడు సీఎంగా పేరు తెచ్చుకున్న జగన్‌.. అభివృద్ధిని పడకేసేలా చేశాడు.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఆయన చేసిన నవ మోసాలను ప్రజలు గ్రహించారు.. అందుకే, సిట్టింగులని సైతం గెలిపించుకోలేని స్థితికి చేరుకున్నారు జగన్‌… ఏకంగా మూడో వంతుకుపైగా ఎమ్మెల్యేలను మార్చుకోవాల్సిన రేంజ్‌కి చేరుకున్నారంటే.. జగన్‌ సర్కార్‌పై ప్రజాగ్రహం, వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈ వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేలపై కాదని, సర్కార్‌ విధానపరమైన నిర్ణయాల వైఫల్యమే అని జగన్‌కి, ఆయన కిచెన్‌ కేబినెట్‌ కి తెలియని విషయమేమీ కాదు, కేవలం తప్పులను పక్క వారి నెట్టడం, తాను తప్పించుకోవడానికి జగన్‌ వేస్తోన్న ఈ ఎత్తు ప్రజాగ్రహం, ప్రజా వ్యతిరేకత ముందు చిత్తు అవడం ఖాయం.. సిట్టింగులతోపాటు ఏపీ ముఖ్యమంత్రి పోస్ట్‌ కూడా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని సొంత సర్వేలే ఘోషిస్తున్నాయి… మరి, దీనికి ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి..

Tags: #topstories2024 ap elections2024 electionsap elections2024apnewschandrababuchandrababu vs ys jaganEditorspickLatestNewsleotopnara lokeshShock to YS JaganTDP vs YSRCPys jaganys jagan failed as cmysrcp
Previous Post

ఏపిలో జగన్ ప్రభుత్వం ‘‘బాదుడే బాదుడు’’

Next Post

జగన్ తో స్నేహంపై అమిత్ షా బయటపెట్టిన సీక్రెట్..??

Related Posts

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ఆ డైరెక్టర్ ఆమె లోదుస్తులు కనిపించాలన్నాడట!  

మిథున రాశి వాళ్లు ఏప్రిల్ లో జాగ్రత్తగా ఉండాలి | Mithuna Rasi Results in April 2021 | Leo Devotional

కథలు కాపీ కొట్టడంలో ‘గురూజీ’ది గ్రేట్!

ఎర్రగడ్డ రైతు బజార్ లో సందడి చేసిన బస్తీ బాలరాజు

BREAKING : కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ హత్య

పడవను నడుపుతూ మంత్రి తుపాను నష్టం పరిశీలన

అక్కినేని ఎవర్ గ్రీన్ హిట్ ‘దసరాబుల్లోడు’ చిత్రానికి  50  ఏళ్లు

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist