November 1, 2026 5:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అచ్చెన్న జోక్యంతో సమస్య పరిష్కారం..

పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా తయారైన విజయనగరం తెలుగుదేశం పార్టీ లొల్లికి తాత్కాలిక తెర పడింది.

December 17, 2020 at 3:35 PM
in Andhra Pradesh, Latest News, Politics
Atchannaidu
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనతో రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు జోక్యంతో విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తాను పట్టణంలో కొత్తగా ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మూసివేసి, బోర్డును తొలగించారు. అదే తరుణంలో ఆమె వేరొక కొత్త అంశాన్ని లేవనెత్తి టీడీపీ వర్గాల్లో ఉత్కంఠకు తెరలేపారు.

అందరి కోసం ..

విజయనగరం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రంగ ప్రవేశం చేశారు. తాను ప్రారంభించిన టీడీపీ కార్యాలయం బోర్డు తీసేయాలని గీతను కోరారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అందరి కోసం విజయనగరంలో కొత్త టీడీపి కార్యాలయం ఏర్పాటు చేస్తే.. తన కార్యాలయం బోర్డు తొలగిస్తానని మీసాల గీత స్పష్టం చేశారు. అశోక్ బంగ్లాకు బదులుగా విజయనగరంలో టీడీపీ కొత్త కార్యాలయం  ప్రారంభించేందుకు సర్క్యులర్ జారీకి అచ్చెన్నాయుడు హమీ ఇచ్చారు. అచ్చెన్నాయుడు హామీ మేరకు.. తమ కార్యాలయం బోర్డును మీసాల గీత వర్గం గురువారం తొలగించారు. అదే తరుణంలో జిల్లా టీడీపీకి కార్యాలయం ఏర్పాటు చేయకపోతే.. మరల కార్యాలయం ఏర్పాటుకు సిద్దమంటూ మీసాల గీత ఈ సందర్భంగా సుస్పష్టం చేశారు.

Must Read ;- అశోక్ గజపతికి అవమానం జరిగితే నాకూ జరిగినట్టే : చంద్రబాబు

Tags: AP TDP leadersashok gajapathi rajuAtchannaiduex mla meesala geethameesala geethanara chandrababu naidutdp leaderstdp partytelugu newsvijayanagaram tdp issue solvedvizianagaram tdp warviziayanagaramviziayanagaram constituency
Previous Post

ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసిన అందాల రష్మిక

Next Post

అద్భుతంగా పంటలు పండిస్తున్న నమ్రత

Related Posts

సొంత కూతురిలా.. రాప్తాడు బాలిక కోసం లోకేష్ తపన..!

by లియో డెస్క్
November 1, 2026 4:59 pm

అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దా*డిలో తీవ్రంగా గాయపడిన బాలిక బెంగళూరు మణిపాల్...

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

by లియో డెస్క్
November 1, 2026 4:55 pm

పట్టణ పేదలకు అత్యాధునికమైన సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా గతంలో నిలిచిపోయిన...

జగన్‌ ఆస్తుల బినామీలలో ఒకరి గుట్టువిప్పిన ఏబీఎన్‌ ఆర్‌కే

by లియో డెస్క్
November 1, 2026 3:51 pm

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో బెంగళూరు యలహంక నివాసం వేదికగా సాగుతున్న ఆస్తుల...

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

by లియో డెస్క్
October 31, 2026 8:46 pm

దేశానికి స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్లు అవుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని కొన్ని...

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

by లియో డెస్క్
October 31, 2026 7:01 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా మరో గొప్ప ఘనత సాధించింది. తిరుపతిలోని ఆల్‌స్టోమ్ కంపెనీలో తయారైన...

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

by లియో డెస్క్
October 31, 2026 6:38 pm

బెంగళూరు యలహంక ప్యాలెస్‌ వివాదంపై ఏపీ PCC చీఫ్‌, మాజీ సీఎం జగన్‌...

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

by లియో డెస్క్
October 31, 2026 5:34 pm

అర్నబ్‌ తుపాను రూపంలో విరుచుకుపడిన విపత్తును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ఎదుర్కొన్న...

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

by లియో డెస్క్
October 31, 2026 4:15 pm

ఇంతకాలం అపరిమితమైన అధికారంతో విర్రవీగిన వైసీపీకి కడప నగరపాలక ఎన్నికలు కోలుకోలేని దెబ్బ...

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

by లియో డెస్క్
October 31, 2026 4:08 pm

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల వేళ అన్నమయ్య జిల్లా పుంగనూరులో అరాచకాలకు తెగబడిన కేసుల్లో...

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

by లియో డెస్క్
October 30, 2026 7:49 pm

కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగర పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

జగన్‌ ఆస్తుల బినామీలలో ఒకరి గుట్టువిప్పిన ఏబీఎన్‌ ఆర్‌కే

సొంత కూతురిలా.. రాప్తాడు బాలిక కోసం లోకేష్ తపన..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

నవంబర్‌ 1న పెన్షన్లు బంద్‌..? వైసీపీ భారీ కుట్ర..?

గంటల్లోనే సహాయకచర్యలు.. సహాయక సిబ్బందికి లోకేష్ సెల్యూట్..!

పెద్ద పుడింగి కాదు.. 4 సార్లు ఓటమి.. వైసీపీ బయటపెట్టని పెద్దిరెడ్డి జాతకం..

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సొంత కూతురిలా.. రాప్తాడు బాలిక కోసం లోకేష్ తపన..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

జగన్‌ ఆస్తుల బినామీలలో ఒకరి గుట్టువిప్పిన ఏబీఎన్‌ ఆర్‌కే

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

సొంత కూతురిలా.. రాప్తాడు బాలిక కోసం లోకేష్ తపన..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

జగన్‌ ఆస్తుల బినామీలలో ఒకరి గుట్టువిప్పిన ఏబీఎన్‌ ఆర్‌కే

7 గ్రామాల్ని బంధించిన వైసీపీ ఎమ్‌ఎల్‌ఏ కర్నూలు జిల్లాలో దారుణం

ఏపీ బ్రాండ్ పవర్…. మేడ్‌ ఇన్‌ తిరుపతి…. ముంబైకి డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

నిన్న కేటీఆర్‌.. నేడు బీజేపీ ఎంపీ… చంద్రబాబుపై తెలంగాణ నేతల సంచలనం

కడపలో వైసీపీ ఖతం…. జెండా పీకేసిన వైసీపీ నాయకులు….!

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

తిరుపతిలో హిందూ మత పవిత్రతకు తీవ్ర భగ్నం.. ఒక్క జీవోతో వైఎస్‌ చెల్లు చీటీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist