July 8, 2026 11:08 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

హే.. పిల్లగాడా.. ! ఏంది ఈ పిలకగోల ..!!

ప్రతీ సినిమాకీ ఎప్పటికప్పుడు సరికొత్త మేకవర్ తో అభిమానుల్ని అలరించాలని అందరు హీరోలూ భావిస్తారు. ప్రత్యేకించి నవతరం హీరోలు సినిమాల పాత్ర ఎలా ఉన్నా.. తమ రూపురేఖలు వైవిధ్యంగా ఉండేలా సాధ్యమైనంతగా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

September 26, 2020 at 12:02 PM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఇప్పుడు కొందరు టాలీవుడ్ యంగ్ హీరోలు .. పిలకజుట్టు తో అభిమానులకు మంచి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. గతంలో ‘మగధీర’లో రామ్ చరణ్, ‘అదుర్స్’ లో యన్టీఆర్, ‘బద్రీనాథ్’ లో అల్లు అర్జున్ .. జుట్టుకు పిలకముడి వేసుకొని సత్తా చాటుకున్నారు. అలాగే… చిరంజీవి, నాగార్జున కూడా ఆ తరహాలో కనిపించారు. ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్లో ఈ ట్రెండ్ మొదలైంది.

‘ఫైటర్’ కోసం విజయ్ దేవరకొండ

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలయికలో ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ పిలకజుట్టుతో అభిమానుల్ని ఆకట్టుకోబోతున్నాడు. మాస్ అంశాలతో .. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి తరహాలో సాగే.. ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు.. మాస్ అంశాలన్నీ పుష్కలంగా ఉండేలా పూరీ ఈ సినిమాను మలుస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు కొద్ది కాలం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళనుంది.

‘బాక్సర్’ లో మెగా ప్రిన్స్

లాస్టియర్ ‘ఎఫ్ 2, గద్దలకొండ గణేష్’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ .. ఇప్పుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘బాక్సర్’ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరుణ్ తేజ సైతం పిలక జుట్టుముడితో ఆకట్టుకోడానికి సిద్ధమవుతున్నాడు. అంతేకాదు.. ఇందులో మాస్ అంశాలన్నీ పుష్కలంగా ఉండబోతున్నాయి. ఆల్రెడీ గద్దలకొండ గణేష్ తో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న వరుణ్… బాక్సర్ సినిమాతో కూడా మాస్ ఇమేజ్ తెచ్చుకొనే ప్రయత్నంలో ఉన్నాడు.

కొత్త సినిమాలో నాగశౌర్య పిలక లుక్

ఈ ఏడాది జనవరిలో ‘అశ్వథ్థామ’ సినిమాతో నాగశౌర్య మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమా తెచ్చిపెట్టిన విజయోత్సాహంతో .. ఇప్పుడు మరోసారి నాగశౌర్య ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. సంతోష్ జాగర్ల పూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా నాగశౌర్యకి 20వ సినిమా. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగశౌర్య విల్లంబులు చేతబట్టి.. పిలకజుట్టు లుక్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ యల్.యల్.పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్స్ పై .. నారాయణ దాస్ నారంగ్, పున్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. సిక్స్ ప్యాక్ బాడీతో .. విలువిద్యా విన్యాసాలతో అలరించనున్న నాగశౌర్య .. ఈ సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ పిలకజుట్టు పిలగాళ్ళు .. ఏ రేంజ్ లో హిట్స్ అందుకుంటారో చూడాలి.

Tags: nagasauryavaruntejvijay devarakonda
Previous Post

అల్ప‌పీడ‌నానికి తోడూ ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం!

Next Post

ఆ డైరక్టర్ రజనీకాంత్ ను వదలడా?

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘ఎఫ్‌ 3’ లో మూడో ఎఫ్ అర్థం ఏంటో తెలుసా..?

సెక్స్ పర్వర్ట్ భర్తల్లో వీడు.. నెంబర్ వన్!

ఎర్రగడ్డ రైతు బజార్ లో సందడి చేసిన బస్తీ బాలరాజు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

BREAKING : కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ హత్య

బేరం బాగుంది : పోర్న్ ఇండస్ట్రీలోకి స్పోర్ట్స్ స్టార్ లు!

హీటెక్కిన సాగర్ రాజకీయం.. టీఆర్ఎస్ నుంచి గురవయ్య యాదవ్, బీజేపీ తరపున రవినాయక్

Beautiful Actress Ruhi Singh is popular among the netizens for her incredible bikini outings

జగన్ రాజకీయ పులిహోర | CA Maheswara Rao on YS Jagan Strategy Behind New Districts Concept | Leo News

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist