May 14, 2026 12:15 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

రి‘పబ్లిక్’ గా పవర్ స్టార్ కాస్తా ఫైర్ స్టార్!

పవర్ స్టార్ ఫైర్ స్టార్ గా మారిపోయారు. రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాటలతూటలు పేల్చడంతో అందరూ విస్తుపోయారు. ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.

September 26, 2021 at 12:58 PM
in Cinema, Tollywood
Counter Attack On Pawan Kalyan
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. కానీ అదేంటోగానీ ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ కే పూనకం వచ్చింది. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పబ్లిక్ గా చాలామందిని ఏకిపారేశారు. కొందరిపై ప్రత్యక్షంగా, ఇంకొందరిపై పరోక్షంగా మాటల దాడి చేశారు. పవర్ స్టార్ ఇలా చెలరేగిపోతారని ఎవరూ ఊహించలేదు. తన పేరులో ఉన్న పవర్ కు తన స్టామినాని జతచేశారు. ఊహించని ఈ పరిణామానికి చాలామంది అవాక్కయ్యారు.

తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో కోమాలో ఉండటం, దర్శకనిర్మాతలు ఆహ్వానించడంతో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ను పొలిటికల్ ఈవెంట్ గా మార్చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటు మీడియాను, అటు తోటి హీరోలనూ, పాలకులనూ ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. దాదాపు గంటకు పైగా ఆయన ప్రసంగం కొనసాగింది. ఘాటైన పదజాలం, సెటైర్లు.. ఓ పక్క ఆవేదన, ఇంకో పక్క ఆగ్రహం, మరో పక్క ఆవేశం, ఆక్రోశం.. ఇలా ఆయన మాటల ప్రవాహం సాగిపోయింది.

అసలు దడ మొదలైంది..

ఏపీ ప్రభుత్వ పరంగా ఏం జరిగినా ఇండస్ట్రీ పెద్దలు కుక్కిన పేనులా పడి ఉన్నారు. ఏం జరిగినా ఎవరూ స్పందించడం లేదు. రాత్రి పవర్ స్టార్ ఇలా చెలరేగిపోవడంతో అందరిలోనూ గుండె దడ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వం తన మీద కక్షతో సినిమా ఇండస్ట్రీపై కసి తీర్చుకుంటోందన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన ఆరోపణ. థియేటర్ల పరంగా ఏపీలో పరిస్థితులు చక్కబడక పోవడంతో చాలా సినిమాలు విడుదల వాయిదా పడిపోయింది. రాత్రి పవన్ కళ్యాణ్ బ్లాస్ట్ అవడంతో అగ్గి మీద ఆజ్యం పోసినట్లయింది. ఇకముందు ఏంజరగబోతుందోనని చాలామంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాస్త ఆయన సంయమనం పాటించి ఉంటే బాగుండేదని ఒక వర్గం అంటోంది. దీని వల్ల మున్ముందు పరిస్థితి మరింత జటిలంగా మారుతుందేమోనన్న భయం ఉంది. లేదు.. ఎవరో ఒకరు గళం విప్పి మాట్లాడాల్సిందే.. ఆ ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ చేశారంటూ ప్రశంసిస్తున్నవారూ ఉన్నారు. ఒక సినిమా ఫంక్షన్ ను రాజకీయ వేదికగా మార్చి ఉండకూడదని ఇంకొందరంటున్నారు. సినిమా రంగంలో ఇంత ధైర్యంగా పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరూ మాట్లాడలేరని, ఆయనిలా బ్లాస్ట్ అవడమే మంచిదని అంటున్నారు.

పవర్ స్టార్ ప్రసంగం మాత్రం పాలకవర్గాల్లోనూ, సినిమా వర్గాల్లోనూ ప్రకంపనలు పుట్టించింది. కచ్చితంగా దీని మీద పాలకవర్గం ప్రతిస్పందించి ప్రతి దాడి చేసే అవకాశం మాత్రం కనిపిస్తోంది. సీఎం జగన్ తో పాటు మీడియాపైనా మాటల తూటాలు పేల్చారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై మీడియా చేసిన అతి, టాలీవుడ్ ను ఇబ్బంది పెడుతున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు, మా ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అంశంతో పాటు బాలయ్య, అన్నయ్య అన్నది కూడా చూడకుండా విమర్శలు గుప్పించారు. తనలో ఉన్న ఆవేశాన్ని కక్కడానికే ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారేమో అన్న భావన అందరికీ కలిగింది. ఆఖరికి తన అభిమాని మీద కూడా కస్సుమన్నారు. ఆఖరికి తన మీద కూడా సెటైర్లు వేసుకున్నారు. పవర్ లేకపోయినా తాను పవర్ స్టార్ ఎలా అవుతానన్నారు.

Must Read ;- స్టాలిన్‌తో చిరు భేటీ జ‌గ‌న్‌ను నొప్పించిందా?

Tags: leotoppower star controversial speech in republic pre release event
Previous Post

‘లియో’ చెప్పినట్టే.. చీఫ్‌ అడ్వైజ‌ర్‌గా దాస్‌

Next Post

Beautiful Shraddha Das is a sight to behold here in these pictures

Related Posts

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

బిగ్ బ్రేకింగ్‌.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధ‌ర్ రాజీనామా

పవర్ ఫుల్ పిక్ – సోషల్ మీడియాలో వైరల్

ప్రజాగ్రహానికి తలవంచక తప్పలేదు.. శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్సే రాజీనామా..

జగన్‌ను పీకేసీన పీకే..!!

ముఖ్య కథనాలు

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist