April 29, 2026 10:05 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

ఇంటిలోనే సినిమా ‘హాలు’.. ఎంతలో ఎంత మార్పు?

థియేటర్ కు వెళ్లి రెండున్నర గంటల సినిమా చూడాలంటే రెడీ కావడానికి గంట, అక్కడికి చేరుకోడానికి మరో అరగంట.. వెరసి నాలుగు గంటలు వృధా. పైగా ఇంటిల్లీ పాదికీ రెండు వేల రూపాయల ఖర్చు. అంత అవసరమా అన్న ఆలోచన జనానికి వచ్చేసింది. ఇల్లే సినిమా హాలుగా మారిపోతోంది.

August 28, 2021 at 5:18 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వీధి భాగోతాలు పోయి నాటకాలు వచ్చాయి.. ఆ నాటకాలు థియేటర్ల దాకా ఎక్కాయి. రోజులు మారాయి.. నాటకాల స్థానాన్ని సినిమాలు భర్తీ చేశాయి.

సినిమా ఆడాలంటే థియేటర్లు కావాలి. అలా బోలెడు థియేటర్లు ఏర్పడ్డాయి. కొన్ని రైస్ మిల్లులు కూడా థియేటర్ల రూపానికి సంతరించుకున్నాయి. ఇప్పుడా థియేటర్లు మల్టీ ప్లెక్స్ లుగా మారాయి. సినిమాలు కాస్తా తమ స్వరూపాన్ని మార్చుకుని వెబ్ సిరీస్ రూపంలోకి మారుతున్నాయి. థియేటర్ లు ఏకంగా ఇంట్లోకి నడిచి వచ్చేశాయి. ఇదంతా కాలం తెచ్చిన మార్పు. పెరుగుట విరుగుట కొరకే అనే మాట అక్షర సత్యం కాబోతున్నదా? అన్న సందేహం కలుగుతోంది. ఒకప్పుడు ఇల్లు కట్టుకుంటే అందులో పెద్దగా హాలు ఏర్పటయ్యేది. ఇప్పుడు అదే హాలు హోమ్ థియేటర్ గా మారుతోంది.

కొత్త ఇల్లు కట్టుకునే వారంతా చక్కటి థియేటర్ ను ఇంట్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. 10-12 సీట్లతో థియేటర్లు ఏర్పటవుతున్నాయి. అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసుకునే వారు కూడా అందులో ఓ థియేటర్ ఏర్పాటుచేసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అంటే సినిమా ఇంటికే వచ్చేసిందన్న మాట. కరోనా కర్కశత్వం ఓటీటీకి వరంగా మారటంతో ఎప్పుడో రావాల్సిన మార్పు కాస్తంత ముందుగానే వచ్చేసింది. ఇప్పుడు వినోద రంగంలో ఓటీటీదే హవా. ఓటీటీ తర్వాత ఇంకేమొస్తుందో తెలియదుగానీ థియేటర్ మాత్రం ఇంట్లోనే ఉండే రోజులు వచ్చేశాయి.

సినిమా వారితోనే నాంది

ఇంట్లోనే థియేటర్ ఉండాలన్న ఆలోచన సినిమా వారి నుంచే మొదట వచ్చింది. మొదట అగ్రహీరోలంతా తమ ఇళ్లల్లోనే మినీ థియేటర్లు ఏర్పాటు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన సింహాద్రి చేసే రోజుల్లోనే ఓ మినీ థియేటర్ ను ఏర్పాటుచేసుకున్నారు. అదిప్పుడు పెద్ద థియేటర్ గా మారిపోయింది. ఇప్పుడు అగ్రహీరోలందరికీ సొంత థియేటర్లు ఉన్నాయి. ఇది వరకూ ప్రసాద్ ల్యాబ్, రామానాయుడు ప్రివ్యూ థియేటర్, ఫిలింఛాంబర్ థియేటర్, అన్నపూర్ణ, పద్మాలయ, శబ్దాలయ ప్రివ్యూ థియేటర్ వంటి వాటికి వెళ్లి తమ సినిమాలు చూసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేరే నిర్మాతలుగానీ, దర్శకులు గానీ పెద్ద హీరోలకు సినిమాలు చూపించాలనుకున్నప్పుడు మాత్రమే ప్రివ్యూ థియేటర్లకు హీరోలను ఆహ్వానిస్తున్నారు.

డిజిటల్ టెక్నాలజీ వచ్చాక చక్కటి అధునాతన థియేటర్లను ఇంట్లోనే ఏర్పాటుచేసుకోవడం సులభతరమైంది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ ప్రొజెక్టర్లతో థియేటర్లలో చూసిన అనుభూతిని ఈ హోమ్ థియేటర్లు అందిస్తున్నాయి. దాదాపు 20 లక్షల నుంచి కోటి రూపాయల వ్యయంతో ఇలాంటి థియేటర్లు ఏర్పాటవుతున్నాయి. హీరోలకే కాదు కొందరు దర్శకులకు కూడా ఇలాంటి థియేటర్లు ఉన్నాయి. దర్శకుడు కోదండరామిరెడ్డికి కూడా ఇలాంటి థియేటర్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్, ప్రభాస్ లాంటి వారందరికీ థియేటర్లు ఉన్నాయి.

సామాన్యులు సైతం

సినిమా సెలబ్రిటీలకే పరిమితమైన ఈ థియేటర్లు ఇప్పుడు సామాన్యుల ఇళ్లకు కూడా వచ్చేస్తున్నాయి. ఎంత చెట్టుకు అంతగాలిలా థియేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన పెద్ద సైజ్ ఎల్ఈడీ టీవీలు, 8 కే టీవీలు దాదాపు థియేటర్ అనుభూతిని అందిస్తున్నాయి. అయితే వీటిని ఇప్పుడు పేదలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఓమాదిరి మధ్య తరగతి వారు కూడా థియేటర్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. టీవీల తయారీ కన్నా థియేటర్ అనుభూతిని తామే అందించే ఏర్పాటు మీద టీవీ కంపెనీలు కూడా దృష్టిపెట్టాయి. టీవీల స్థానాన్ని ప్రొజెక్టర్లు భర్తీ చేస్తున్నాయి.

సౌండ్ ఎఫెక్ట్స్ కూడా థియేటర్ అనుభూతికి ఏమీ తక్కువ ఉండటం లేదు. పక్కింటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తే తప్ప ఎలాంటి అనుభూతిని అయినా వీటి ద్వారా పొందవచ్చు. ఈ పరిణామం సినిమా రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. భారీ చిత్రాల నిర్మాణానికి చరమగీతం పాడవచ్చు. ఏఏ రంగాల మీద ఈ ప్రభావం పడబోతుందో చూడాలి. రానున్న రెండు మూడేళ్లలో వినోద రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఓటీటీ కోసమే ప్రత్యేకంగా చిత్రాల నిర్మాణం ప్రారంభమైంది. ఇంటిలో సినిమా హాలు.. ఇంతలోనే ఎంత మార్పు? ఇదే రేపటి సినీమాయా బజార్ అన్నమాట.

– హేమసుందర్ పామర్తి

Must Read ;- కేజీఎఫ్ 2 చిత్రానికి రూ. 255 కోట్ల ఓటీటీ ఆఫర్?

Tags: home theatersleotopott importanceown theater in every house
Previous Post

విజయేంద్రప్రసాద్ స్టోరీతో మెగా మూవీ.. దర్శకుడెవరు?

Next Post

అప్పుడు నిమ్మ‌ల‌.. ఇప్పుడు దామ‌చ‌ర్ల‌

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

సుజిత్ నెక్ట్స్ మూవీకి హీరో ఇతడేనా?

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

సునో జీ.. ‘ఓ సనమ్..’ ఓహో లక్కీ అలీ?

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

Mind Blowing Hot Photos Of Rashmika Mandanna

సుమంత్ అశ్విన్  ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. !

ముఖ్య కథనాలు

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist